Skip to main content

THOLI PREMA



THOLI PREMA STORY: Aaditya (Varun Tej) is an impulsive individual who takes decisions spontaneously and is unafraid to speak his mind. The love of his life Varsha (Raashi Khanna) is his extreme opposite — she chooses not to let her emotions control her actions or words. Will these two differing individuals ever make their relationship work?

THOLI PREMA REVIEW: ‘Tholi Prema’ is a new-age millennial romance reflecting on the various twists and turns Aaditya (Varun Tej) and Varsha (Raashi Khanna)’s relationship takes through various years. There are no specific evil villains opposing their love and there’s no such thing as perfection in their relationship. Aadi and Varsha are our everyday youngsters, struggling to make their relationship work and trying to understand where it all goes wrong.

Aadi first sees Varsha on a train right after he finishes high school and is attracted to how she looks. The duo spends some time together and it’s not long before Varsha begins to have feelings for Aadi too. However, fate has other plans and it is three months before they meet again in college, and this time, they have all the time in the world to get to know each other well.

Aadi is impulsive, hot-headed, unafraid to speak his mind and seemingly undaunted of anything really. Varsha, on the other hand, is his extreme opposite. She scares easy and takes her time before taking decisions or even accepting the fact that she loves Aadi. When an altercation at their college leads to misunderstandings between the two, Aadi is quick to take his stance, while Varsha is not. When they meet again six years later, will anything change this time around and will they be able to look past their differences is what ‘Tholi Prema’ is all about.

The best part of the film is its relatable storyline. Gone are times when love was perceived as something unselfish and flawless with only an evil entity standing in between the individuals in love. While many might call the concept of a lovers’ tiff predictable, the fact that ‘Tholi Prema’ focuses on the human side of love, sets it apart. Quite contrary to the notion, love is extremely flawed and dependent completely on the individuals who are trying to make their relationship stay afloat. It is also dependent on their mindset and just having love for another person does not make a relationship work, is what the film highlights. The journey of Aadi and Varsha is realistic, focusing on the fact that it is always the individuals who choose to make a relationship work, even if love is the emotion that binds them.

Varun Tej and Raashi Khanna are great in their roles; breathing life into them and making them seem more than just some characters on-screen. Varun Tej veers away from being a typical chocolate boy with a bad attitude, by bringing in something concrete to his character — an anger that’s understandable. Raashi Khanna’s character is not your perfect run-of-the-mill bubbly girl who’s chirpy all the time and can do no wrong. She’s as human as any other girl and makes mistakes that she regrets later on. Priyadarshi and Hyper Adhi as Aadi’s friends Ravi and Raju get enough screen-time in the second half to show off their acting skills. Naresh and Suhasini are underutilised, but then again, they don’t have much of a role to play in this tale that is Aadi and Varsha’s alone.

SS Thaman’s music perfectly blends with the story, elevating it and bringing through the emotions where required. The background music by Thaman and cinematography by George C Williams are on-point too. It is only the commercial elements in the film, featuring a few fights and randomly placed sneaky product placements that seem out of place and unnecessary. The comedy too, while bringing in the required laughs, seems unnecessary to this tale. Thankfully, the film steers clear of making any references to the 1998 Pawan Kalyan and Keerthi Reddy classic ‘Tholi Prema’.

