Skip to main content

GAYATRI




GAYATRI STORY: Dasari Sivaji (Dr Mohan Babu) is a stage artiste on the lookout for his long-lost daughter Gayatri (Nikhila Vimal). What happened that broke his family apart? Will he ever reunite with his daughter, is what ‘Gayatri’ is all about.

GAYATRI REVIEW: Gayatri is the story of Sivaji (Mohan Babu), a stage-artiste who is a master of disguise. He runs an orphanage named after his late wife and funds it with money he makes by putting his talent to use - he serves prison time on behalf of influential criminals by going in disguise. Sivaji, who has a heart of gold, but also hides a meaner side, has just one mission - to find his lost daughter Gayatri (Nikhila Vimal). Then there is Gayatri Patel, a dreaded gangster, also played by Mohan Babu. He is hell bent on framing Sivaji and also killing his daughter. Do Sivaji and his daughter manage to outwit these circumstances?

‘Gayatri’ has a lot going on for it story-wise. There’s an adorable flashback that ends in tragedy, featuring Vishnu Manchu as a younger Sivaji and his wife Sarada, played by Shriya Saran. Then there’s the older Sivaji who’s on the lookout for his lost daughter, when he’s not moonlighting as a ‘master of disguise’. There are also numerous characters who step in and out of this tale, as and when they need to, featuring Brahmanandam as Lokanatham, Ali as Shahrukh Khan, Tanikella Bharani as a lawyer and Kota Srinivasa Rao as a judge. And let’s not forget the on-the-job reporter Sreshta (Anasuya) who’s described as a dog with a bone, who will not rest until she gets her story. None of these characters in the film ever get enough screen-time, with the most generous screen-time handed to Vishnu Manchu and Shriya Saran. They get a song and few scenes each, which is a lot more than others.

