Skip to main content

Srinivasa Kalyanam





       Vasu(Nithin) is a well educated youth who belongs to a joint family. He falls in love with Sri(Raashi Khanna) and confronts her father(Prakash Raj) about his love. On the other hand, Sri’s father is a rich business man who does not believe in old school formalities of marriage and traditions. Rest of the story is as to how Vasu takes things into his hands and makes his wedding happen in a traditional note by changing Sri’s father’s mindset.

The way the institution of marriage is important in life has been showcased well throughout the film. Also, the family emotions that are showcased in the second half are good and add depth to the film.
Prakash Raj leads from the front and is superb in the role of a businessman who does not believe in emotions. Jayasudha brings depth to the proceedings with her emotional act. Raashi Khanna is improving with every film. She looks gorgeous and emotes quite well.
Yet another major asset of the film is the rich production values as every frame looks rich and traditional. The way the village and marriage rituals are showcased look good on screen. Last but not the least, Nithin starts off on a dull note in the film but covers it up nicely with his good performance in climax.
The basic conflict is not at all strong in the second half. The way Prakash Raj who is very practical in life changes into a good man by the end of the movie is not showcased well. There should have been more scenes to showcase the change in him. His role is not dealt well in the second half.
Also, the director gives a good emotional angle to Nanditha Swetha’s role but leaves her thread mid way in the pre climax. Major emotions look good at certain places but some unconvincing scenes do not continue the same feel.
There is no entertainment factor in the film and the younger generation who has a different mindset nowadays can feel the film way too preachy. Too many senior actors like Naresh and Amani have nothing much to do in the film. Too much time is taken to establish the love story and twist in the first half which becomes dull.
Dil Raju has spent good money on the film and it is showcased by the cameraman superbly. Music by Mickey Meyer is decent but the songs have been shot on a very dull note. Dialogues related to marriage and it’s importance in life are very moving. The production design is superb and so was the styling of the film. Editing was just about okay as close to ten minutes in the first half could have been trimmed.
Coming to the director Sateesh Vigneysa, he has done just an okay job with the film. His idea to showcase the value of marriage is very good but his execution is half hearted. He has missed to add the basic drama and conflict in the film which is a major drawback. He showcases Prakash Raj’s role quite interestingly during the first half but does not to carry the character’s feel in the second half and this is where things become dull.
On the whole, Srinivasa Kalyanam is a traditional family drama where emotions work in parts. Lack of conflict, youthful elements and not so engaging drama take the film down after a while. The film is clearly for the family audience as the narrative suits their mentalities. As Dil Raju has packaged the film with an amazing star cast and rich Telugu culture, the film can be watched for these reasons and nothing else.



     తన జాయింట్ ఫ్యామిలీకి దూరంగా చండీఘడ్ లో జాబ్ చేస్తుంటాడు శ్రీనివాస్ (నితిన్). అక్కడే ‘కాఫీ డే’లో జాబ్ చేస్తూ మిడిల్ క్లాస్ అమ్మాయిగా శ్రీదేవి (రాశి ఖన్నా) కనిపించడం, కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మద్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో శ్రీ (రాశి ఖన్నా) పెద్ద బిజినెస్ మెన్ అండ్ మల్టీ మిలినియర్ అయిన ప్రకాష్ రాజ్ కూతురు అని తెలుస్తుంది. లైఫ్ లో టైంకి, బిజినెస్ కి తప్ప దేనికి వాల్యూ ఇవ్వని ఆయన్ని, వాసు శ్రీ తో తన పెళ్ళికి ఏలా ఒప్పించాడు ? ఆ ఒప్పుకున్నే క్రమంలో శ్రీ తండ్రి (ప్రకాష్ రాజ్) వాస్ కు ఓ షరతు పెడుతూ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు.
అసలు శ్రీదేవి తండ్రికి వాస్ కు మధ్య జరిగిన ఆ అగ్రిమెంట్ ఏమిటి ? ఆ కారణంగా వచ్చిన సమస్యలు ఏమిటి ? అసలు వాసు, శ్రీ పెళ్లి జరిగిందా ? జరిగితే వారి పెళ్లి ఎలా జరిగింది ? వాసు తన ఫామిలీ కోరుకున్న విధముగా పెళ్లి చేసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే
దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ బాంధ‌వ్యాలను, బంధువుల మధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూ సినిమాను చాలా ప్లెజెంట్‌గా తీశారు. ముఖ్యంగా పెళ్లి గురుంచి చాలా గొప్ప‌గా చూపించారు.
హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంప్రదాయాలకు విలువ ఇచ్చే ‘శ్రీ’ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే ప‌ద్మావ‌తి పాత్రలో కనిపించిన మరో హీరోయిన్ నందితా శ్వేత ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. లోపల చిన్న అసూయతో, ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.
కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, జయసుధ, ఆమని, సితార ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న బరువైన సన్నివేశాలని కూడా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో చాలా విశ్లేషాత్మకంగా చూపించినందుకు ఆయన్ని అభినందించి తీరాలి
కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడిపారు.
ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. అలాగే పద్మావతిగా మంచి భావేద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కూడా సరైన ముగింపు వుండదు.
ఓవరాల్ గా శ్రీనివాస కల్యాణంలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ని అంతే బలంగా ఎలివేట్ చేసే కాన్ ఫ్లిక్ట్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి.
సతీష్ వేగేశ్న రచయితగా దర్శకుడిగా ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రానికి దాదాపుగా పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద కూడా ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. పాటల్లో తెలుగుద‌నం కనిపిస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆయన అద్భుతంగా విజువ‌లైజ్ చేసి తీశారు.
ఇక మధు ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో ఆయన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని దిల్ రాజు నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.
పెళ్లి నేపథ్యంలో నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మరియు గ్రామీణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ, బంధువులను వారి మధ్య అనుబంధాలను చాలా చక్కగా చూపించారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...