Skip to main content

RANGULA RATNAM



Vishnu (Raj Tarun) is the one and only son of a doting mother, played by Sitara,  A working man, boozing with his friend (played by Priyadarshi) is his favourite past time.  His mother is his world.

When he sees Keerthy (Chitra Shukla) at a marriage, it's love at first sight for Vishnu.  He woos her, so does his mother on behalf of her one and only son.  When Keerthy is on the verge of reciprocating love to Vishnu, tragedy strikes the latter in the form of his mother's sudden demise. Life seems to end for him for the next 10 minutes of the movie.  This is when Keerthy says sorry and I love you in the same scene.  Vishnu immediately regains his naughty smile.

But, alas, another tragedy, this time mental, strikes the hero in in the form of Keerthy.  What is it and what consequences does it lead to?  That's the crux of the second half.

Analysis:

It's not known how many times the film's writer watched 'Bommarillu' and 'Mahanubhavudu'.  For all we know, these two films must be his/her biggest obsessions.  What happens when Prakash Raj's character morphs into a girl friend?  How about exaggerating such a GF to the level of OCD?  The end result is 'Rangula Raatnam', a deadly combination of TV soap-level vacuity and short film-level making values.

Stock ideas litter the length and breadth of this farce of a show-reel.  The conversations between the mother-son duo smack of ordinariness or unnecessary drama.  When his mother is around, the hero is expected to become a dumbed down version of a child-man.  So, scenes that match Raj Tarun's image are penned elsewhere.  Every time he bumps into the scooty-borne heroine and her brother at the traffic signal, Raj Tarun becomes Raj Tarun, treating the sister-brother duo with his typical roughness.  Meanwhile, the mom's obsession with marrying off her son becomes the film's motif.

Vishnu has a clue about the heroine's obsessive behaviour at the earliest.  But in the first half, he doesn't see it as a major problem and says only this much: 'Andamaina ammayilu yenni rules aina matladocchanta'.  At worst, we too see Keerthy as a distant relative of Aparichitudu.  But no!  In the second half, we are treated to her OCD-like abnormality.

Nothing wrong in writing a quirky, phobic heroine, especially when she has a back story of her own.  But the scenes, the screenplay are so lame that one doesn't understand why Vishnu is over-reacting to Keerthy's excessive concern.  By the time he has had enough, we too would have had enough of the over-indulgence of the preposterous proceedings.

Priyadarshi as the hero's friend is cliched.  He waits endlessly for his wife to go to her 'puttillu' so that, well, he can have beer with his buddy to heart's content.  At a get-together party, he dances for a 'Sagara Sangamam' number and we are expected to laugh.  He describes a comedienne as 'Volvo bus' and yes, we are expected to die laughing.

Raj Tarun does a fine act in the kind of scenes that are his forte.  Two emotional episodes (pre-interval and climax) are too heavy-duty for him to handle.  Chitra Shukla plays a nutty girl-next-door's character in a so-so manner.  Sitara is melodramatic.

