SYNOPSIS: Lovers Ajay and Ranya get married with the help of their friends, but the next morning, Ajay finds the girl dead on the bed. Heartbroken, he approaches a psychic to get in touch with her but his entry into her world only spells doom.
MOVIE REVIEW: Finally, it looks like horror films in Tamil are coming of age. Ra is essentially a haunted house thriller but the writers Ashraf and Prabu Yuvaraj (the hero and the director of the film respectively) introduce an element of fantasy that gives it a different colour. And, their treatment isn’t kitschy in the least bit and the director whips up a genuine sense of dread (Hollywood horror films Insidious, Stir Of Echoes and Dead Silence are listed in the titles under filmography). The plot revolves around Ajay, a young man, who finds his lover-wife Ranya, dead on the morning after their marriage. Disillusioned, he seeks the help of a psychic to help him get in touch with Ranya’s ghost. However, this misadventure lets loose evil into our world and very soon, frightening things begin to happen at their house. And, there might be no stopping this evil.
Visually, Ra is very well done (R Saravanan’s camera work is striking) and there are moments that are quite inspired. In an interrogation scene early in the film, in a single shot, we see a different suspect every time the camera moves from the person to the interrogator and back. There is also a niftily-edited scene where the hero walks out of the door of his house to escape and the shot cuts to show us that he has only managed to get back to where he was standing earlier inside house. There is a genuinely unsettling scene where Ajay, who is standing in the middle of a dark hall, follows a strange sound over the stairs and shines a torch at the top only to find someone in his own image staring at him from there! And we have a scene where Ajay wakes up in the morning only to open the curtains of his room and see the moon still shining bright and the sky still dark. He steps out of the house and the road is deserted but he keeps hearing the noise of busy traffic. Ajay’s journey into the “fourth dimension” is also filled with nightmarish visuals and we are able to get that he is having an out-of-the-world experience.
There are also some tricks that will be familiar to horror movie buffs — a door that isn’t locked but doesn’t open, a wardrobe rattles, a child plays ball with invisible person, TV channels change on their own, a phone with no battery or sim card rings, a chair breaks apart by itself and so on. But these don’t come across as clichés but as horror movie must-haves. The sound design, while duly sufficient, is not really impressive.
And there are also things that feel insufficient. The brief romantic track is largely lifeless and we hardly care for Ranya’s death. The scenes between Ajay’s encounters with the paranormal mostly seem like fillers (it is as if the director wanted to give some space for the audience to collect their breath), and the transition between the scenes doesn’t feel organic. Especially, Ajay’s interactions with the family feel merely functional, and their reactions are inadequate for people who are witnessing the weirdest happenings in their house, and the actors seem a little raw. The film does lack the panache of a Pizza. That was also a sort-of haunted house horror thriller but there, both the minor and major scenes felt important and the characters had actors who made them believable. Still, these niggles can be brushed aside as the inexperience of a first-time filmmaker.
But the major misstep happens towards the end. Realizing that he has put himself in a situation that isn’t any different from Ajay’s (trying to undo the knots and finding he is back to where he started), the director comes up with a new character in the final moments to reveal one of the mysteries — how and why did Ranya and Ajay’s sister die all of a sudden? Even if the reason is somewhat plausible, it seems uncalled for. Once we are told the reason, it takes away a bit of the suspense. The mystery around their deaths would have made the fantasy element in the plot stand out even better.
