Skip to main content

Silly Fellows




Veerababu(Allari Naresh) is a small-time tailor who gets his best friend Suri Babu(Sunil) married to a local dancer(Nandini) just to impress his MLA(Jayaprakash Reddy). This is also the time when Posani and his gang find out that the MLA has all the details about a sum of 500 crores. Rest of the story is as to how Suri Babu, Veerababu and the entire gang gets entangled in this septup and grab the money at last.

The first half of the film is good as it has decent comedy. It’s been a long long time since we have seen Sunil in such a good role where he evokes superb comedy. His track of marrying Pushpa generates decent laughs. Sunil gets his comedy timing back and does what people expect from him.
Allari Naresh never fails to entertain in all his films and does the same in Silly Fellows as well. His performance is neat and he shares a good chemistry with Sunil. For a change, Brahmanandam’s comedy works in the film as the senior comedian makes his presence felt in a few scenes he is there.
Posani, Raghu and Jayaprakash Reddy do their jobs well and go with the flow of the film. Heroine Chitra Shukla was just about okay and so was Bigg Boss fame Nandini Rai. The climax has a few comedy scenes which end the film well.

Even though the makers clearly mentioned during the promotions that one should not look for logic, things are a bit disappointing in this regard. Jaya Prakash Reddy’s role lacks basic logic and the fun generated from him during the first twenty minutes in the second half is quite irritating and has no sense at all.
The second half lacks the comedy quotient which the first half provides. The free flow of comedy and storyline gets sidelined by some silly narration and over the top comedy which does not work. There is nothing new that you will see story wise as the same point has been covered in many films previously.

Music of the film is decent as there are only two songs which do not spoil the flow of the film much. Dialogues are fun and especially those written for Sunil’s track. The film’s production values are decent but the camerawork is not that great. Editing is decent but a few scenes in JP’s comedy track in the second half could have been edited.
Coming to the director Bheemineni Srinivasa Rao, he has done just an okay job with the film. The film is a remake and Bheemineni manages to evoke good laughs in the first half by generating good comedy from Naresh and Sunil. But his narration falls flat in the later part where boring scenes and over the top comedy takes center stage. If this part was handled well, the film would have been even better.

On the whole, Silly Fellows is a better film than Allari Naresh and Sunil’s previous duds. There is nothing new that you will see in terms of comedy, narration or storyline. But what makes things interesting is the way seasoned comedians like Naresh and Sunil lead from the front and make this comedy caper watchable. The only thing you need to do is to not look for logic and just go with the flow of this film which ends as a below average fare this weekend.


నరేష్ (వీర బాబు) ఓ ట్రైలర్ గా వర్క్ చేస్తూనే.. ఆ ఊరి ఎమ్మెల్యే (జయ ప్రకాష్ రెడ్డి)కి రైట్ హ్యాండ్ లా ఉంటాడు. కాగా ఎమ్మెల్యేకి చెడ్డపేరు తెచ్చి, అతనికి రాబోయే మంత్రి పదవిని తాను దక్కించుకోవాలని చూస్తుంటాడు మరో ఎమ్మెల్యే (రాజా రవింద్ర). ఆ ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే జరిపించే వివాహాలను చెడగొట్టడానికి పెళ్లి చేసుకుబోయే జంటలను తప్పిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న వీరబాబు అప్పటికప్పుడు దొరికిన వాడ్ని తీసుకొచ్చి పెళ్ళికొడుకుని చేస్తాడు. ఆ క్రమంలో ఓ జంట మిస్ అవ్వగా.. తన ఫ్రెండ్ సూరిబాబు (సునీల్)కి మాయ మాటలు చెప్పి క్లబ్ డాన్సర్ పుష్ప (నందిని రాయ్)తో సూరిబాబు పెళ్లి జరిపించేస్తాడు. దాంతో సూరిబాబు ప్రేమించి పెళ్లిచేసుకోబోయే అమ్మాయి (పూర్ణ) అతన్ని ఛీ కొడుతుంది. పుష్పతో ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ చేస్తేనే మనం ఒకటవుతాం అని కండీషన్ పెడుతుంది.
పుష్పతో తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించడానికి సూరిబాబు ఏం ప్లాన్స్ వేశాడు ? ఆ ప్లాన్స్ ని కూడా వీరబాబు తన లవ్ కి అనుగుణంగా ఎలా వాడుకున్నాడు ? ఆ క్రమంలో వీరబాబు తన లవ్ లో ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? తనూ ప్రేమించిన వాసంతిని చివరకి దక్కించుకున్నాడా ? లేదా ? మరి సూరిబాబు పుష్పని ఎలా వదిలించుకున్నాడు ? తన ప్రేమించిన పూర్ణని పెళ్లి చేసుకుంటాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడా ల్సిందే.
 
