దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రిన్స్ మహేష్‌బాబు ఒకరు. ఆయన నటించిన చిత్రాలు దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రిన్స్ నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రిన్స్ కెరీర్‌లో తప్పనిసరిగా హిట్టు కావాల్సిన తరుణంలో ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందుకోసం శ్రీమంతుడు అందించిన దర్శకుడు కొరటాల శివతో జతకట్టాడు. ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గత చిత్రాల కంటే మిన్నగా మ్యాజిక్ సాధించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
భరత్ (మహేష్‌బాబు) రాజకీయ వేత్త రాఘవ (శరత్ కుమార్) కుమారుడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది.
భరత్ (మహేష్‌బాబు) రాజకీయ వేత్త రాఘవ (శరత్ కుమార్) కుమారుడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది.
అద్భుతమైన పాలనను అందిస్తున్న భరత్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తండ్రి ఎలా చనిపోయాడు. తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులపై ఎలాంటి పగను తీర్చుకొన్నాడు? వసుమతి ప్రేమ కోసం భరత్ ఏం చేశాడు? సీఎం పీఠాన్ని భరత్ తిరిగి ఎలా దక్కించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే భరత్ అనే నేను చిత్ర కథ.
లండన్‌లో భరత్ లైఫ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకోకుండానే ప్రధాన కథలోకి సినిమా వెళ్తుంది. తండ్రి మరణంతో లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో తన బాల్యానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చకచకా సాగిపోతాయి. అనూహ్య పరిస్థితుల్లో భరత్ సీఎంగా మారడంతో సినిమా మరో మలుపు తిరుగుతుంది. కథలో వేగం పెరగడంతో వినోదంతో చక్కగా సాగిపోతుంది. తొలిభాగంలో ప్రకాశ్ రాజ్ (నానాజీ), మహేష్‌బాబు మధ్య సన్నివేశాలు గ్రిప్పింగ్ ఉండటంతో సినిమాపై పట్టు బిగుస్తుంది. ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా ప్రథమార్థం ముగుస్తుంది.
Make no mistake, Bharat Ane Nenu isn't your usual political drama full of mind games and manipulation. The film revolves around a larger-than-life hero, a bad guy (several of them in fact), a love interest, and a bit of family drama to go along with it. The only difference here is that the hero also happens to be the chief minister of Andhra Pradesh. In fairness to Koratala Siva, he has unabashedly declared that Bharat Ane Nenu is a fictional political drama and transports the viewers into his fictional political atmosphere, where one man tries to bring a change.
After losing his mother at an early age, Bharat (Mahesh Babu) goes to London to stay with his uncle. He grows up there and like every other youngster, is clueless about what he's going to do after graduation, when he learns of his father's demise. The sudden death of his father, also the AP CM, leaves a political vacuum in the state. Sensing instability in the party and a risk of it breaking up into two factions, party chief Varadarajan (Prakash Raj) asks a reluctant Bharat to take over as CM of the state. Thrown into the job, Bharat uses the values his mother taught him — never to break a promise — in his governance. It's not long before he gains in popularity and new enemies as a result of it. With Bharat endearing himself to the masses, the corrupt and now threatened politicians work round the clock to oust him. But can they succeed?
Any comparisons to the real world political scenario would be futile. In Bharat's world, the house is not adjourned, and proceedings only come to a close when he takes his leave. Within minutes of taking charge, he imposes large traffic fines, and issues G.Os at will. He also goes to Rayalaseema and gets involved in a fist fight to show that he has the strength to back his words.
Trouble is that what starts off as an engaging journey to change the system and politics of the state, suddenly turns into a bit more routine encounter. There is a rather forced romantic track, where Bharat sports a fake moustache to hid his identity as he takes his girl friend Vasumathi (Kiara Advani) on a ride on his Royal Enfield (Yes, while he's still CM). Unlike good political dramas, which has mind games and manipulations, Bharat's political battles are mostly physical ones — where he single-handedly bashes up hundreds of goons. And that's where this promising political drama loses its fizz. Bharat's declaration about how he can bring change with a snap of his fingers seems far-fetched, even by the film's exaggerated standards. His rant against the media for sensationalising issues for TRPs is equally amusing.
And yet, a weak climax notwithstanding, there's a lot to like about Bharat Ane Nenu. Koratala Siva deserves credit for the way he handles the script. You inevitably end up rooting for this charming, young CM and the director keeps you gripped to the journey of Bharat.
Mahesh Babu declared that this was his best ever performance. And while the jury is still out on that, he most certainly has delivered a performance his ever growing fan base would enjoy watching on-screen. Devi Sri Prasad's music and background score elevates this movie and Mahesh's performance. Kiara Advani doesn't have much to offer, while Prakash Raj is terrific as the manipulative politician.
A political drama with a young and good looking CM at the helm, what's not to like? But you can't help but wonder if the director did the right thing by veering away from an intense political drama into 'song-dance-fights' routine, commercial potboiler.
Comments
Post a Comment