ప్రస్తుత జనరేషన్‌లో శ్రీకాంత్ యాక్టింగ్‌కు టాలీవుడ్‌లో ఓ మార్కు ఉంది. విలనిజం, కామెడీ, హీరోయిజం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీకాంత్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 100కుపైగా చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ తొలిసారి రా రా అనే ఓ హారర్, కామెడీ చిత్రంలో నటించాడు. హారర్, కామెడీ చిత్రంలో శ్రీకాంత్ అభిమానులను, ప్రేక్షకుడిని మెప్పించాడా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Popular Videos 02:29 ఫిదాకు రాళ్లెత్తిన అంటూ శేఖర్ కమ్ముల ఉద్వేగం.. సాయి పల్లవిపై సెన్సేషనల్ కామెంట్ 01:17 బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఒక లెక్కకి వచ్చింది... 06:24 ఖాకీ మూవీ పబ్లిక్ టాక్ రారా కథ ఇదే.. హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించాలనే తపన ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్. తన తండ్రి (గిరిబాబు) కూడా 100 చిత్రాలు తీసిన గొప్ప డైరెక్టర్. అయితే శ్రీకాంత్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. చివరకు తండ్రినే నిర్మాతగా పెట్టి శ్రీకాంత్ సినిమా తీస్తాడు. కానీ అదీ కూడా ఫట్ మనడంతో తండ్రి గుండె ఆగి చనిపోతాడు. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతుంది. ఓ శుభవార్త లాంటి చెప్పితేనే తల్లిని రక్షించుకోగలుగుతావు. ఓ హిట్ సినిమా తీస్తే తల్లి ఆరోగ్యం కుదుటపడవచ్చు అని శ్రీకాంత్‌తో డాక్టర్ చెబుతాడు. దాంతో దెయ్యం కథతో హిట్ సినిమా తీసే పనిలో పడుతాడు. దెయ్యాల కోటలో ఓ పాడుబడిన ఇంట్లోకి చేరిన శ్రీకాంత్ బృందం దెయ్యాల బారిన పడుతుంది. దెయ్యాల బారిన పడిన శ్రీకాంత్ టీమ్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఇంతకు శ్రీకాంత్ హిట్ సినిమా తీసి తల్లిని రక్షించుకొన్నాడా? సినిమా తీసే క్రమంలో దెయ్యం (నాజియా)తో ప్రేమలో పడిన శ్రీకాంత్ లవ్‌స్టోరీ ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారా సినిమా కథ ఫస్టాఫ్‌లో అడవిలో ఓ పాడుబడిన ఇంటిలో ఉన్న దెయ్యాలను తరమికొట్టేందుకు ఓ విదేశీ బృందం రావడం, మృత్యవాత పడటంతో సినిమా ప్రారంభమవుతుంది. శ్రీకాంత్ సినిమాల ఫ్లాప్‌లతో కథ సాగుతుంటుంది. తండ్రి మరణించడం, తల్లికి జబ్బు చేయడం లాంటి అంశాలకు సెంటిమెంట్ కలిపి కథలో కొంత ఆసక్తిరేపే ప్రయత్నం జరుగుతుంది. అయితే నాసిరకమైన కథ, కథనాలతో సినిమా ఏంటో ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది. రఘుబాబు, హేమ దెయ్యాల బృందం ఎపిసోడ్ ప్రేక్షకుడికి నరకయాతనగా మారుతుంది. ఇదిలా ఉండగానే మరో దెయ్యాల బృందం ఇంట్లోకి చేరడంతో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్‌లో ఇక సెకండాఫ్‌లో రెండో బృందం చేరిన తర్వాత జరిగే సన్నివేశాలు కొంత మెరుగ్గా అనిపిస్తాయి. శ్రీకాంత్, హీరోయిన్ మధ్య జరిగే రొమాంటిక్ సీన్లు కొంత రిలీఫ్‌గా అనిపిస్తాయి. కాకపోతే మళ్లీ నాటు సీన్లతో సినిమాను గందరగోళంగా మార్చారు. క్లైమాక్స్‌లో కూడా ఎలాంటి ట్విస్టులు, ఆసక్తికరమైన విషయాలు లేకుండానే కథ ముగిసిపోతుంది. మరణించి నన్ను ప్రేమించడం కంటే.. తల్లిని బతికించుకొని నాకు దూరం కావడమే మంచిది అని శ్రీకాంత్‌తో దెయ్యం (హీరోయిన్ నాజియా) చేత మంచి సందేశాన్ని చెప్పించడం కొంత ఊరటగా అనిపిస్తుంది దర్శకత్వ ప్రతిభ రారా చిత్రానికి డైరెక్షన్ చేసిన దర్శకుడి పేరును ఏదో కారణం చేత గోప్యంగా ఉంచారు. టైటిల్స్‌లో