‘Tholi Prema’ is an easy-breezy ride and purely for the romantic millennials. Give it a chance this weekend, it might just impress you with its big ol’ dose of reality.
ముకుంద చిత్రం నుంచి విభిన్నమైన పాత్రలను, వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకొంటూ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకొంటున్నాడు. కంచె చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. ఫిదాతో సగటు ప్రేక్షకుడి గుండెల్లో స్థానం సంపాదించుకొన్నాడు. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం తొలిప్రేమ. Popular Videos 01:47 చిన్నప్పటి మెగా హీరోల డాన్స్ చూస్తూ మురిసిపోతున్న చిరు 01:14 విజయ్ గొంతు నొక్కిన సెన్సార్ 01:57 అందరూ గ‌ర్వ‌ప‌డే సినిమా తొలిప్రేమ ఈ చిత్రానికి వెంకీ అట్లూరి తొలిసారి దర్వకత్వం వహించారు. అందమైన ప్రేమకథ అని చెప్పుకొంటున్న ఈ చిత్రంలో అందాల తార రాశీఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్‌కు సిద్దమైంది. వరుణ్, రాశీఖన్నాల కెమిస్ట్రీ తెరపైన ఏ విధంగా వర్కవుట్ అయింది? వరుణ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Tholi Prema (U/A): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! తొలిప్రేమలో పడ్డారిలా ఆదిత్య శేఖర్ (వరుణ్ తేజ్) మనసుకు నచ్చింది చేసే ముక్కుసూటి మనస్తత్వం ఉన్న యువకుడు. ట్రైయిన్‌లో వర్ష (రాశీఖన్నా) తారసపడిన మరుక్షణమే తొలి ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీలో చేరుతారు. అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో ఓ కారణంగా వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆరేళ్లకు లండన్‌లో కలుసుకొంటారు. కోపతాపాలకు క్లైమాక్స్ ఇలా.. ఎంతో గాఢంగా ప్రేమించుకొన్న ఆదిత్య, వర్ష విడిపోవడానికి బలమైన కారణమేమిటి? పీకల్లోతు కోపంతో ఉన్న ఆదిత్య వర్ష మళ్లీ కలుసుకొన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? వారి మధ్య విభేదాలు, కోపతాపాలు తగ్గి మళ్లీ ఒక్కటైపోవడానికి ఎలాంటి పరిస్థితులు, సంఘటనలు వారి జీవితంలో చోటుచేసుకొన్నాయి. ఆదిత్యపై ప్రేమను రుజువు చేసుకోవడానికి వర్ష ఏ విధంగా స్పందించింది. వర్షపై తనకు ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆదిత్య ఏమి చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే తొలిప్రేమ కథ. తొలి ప్రేమ ఫస్టాఫ్ వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఓకే కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, సహచరులు మధ్య ఆటపట్టించే సన్నివేశాలతో చకచక కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాఅయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ఓ ఇగో కారణంగా వరుణ, రాశీ విడిపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో సెకండాఫ్‌లో బ్రేకప్ మెమోరీస్ నుంచి బయటపడటానికి ఆదిత్య లండన్‌కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని తన ప్రాణస్నేహితుడు ప్రియదర్శితో, ఇతర స్నేహితులతో ఉద్యోగంలో చేరిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆదిత్య జీవితంలోకి వర్ష మళ్లీ ప్రవేశిస్తుంది. వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించి ఒక్కటవ్వడం ద్వారా సినిమా ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌తో ముగుస్తుంది. దర్శకుడు వెంకీ టాలెంట్ సమకాలీన పరిస్థితుల్లో ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలు సాదాసీదాగా ఉండే చిన్న లైన్‌తో కథ రూపొందించుకొన్నారు. కానీ బలమైన సన్నివేశాలు, వాటికి మాటల తోడవ్వడంతో సినిమా ఎంతో మధురంగా మారుతుంది. ప్రథమార్థంలో రైల్వే స్టేషన్, కాలేజ్ సీన్లు చక్కగా డీల్ చేశాడు. ఆదిత్యకు వర్ష ఐ లవ్ యూ చెప్పే సీన్, బ్రేకప్ సీన్ లాంటి తెరకెక్కించిన విధానం వెంకీ ప్రతిభకు అద్దం పడుతుంది. ఇక సెకండాఫ్‌లో వర్ష, ఆదిత్యలు ఒకటి కావడానికి ఎంచుకొన్న స్కీమ్ సినిమాను మరోస్థాయికి సినిమాను చేర్చింది. ప్రియదర్శి ప్రేమను పెళ్లిగా మార్చేందుకు తెరపై ఆవిష్కరించిన సీన్ ఆయన టేకింగ్‌లో ఉండే డెప్త్‌ను చెబుతుంది. ప్రేమికుల మధ్య ఉండే సాదాసీదా పరిస్థితులతో చక్కటి భావోద్వేగంగా చిత్రంగా తొలిప్రేమను మలచడంలో వెంకీ అట్లూరి పూర్తిగా సఫలమయ్యాడు. అదరగొట్టిన వరుణ్ తేజ్ ఆదిత్యగా వరుణ్ తేజ్ ఈ జనరేషన్ యువకుడి మనస్తత్వానికి ప్రతీక. యువకుల్లో ఆలోచనకు ముందు ఉండే ఆవేశాన్ని ఆదిత్య పాత్ర చూపుతుంది. ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ అద్బుతంగా కనిపించాడు. గొప్పగా ఫెర్మార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఆదిత్య పాత్రలో వరుణ్ చూపిన పరిణతి ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పవచ్చు. మూడు రకాల విభిన్నమైన షేడ్స్‌లో వరుణ్ అదరగొట్టాడు. అవకాశం ఉన్న ప్రతీ చోట తన ప్రతిభతో రాటుదేలాడు. మెగా హీరోల్లో వరుణ్ ది బెస్ట్ అని ఆదిత్య పాత్ర ద్వారా ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. రాశీఖన్నా ఫెర్హార్మెన్స్ సూపర్ ఊహగుసగుసలాడే సినిమాలో తన నటనతో ఆకట్టుకొన్నప్పటికీ రాశీఖాన్నా ఇప్పటివరకు గ్లామర్ తారగానే గుర్తింపు పొందింది. కానీ తొలిప్రేమ చూసిన తర్వాత రాశీఖన్నాపై అభిప్రాయం తప్పక మారుతుంది. తొలిప్రేమ సినిమాకు రాశీఖన్నా నటన ప్రాణంగా నిలిచింది. భావోద్వేగాలు కలిసి ఉన్న యువతి పాత్రను చాలా అవలీలగా పోషించిందింది. పాత్రలో జస్ట్ బిహేవ్ చేసిందని చెప్పవచ్చు. తెరపైన ప్రతీ ప్రేమ్‌లో వరుణ్‌ను డామినేట్ చేయడానికి చేసిన ప్రయత్నం ప్రేక్షకుడిని ఆకట్టుకొంటుంది. ప్రియదర్శి ప్రేమను పెళ్లిగా మార్చే సీన్‌లో నటుడు నరేష్ మధ్య జరిగిన సన్నివేశంలో రాశీఖన్నా పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా అనిచెప్పవచ్చు. గ్లామర్‌గా కనిపించడమే కాకుండా కీలక సన్నివేశాల్లో ఆమె నటన ఓ ధమాకా అని చెప్పవచ్చు. ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ తొలిప్రేమను వినోదాత్మకంగా మలచడంలో ప్రియదర్శి, హైపర్ ఆది పాత్రలు అదనపు ఆకర్షణ. తమదైన శైలి, టైమింగ్‌తో కామెడీ పండిచారు. వరుణ్ తేజ్ తల్లిగా సుహాసిని, ప్రియదర్శి మామగా నరేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కులం పిచ్చి ఉన్న పాతతో నరేష్ పూర్తిస్థాయిలో మెప్పించాడు. కీలక సన్నివేశంలో సుహాసిని నటన సినిమాకు బలంగా మారింది. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అనాలిసిస్ తొలిప్రేమ సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే అదనపు ఆకర్షణ. ఫీల్‌గుడ్ సన్నివేశాల కథను ఒద్దిగా చెప్పడానికి దర్శకుడు అనుసరించిన విధానం అభినందనీయం. పాత్రల్లో తొందరపాటు తనం కనిపించినా స్క్రిప్ట్‌లో ఆదరాబాదరా ఎక్కడ కనిపించదు. ప్రేక్షకుడిని ప్రతీ సీన్‌లో లీనమయ్యే విధంగా స్క్రిప్ట్ రూపొందడం తొలిప్రేమ సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఒక్క క్షణంలో కూడా దర్శకుడు స్క్రిప్ట్‌ను వదిలేయ్యలేయ్యకుండా సినిమాను సక్సెస్ అనే గమ్యస్థానానికి చేర్చడం కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ ఫీల్‌గుడ్ తొలిప్రేమలో సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ప్రధానమైన పాత్ర. ఎమోషనల్ సీన్లకు అనుగుణంగా రీరికార్డింగ్ కూర్చిన తీరు తమన్ మెచ్యురిటీ అద్దం పడుతుంది. భాగమతి చిత్రంతో ఒక్క కొత్త తమన్ చూసిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విశ్వరూపం చూపించాడు. గతంలో