‘Gayatri’ is a 80s nostalgia trip gone wrong. There’s the protagonist with the golden heart who fills up almost every single frame, a heart-breaking flashback that is rushed through and not to mention, a storyline that seems too silly to be true. The songs also seem to suffer from a big ol’ dose of nostalgia, except for the beautiful ‘Oka Nuvvu Oka Nenu’ featuring Jubin Nautiyal and Shreya Ghoshal’s vocals. The film, despite its 2 hours 13 minutes runtime, seems to run forever with its draggy scenes. Despite the key characters being fleshed out enough, they somehow fail to engage the audience in their tale. It is only when a doe-eyed Shriya Saran lies on her death-bed and a single tear rolls down her cheek, that the film pulls heartstrings a bit. Vishnu Manchu is good enough in his role of a young Sivaji oh-so-in-love with Sarada. Shriya and Vishnu both do well in the limited screen-time they’re offered. Dr Mohan Babu on the other hand, carries the whole film on his able shoulders alone. However, he seems to lack the kind of energy he previously had, cruising through most of the film and perking up when there seems to be no other choice. More than Sivaji, it is his portrayal of the evil Gayatri that’s enjoyable. If only that character had more screen-time too!
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తనదైన శైలిలో మాటల తూటలు, నటన రుచి చూపించి చాలా రోజులైంది. టాలీవుడ్‌ తెరపై మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి మోహన్‌బాబు చేసిన ప్రయత్నం గాయత్రి. టైటిల్‌తోనే మంచి రెస్పాన్స్ సంపాదించుకొన్న మంచు ఫ్యామిలీ.. టీజర్లు, ట్రైలర్లతో అలరించింది. దాంతో గాయత్రి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకొందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Gayatri (U/A): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! Popular Videos 01:16 నెక్స్ట్ త్రివిక్రమ్ నిర్మాణంలో.. ఇదేం స్పీడ్ నాని.. 01:28 సెల్పీ అడిగితే ఫోన్ పగలగొట్టిన యాంకర్ అనసూయ 01:18 దొరికిపోయిన శ్రీయ..... క్లారిటీ ఇచ్చిందిలెండి ! గాయత్రి కథ ఇదే శివాజీ (మోహన్‌బాబు) రంగస్థల నటుడు. అనాథలను ఆదరించి పెంచి పోషిస్తుంటాడు. పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రుల వద్దకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకొంటాడు. తప్పిపోయిన తన కూతురు గాయత్రి (నిఖిల్ విమల) కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో తన కూతురు కలుసుకొంటాడు. కానీ గాయత్రికి తండ్రి అంటే అసహ్యం భావం తెలుస్తుంది. అంతేకాకుండా రౌటీషీటర్ గాయత్రి పటేల్ (మోహన్‌బాబు)తో వైరం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో శివాజీకి మరణ శిక్ష పడుతుంది. కథకు ముగింపు ఇలా తన భార్య శారద (శ్రీయ సరన్)‌కు శివాజీ ఎందుకు దూరమయ్యాడు? కూతురు ఎలా తప్పిపోయింది? గాయత్రి పటేల్‌ ఏ విధంగా గుణపాఠం చెప్పాడు? మరణశిక్ష నుంచి శివాజీ ఎలా తప్పించుకొంటాడు. తనపై కూతురుకు ఉన్న చెడు అభిప్రాయాన్ని ఎలా తొలగించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే గాయత్రి చిత్ర కథ. ఫస్టాఫ్ గాయత్రి బలమైన సెంటిమెంట్, అనేక కమర్షియల్ అంశాలు ఉన్న కథ. తొలి భాగంలో శివాజీ భావోద్వేగాలతో సినిమా నడుస్తుంది. శివాజీ నాటకరంగంపైనే కాకుండా నిజజీవితంలో కూడా నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చేందనే పాయింట్‌ను బలంగా చెప్పడానికి చేసిన జైలు సంఘటన అంతగా ఆకట్టుకునేలా ఉండదు. తొలిభాగంలో పేలవమైన సన్నివేశాలు కథను బలహీనంగా మార్చాయనే ఫీలింగ్ కలుగుతుంది. హనుమాన్ పాట, కూతురు కలుసుకోబోతున్నాననే సంతోషంలో వచ్చే పాటలు ఫీల్‌గుడ్‌తో వెళ్తున్న సినిమాకు కళ్లెం వేశాయనే అనిపిస్తుంది. శివాజీ యువకుడి (మంచు విష్ణు) కథను ఫ్లాష్‌బ్యాక్‌తో ఆరంభంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండాఫ్ రెండో భాగంలో శివాజీ జీవితంలోని ప్రేమ, పెళ్లి లాంటి భావోద్వేగాల సన్నివేశాలతో సాదాసీదాగా సాగుతుంది. గాయత్రి పటేల్ పాత్ర ఎంట్రీతో గాయత్రి చిత్రం మరో మలుపుతిరుగుతుంది. గాయత్రి