మాత్రం వీజీ చరీష్ యూనిట్ అని వేశారు. కొత్తదనం లేని పాయింట్‌తో దర్శకుడు రారా సినిమాను నాసిరకంగా మలిచాడనే భావన కలుగుతుంది. పాత రికార్డుల అరిగిపోయిన రోటీన్ సీన్లు విసుగు కలిగిస్తాయి. ఆసక్తికరంగా లేని సీన్లకు తోడు నిడివి మరొక ఇబ్బంది కలిగించే అంశమని చెప్పవచ్చు. శ్రీకాంత్ నటన గత రెండు దశాబ్దాల కాలంలో శ్రీకాంత్ ఎన్నో మంచి పాత్రలను పోషించారు. వైవిధ్యమైన చిత్రాల్లో కనిపించారు. సుమారు 100 చిత్రాలకు పైగా అనుభవం ఉన్న శ్రీకాంత్ స్టాటస్‌కు సరితూగని చిత్రం ఇది. శ్రీకాంత్ నటనను అభిమానించి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు పక్కగా నిరాశ కలిగించే విషయం. శ్రీకాంత్ మార్కు నటన ఎక్కడా కనిపించదు. నాజియా హీరోయిన్‌గా ఇక హీరోయిన్ నాజియా నటన, గ్లామర్ అంతంత మాత్రంగానే ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో నాజియా తన నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కానీ పాత్రలో ఇంటెన్సిటీ ఉన్నాగానీ సన్నివేశాల చిత్రీకరణలో పస లేకపోవడంతో నాజియా కూడా ఏమి చేయలేకపోయింది. కామెడీ ఎలా ఉందంటే రారా చిత్రంలో లెక్కకు మించి హాస్యనటులే కనిపించారు. ఆలీ, పోసాని కృష్ణమురళీ, నారాయణ,రఘుబాబు, పృథ్వి, జీవ, చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ లాంటి వారందర్ని తెర మీద నింపారు. అయితే ఏ ఒక్క సీన్‌లో కూడా వారి హాస్యం ఆకట్టుకునేలా లేకపోవడం సినిమా నిస్సారంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో షకలక శంకర్ ఫర్వాలేదనిపించాడు. సంగీత విభాగం రారా చిత్రానికి ర్యాప్‌రాక్ షకీల్ సంగీతం అందించారు. కీలక సన్నివేశాల్లో రీరికార్డింగ్ ఓకే అనిపించేలా ఉంది. పాటలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. పూర్ణ ఫొటోగ్రఫీ బాగుంంది. శంకర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇంకా చేతి నిండా పని ఉందనే భావన కలుగుతుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రారా చిత్రానికి శ్రీమిత్ర చౌదరి, విజయ్‌లు నిర్మాతగా వ్యవహరించారు. వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కథ, కథనాల ఎంపికలో లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. నాసిరకమైన కథను వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బలంగా మారాయి. ఫైనల్‌గా టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నో హారర్, కామెడీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఆ కోవలోనే వచ్చిన చిత్రం రారా. అయితే కథ, కథనాలు ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. హారర్, కామెడీ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా కనెక్ట్ కావడం కష్టమే. బీ, సీ సెంటర్లలో ఆదరించడం బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ శ్రీకాంత్ రీరికార్డింగ్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్ కథ, కథనం కామెడీ ఎడిటింగ్ తెర వెనుక, తెర ముందు నటీనటులు: శ్రీకాంత్, నాజియా, బాబు,సీత, నారాయణ, ఆలీ, రఘుబాబు, పోసానికృష్ణమురళి, పృథ్వి, జీవ, చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు సంగీతం: రాప్ రాక్ షకీల్ ఫోటోగ్రఫి: పూర్ణ స్టంట్స్: గిల్లె శేఖర్ ఎడిటర్: శంకర్ సమర్పణ: శ్రీమిత్ర చౌదరి నిర్మాత: విజయ్ దర్శకత్వం: విజి చరిష్ యూనిట్ బ్యానర్: విజి చరిష్ విజన్ బ్యానర్ రిలీజ్: ఫిబ్రవరి 23, 2018
Comments
Post a Comment