తనపై ఉన్న విమర్శలకు తొలిప్రేమ మ్యూజిక్‌తో తమన్ చక్కటి సమాధానం చెప్పారని అనవచ్చు. జార్జి సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ తొలిప్రేమ సినిమాకు జార్జి సీ విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫ్ అదుర్స్. యూత్ మూడ్‌ను ఆకట్టుకొనే విధంగా సినిమాను అందంగా తీర్చిదిద్దాడు జార్జ్. కాలేజీ సన్నివేశాలు, లండన్ ఎపిసోడ్స్‌కు అందించిన సినిమాటోగ్రఫీతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. జార్జి సీ విలియమ్స్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ఎస్సెట్ అని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ తొలిప్రేమ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు రూపొందించారు. కథ డిమాండ్ మేరకు ఎక్కడ రాజీ పడకుండా సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచారు. సాంకేతిక హంగులు, లోకేషన్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ బ్యానర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా ప్రస్తుత జనరేషన్‌లో కనిపించే సంఘటనలే తొలిప్రేమ చిత్రం కథ. ఈ కథలో వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరూ పోటాపోటీగా నటించడం వల్లే సినిమాకు ఓ ఫీల్‌ ఫ్యాక్టర్ జనరేట్ అయింది అనిచెప్పవచ్చు. క్యాటగిరీలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను టచ్ చేసే సినిమా తొలిప్రేమ. ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ అని తెలుసుకోవాలంటే రెండు రోజుల తర్వాత మోగే రికార్డుల మోతే చెబుతుంది. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ, పెర్ఫార్మెన్స్ థమన్ మ్యూజిక్ కథ, కథనం ఫస్టాఫ్ ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొంత కథావేగం నెమ్మదించడం తెర ముందు.. తెర వెనుక నటీనటులు: వరుణ్ తేజ్, రాశీఖన్నా, స్వప్న పబ్బి, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం, విద్యుల్లేఖ రామన్, హైపర్ ఆది కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: అట్లూరి వెంకీ నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ మ్యూజిక్: ఎస్ఎస్ థమన్ సినిమాటోగ్రఫీ: జార్జి సీ విలియమ్స్ ఎడిటింగ్: నవీన్ నూలి బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర రిలీజ్ డేట్: ఫిబ్రవరి 10


Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Android Kunjappan Version 5.25

  A   buffalo on a rampage ,   teenaged human beings   and a robot in addition, of course, to adult humans – these have been the protagonists of Malayalam films in 2019 so far. Not that serious Indian cinephiles are unaware of this, but if anyone does ask, here is proof that this is a time of experimentation for one of India’s most respected film industries. Writer-director Ratheesh Balakrishnan Poduval’s contribution to what has been a magnificent year for Malayalam cinema so far is  Android Kunjappan Version 5.25 , a darling film about a mechanical engineer struggling to take care of his grouchy ageing father while also building a career for himself.Subrahmanian, played by Soubin Shahir, dearly loves his exasperating Dad. Over the years he has quit several big-city jobs, at each instance to return to his village in Kerala because good care-givers are hard to come by and even the halfway decent ones find this rigid old man intolerable. Bhaskaran Poduval (Suraj ...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...