పటేల్‌గా మోహన్ వైవిధ్యమైన నటనను కనబరిచాడు. మోహన్‌బాబులో ఉండే నట విశ్వరూపం క్లైమాక్స్‌లో కనిపిస్తుంది. ఓవరాల్‌గా కూతురు సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మోహన్‌బాబు పాత్రలను హైలెట్ చేయడానికా అన్నట్టు గాయత్రి సినిమా ఉంటుంది. దర్శకుడి పత్రిభ కథ, మాటల రచయిత డైమండ్ రత్నబాబు అందించిన అన్ని హంగులు ఉన్న కథను దర్శకుడు మదన్ తెరకెక్కించాడు. తొలిభాగంలో ఉండే కొన్ని స్క్రిప్టుపరమైన లోపాలను సరిదద్దడంలో తడబాటుపడ్డాడా అనే భావన కలుగుతుంది. తొలిభాగంలో కథా వేగానికి అడ్డుపడిన కొన్ని సన్నివేశాలపై దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో దర్శకుడు మదన్ పై చేయి సాధించాడా అనిపిస్తుంది. మోహన్‌బాబు నటన మోహన్‌బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా జీవితంలో ఎన్నో మరుపురాని పాత్రలను పోషించారు. ఇక గాయత్రి విషయంలో తన ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను ఎంచుకొని రెండు పాత్రలతో పలు రకాల షేడ్స్‌తో మోహన్‌బాబు సినిమాను మరోస్థాయికి చేర్చాడని చెప్పవచ్చు. ఫైట్స్ విషయంలోనూ, పాటల విషయంలోనూ తన సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించారు. మాటల తూటాలను పేల్చి మరోసారి డైలాగ్ కింగ్ అనిపించుకొన్నాడు. మంచు విష్ణు రోల్ యువ శివాజీ పాత్రలో మంచు విష్ణు అతిథిగా కనిపించాడు. భారమైన పాత్రను తన భుజాలపై మోయడంలో సఫలమయ్యాడు. కీలక సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు విష్ణు. ధుర్యోధనుడి డైలాగ్స్ చెప్పిన తీరు తన ప్రతిభకు అద్దం పట్టింది. తండ్రికి తగ్గ తనయుడు అనేలా విష్ణు నటించాడు. గృహిణి పాత్రలో శ్రియ సరన్ యువ శివాజీకి భార్యగా శారద పాత్రలో శ్రియ సరన్ నటించింది. పాత్ర పరిధి చాలా తక్కువైనప్పటికీ కళ్లతో భావాలను అద్బుతంగా పలికించింది. శ్రియకు ఈ సినిమా ద్వారా పెద్దగా క్రేజ్ గానీ, పేరు గానీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్ర కావడం వల్ల శ్రియ అందాలను ఆశించి వచ్చే వారికి కొంత నిరాశే. జర్నలిస్టుగా అనసూయ గాయత్రి చిత్రంలో శ్రేష్ణ అనే జర్నలిస్టు పాత్రను అనసూయ పోషించింది. తొలి భాగంలో ఆ పాత్ర హడావిడి కొంత ఎక్కువగానే కనిపించినా అంతగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ పాత్రలో అర్టిఫిషియల్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అనసూయ పాత్ర సన్నివేశాలకు మధ్య బలవంతంగా జొప్పించినట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. పాత్ర నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలో శ్రేష్టగా అనసూయ పర్వాలేదనిపించింది. మిగితా పాత్రల్లో.. మిగితా పాత్రల్లో ఎంపీ శివప్రసాద్, బ్రహ్మానందం, సత్యం రాజేష్, నాగినీడు తదితరులు నటించారు. పోలీసు పాత్రలో సత్యం రాజేష్ కొంత కామెడీ టచ్ ఇచ్చాడు. జైలర్‌గా నాగినీడుది రొటీన్ పాత్ర. మోహన్‌బాబు అసిస్టెంట్‌గా శివప్రసాద్ ఆకట్టుకొన్నాడు. రెండు మూడు సీన్లలో కనిపించిన బ్రహ్మానందంది రొటిన్ పాత్రే. రత్నబాబు డైలాగ్స్ తూటాల్లా గాయత్రి చిత్ర కథకు డైమండ్ రత్నబాబు అందించిన మాటలు స్పెషల్ అట్రాక్షన్. మోహన్‌బాబు నోట రత్నబాబు పలికించిన మాటలు తూటాల్లా పేలాయి. ఈ మధ్య కాలంలో పవర్‌ఫుల్ మాటలు గాయత్రిలో వినిపించాయి. పంచ్‌లకు ప్రాధాన్యమివ్వకుండా సన్నివేశాలకనుగుణంగా రత్నబాబు రాసుకొన్న మాటలు ఆకట్టుకొన్నాయి. సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయనడంలో సందేహం అక్కర్లేదు. పాటలు మైనస్.. రీరికార్డింగ్ ప్లస్ గాయత్రి సినిమాకు పాటలు మైనస్ పాయింట్స్. తొలి భాగంలో వచ్చే హనుమాన్ పాట, సెంటిమెంట్ పాట, సెకండాఫ్‌లో వచ్చే ఐటెం సాంగ్ పాటలు అసందర్భోచితంగా అనిపిస్తాయి. కథలో లీనమైన ప్రేక్షకుడిని ఆ పాటలు బయటకు లాగేసేలా ఉంటాయి. ఎస్ఎస్ థమన్ అందించిన రిరీకార్డింగ్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా చోట్ల కత్తెర పదును తగ్గినట్టు కనిపిసించింది. చివరిగా కూతురు సెంటిమెంట్‌తోపాటు కమర్షియల్ అంశాలు కలిపి తీసిన చిత్రం గాయత్రి సినిమా. మోహన్‌బాబు అభిమానులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని తీసిన సినిమా ఇది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ కనెక్ట్ అయితే కమర్షియల్‌గా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.


Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...