అల్లరి నరేష్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా కనిపించాడు. గత తన హిట్ సినిమాల్లోని కామెడీ టైమింగ్ ని గుర్తుకు తెస్తూ.. వీరబాబు క్యారెక్టర్ తో మంచి కామెడీని పండించాడు. మెయిన్ గా తన అవసరాలకు సునీల్ ని వాడుకున్న విధానం, హీరోయిన్ తో సాగే సన్నివేశాల్లో పాత నరేష్ ని గుర్తుకు తెస్తాడు.
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్ర తాలూకు ఎక్స్ ప్రెషన్స్ దగ్గర నుంచి మాడ్యులేషన్ వరకు చాలా చక్కగా పలికించాడు. తన పాత్రకి ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనల ద్వారానే నవ్విస్తూ.. సునీల్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
ఇక కథానాయకిగా నటించిన చిత్ర శుక్ల తన గ్లామర్ తోనే కాకుండా తన నటనతో కూడా ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. పోలీస్ ఆఫీసర్ గా కూడా ఆమె చాలా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. అలాగే గెస్ట్ రోల్ లో కనిపించిన పూర్ణ కూడా ఉన్నంతలో తన మార్క్ నటన కనబరిచింది. సినిమాలో కీలక పాత్ర అయిన పుష్పగా నటించిన నందిని రాయ్ ట్రాక్ కూడా పర్వాలేదనిపిస్తోంది.
ఎమ్మెల్యే పాత్రలో నటించిన జేపీ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగా నవ్విస్తాడు. పోసాని కూడా తనకు మాత్రమే సాధ్యమయ్యే బాడీ లాంగ్వేజ్ తో ప్రీ క్లైమాక్స్ లో కాసేపు నవ్విస్తాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
 
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మంచి కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ, అది అంతగా పండలేదు. కొన్ని చోట్ల బాగానే నవ్వించినా మెయిన్ ప్లాట్ లోనే లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరీ ఎక్కువ అవ్వడంతో సినిమా ఫలితం దెబ్బతింది.
దీనికి తోడు పేపర్ మీద రాసుకున్న కామెడీని, స్క్రీన్ మీద సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఆయన రెండువ భాగం పై ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోని ఉండి ఉంటే బాగుండేది. రెండువ భాగంలో అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు బాగున్నప్పటకీ కథకు అవసరం లేని సీన్స్ తో కథనం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇక కొన్ని సన్నివేశాల్లో అయితే కామెడీ మరీ సిల్లీగా అనిపిస్తోంది. ముఖ్యంగా జస్ట్ రింగ్ కోసం సునీల్ అబద్దపు పెళ్లి చేసుకోవడం, తన ఫ్రెండ్ సునీల్ ని మోసం చేసి మరీ నరేష్ పెళ్లి చెయ్యటం ఇలాంటి లాజిక్ లేని సీన్స్, ఫేక్ ఎమోషన్స్ కొన్ని సగటు ప్రేక్షకుడికి కూడా మింగుడు పడవు.
దర్శకుడు సినిమాలోని ప్రతి సన్నివేశం నవ్వించాలనే ప్రయత్నంలో కన్వీన్స్ కాని స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్లిపోయారు. ఫ్లో లేని క్యారెక్టరైజేషన్స్ తో సినిమాని నడిపించేసాడు.
 
దర్శకుడు బీమనేని శ్రీనివాసరావు కామెడీని పండించే ప్రయత్నం చేసినా, అయన పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు. అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య సాగిన సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగుంది.
సంగీత దర్శకుడు శ్రీ వసంత్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. నరేష్ సునీల్ కాంబినేషన్ లో వచ్చి హెడ్డేక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి అనుగుణంగానే సాగుతుంది. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ పనితనం ఈ సినిమాకి ప్లస్ అయింది. సినిమాలోని నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 
బీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ మరియు సునీల్ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ ‘సిల్లీ ఫెలోస్’. ఈ చిత్రంలో చాలాచోట్ల కామెడీ సిల్లీగా సాగుతుంది. కొన్ని చోట్ల బాగానే నవ్వించినప్పటికీ, లాజిక్స్ లేని స్క్రీన్ ప్లే తో, వీక్ క్యారెక్టరైజేషన్స్ తో సినిమా ఫలితం దెబ్బ తింది. దీనికి తోడు కామెడీ కోసం రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో మరీ నాటకీయత ఎక్కువ అవ్వడంతో.. ఆ సన్నివేశాల్లో నవ్వు రాకపోగా విసుగు తెప్పిస్తోంది. కానీ సినిమా బి.సి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యొచ్చు.

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...