Sricharan Pakala composes impressive songs for sure.  But the BGM is sub-par.  The cinematography and art work are forgettable.
రంగులరాట్నం మూవీ రివ్యూ..! టాలీవుడ్‌లోని యువ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా మారిన రాజ్ తరుణ్ వరుస విజయాలను అందుకొన్నాడు. సినిమా చూపిస్త మావ, కుమార్ 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు చిత్రాలు సక్సెస్ సాధించడంతో నిర్మాతలకు నమ్మకం ఉన్న హీరో‌గా రాజ్ తరుణ్ మారాడు. ఈ నేపథ్యంలో తాజాగా రంగులరాట్నం చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకాడు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ అందుకొన్నాడా? ప్రేక్షకులను మెప్పించాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Popular Videos 04:08 ‘సింగం3’ రివ్యూ 01:20 ‘ఫిదా’ సాయి పల్లవి నెక్ట్స్ మూవీ ఎప్పుడో తెలుసా ? 01:23 నాగశౌర్యకు చిరంజీవి అండ.. కారణం అదేనట ! రంగులరాట్నం కథ విష్ణు (రాజ్ తరుణ్) ఓ కంపెనీని స్వయంగా నడుపుతుంటాడు. ఆయనకు తల్లి (సితార), స్నేహితుడు (ప్రియదర్శి) తప్ప మరొక బంధువు అంటూ ఉండరు. విష్ణుకు త్వరగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని తల్లి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మధ్యలో కీర్తి (చిత్ర శుక్లా) అనే అమ్మాయిని విష్ణు తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత అనుకోకుండా తల్లి కన్నుమూస్తుంది? క్లైమాక్స్ దారి ఇలా తల్లి మరణంతో ఒంటరి వాడైన విష్ణు.. కీర్తి ప్రేమను, తోడును కోరుకొంటాడు. కానీ ప్రేమ, పెళ్లి మధ్య ఊగిసలాడే మనస్తత్వం ఉన్న కీర్తీ కొంత సమయాన్ని అడుగుతుంది? కీర్తి పెళ్లికి కొంత సమయాన్ని అడుగడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను గెలుచుకొన్నాడా? చివరికి ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే రంగుల రాట్నం కథ. ఫస్టాఫ్‌లో కథ రాజ్ తరుణ్, సితార మధ్య ప్రేమ ఆప్యాయతలను ఎస్టాబ్లిష్ చేయడమనే అంశంతో సినిమా మొదలవుతుంది. ఆ పాయింట్‌నే పట్టుకొని నిస్తేజంగా ఉండే సన్నివేశాలతో ఓ గంటపాటు సాగదీసింది దర్శకురాలు శ్రీరంజని. చివరకు చిత్రశుక్లాతో ప్రేమ ఎపిసోడ్స్‌ పట్టాలక్కించడానికి చాలానే సమయం తీసుకొన్నారు. చివరికి తొలి భాగంలోనైనా రొమాంటిక్ సన్నివేశాలను బలంగా రాసుకొన్నారా అంటే అదీ కనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం సితారను చంపేసి కథను కొంత క్లిష్టంగా మార్చింది. రెండోభాగంలో కథ రెండో భాగంలో చిత్రశుక్లా అపరిపక్వత ఉండే క్యారెక్టర్‌తో మరింత సాగదీసింది. సినిమాలో ఎమోషన్స్, ఫీల్‌గుడ్ డైలాగ్స్, సన్నివేశాలు లేకుండా ఓ టెలివిజన్ సీరియల్ చూస్తున్నామా? అనే ఫీలింగ్‌ కలిగి విధంగా దర్శకురాలు ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే విధంగా క్లైమాక్స్ తీసుకెళ్లింది. క్లైమాక్స్ అనవసరపు హడావిడితో కంగారు పడి చివరకు ఓ మాత్రం బలంగా లేని సన్నివేశాలతో ముగింపు కార్డు ప్రేక్షకుడి ముఖాన పడేసింది. దర్శకురాలు ప్రతిభ ఇప్పుడొస్తున్న ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రాలతో పోల్చుకొంటే ఎలాంటి భావోద్వేగం లేని కథతో దర్శకురాలు శ్రీరంజని ఓ పెద్ద సాహసమే చేసింది అని చెప్పవచ్చు. రొటీన్ కథ, కథనాలు ప్రేక్షకుడి అభిరుచికి దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. తల్లి, కొడుకుల మధ్య ప్రేమ, ప్రియురాలితో ఓ లవర్‌తో పడే మానసిక సంఘర్షణ ఎక్కడా కనిపించదు. ఓవరాల్‌గా అన్నపూర్ణ బ్యానర్ నుంచి ఏ ప్రేక్షకుడు కూడా ఊహించిన కథను వండివార్చింది. రాజ్ తరుణ్ యాక్టింగ్ యువ నటుల్లో రాజ్ తరుణ్ హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న రాజ్ తరుణ్ గతేడాది అంధగాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఈ సారి అన్నపూర్ణ బ్యానర్‌లో రంగుల రాట్నంతో వస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. మరీ సంక్రాంతి రేసులో దూకే సరికి మరింత ఆసక్తి పెరిగింది. కానీ రాజ్ తరుణ్ తన బాడీ లాంగ్వేజికి ఏ మాత్రం సరిపడని క్యారెక్టర్ కనిపించాడు. తన ప్రతిభతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి అవకాశమే లభించలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలలో సెంటిమెంట్‌ను పండించాడు. చిత్ర శుక్లా యాక్టింగ్ కథా నాయికలు ఆటపాటలకు పరిమితమవుతున్నారనే సమయంలో రంగులరాట్నంలో చిత్రశుక్లాకు మంచి పాత్రే లభించింది. కానీ పాత్రలో ఇంటెన్సీ లేకపోవడంతో, బలమైన సన్నివేశాలు లేకపోవడం ఆ పాత్రలో ఎలివేట్ కాలేకపోయింది. దానికి తోడు ఆమె నటనపరంగా ఇంకా బాగా కృషి చేయాల్సిన అవసరం కనిపించింది. భావోద్వేగ సన్నివేశాలలో తడబడినట్టు కనిపించింది. తల్లిగా సితార రాజ్ తరుణ్‌కు తల్లిగా హీరోయిన్ సితార కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదు అనిపించింది. కథ, కథనంలో విషయం లేకపోవడంతో ఆమె విభిన్నంగా నటించడానికి స్కోప్ లేకపోయింది. ఏదో ఆశించి వచ్చే ప్రేక్షకుడికి ఇది కొంత నిరాశే. రొటీన్ పాత్రలో ప్రియదర్శి ప్రియదర్శి మరోసారి రొటీన్ పాత్రకే పరిమితమయ్యాడు. జీవితం అంటే మద్యం సేవించడం తప్ప మరోకటి ఉండాదా అనే విధంగా ప్రియదర్శి పాత్రను మలచడం చాలా దారుణమనిపిస్తుంది. ప్రియదర్శి భావోద్వేగాలు పండించే సత్తా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన ప్రతిభను సరిగా ఉపయోగించుకోకపోవడం దర్శకురాలిగా శ్రీరంజనీ విఫలమైందనే చెప్పవచ్చు. సంగీతం అంతంతే రంగులరాట్నం చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. అయితే పాటలు తెరమీద గానీ, ఆడియో పరంగానీ ఆకట్టుకొనే విధంగా లేకపోవడం ప్రధాన లోపం. రీరికార్డింగ్ కూడా చాలా నాసిరకంగా ఉంది. పాటల ప్లేస్‌మెంట్ బాగాలేదు. పాటలు అసందర్భోచితంగా వస్తుంటాయి. వాటికవే పోతుంటాయి. మిగితా విభాగాల పనితీరు మిగితా సాంకేతిక విభాగాల పనితీరు పరిశీలిస్తే కొంత కెమెరా వర్క్ బాగా ఉన్నదనిపిస్తుంది. ప్రేమకథను ఎలివేట్ చేసే సన్నివేశాల చిత్రీకరణ, మాటలు లేకపోవడం కొంత నిరాశపరిచే విషయం. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే సినిమాలు ప్రఖ్యాత అన్నపూర్ణ బ్యానర్ నుంచి వచ్చాయి. కొన్ని చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. అంత పేరున్న నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. కానీ రంగులరాట్నంలో మాత్రం అన్నపూర్ణ బ్యానర్ నిర్మాణ ప్రమాణాలు ఎక్కడా కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఫైనల్‌గా టాలీవుడ్‌లో నాగార్జున అంటే మంచి అభిరుచి ఉన్న నటుడే కాదు.. నిర్మాత కూడా అనే పేరున్నది. ఆయన తీసిన సినిమాలు కూడా ఆ పేరును నిలబెట్టాయి. అలాంటి ఫిల్మ్ మేకర్ నుంచి వచ్చే రంగులరాట్నంలో రాజ్ తరుణ్ జతకట్టాడు. దాంతో ఫీల్‌గుడ్ ఫిల్మ్ వస్తుందనే భావన కలగడం సహజం. సంక్రాంతి సెలవుల్లో వచ్చిన ఈ చిత్రం మల్టిప్లెక్స్ ఆడియెన్స్‌తోపాటు బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఆదరిస్తే మంచి సక్సెస్ లభించవచ్చు. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ రాజ్ తరుణ్ ప్రియదర్శి మైనస్ పాయింట్స్ శ్రీరంజనీ డైరెక్షన్ కథ, కథనం కామెడీ ట్రాక్ సంగీతం, పాటలు తెర వెనుక, తెర ముందు నటీనటులు: రాజ్ తరుణ్, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు కథ, దర్శకత్వం: శ్రీరంజని నిర్మాత: అక్కినేని నాగార్జున మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల రిలీజ్ డేట్: జనవరి 14, 2018


Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...