Skip to main content

Natakam




 Natakam is a film that is hard to like, seeing as how it takes forever to establish the reason why the story has any of the elements it does. Koti, the protagonist of this tale, grows up without a mother with just his equally drunk father for company. When in a cringe-worthy scene, it’s revealed that he has a step-mother and a half-sister; it takes him a while to warm up to them. He even behaves brutishly with both women at first and sees no point in his sister even finishing her degree. But of course, he soon sees the error of his ways and begins loving his stepmom like his own. 

It however takes him absolutely no time to fall in love with a random stranger he happens to see walking by, named Parvati. Why Parvati too reciprocates his love immediately and seems more than willing to be a part of his life is a mystery that’s solved at the end. But does Natakam make you care enough about Koti and Parvati to be surprised or distraught when the ‘twist’ of the tale comes through? It does not. What it does do instead is string together seemingly random sequences to form a film riddled with plot holes. 

Koti seems to suffer from a massive god complex and be the saviour of everyone in the village despite his brutish nature, and it’s a point that’s driven home time and again throughout the film. When a few girls from the village don’t return home from college, it doesn’t occur to anyone to call the police or form a search party. They just wait around for them to return home. But of course, Koti is around to save the day, if only for his darling Parvati. The fact that his sister too travels to college and might not have returned home is something he doesn’t seem to give a damn about. 

On the other side of the tale is a track involving a Dandupalyam style gang who pillage people before killing them and the seemingly inefficient police trying to catch a hold of the gang. The manner in which the police zero down on the fact that the gang has fifteen members is so laugh-worthy; it would be funny if it weren’t meant to be taken in a serious vein. What’s also laugh-worthy is how long the film takes at making a point but makes it incredibly easy for Koti to kill all 15 of these ‘deadly’ killers in one go. A court scene involving the protagonist is another one that seems to exist to make a mockery of the judicial system. 

With two stories like that in hand weaved into one, one would expect the film to get interesting at some point, moving beyond the superficial drama. But it does not, not even when a supernatural element is brought in. What the film also fails at is merging both its tracks seamlessly, leaving jagged holes open instead. Ashish Gandhi does his best to emote through his scraggly hair and beard, but his character Koti is a difficult one to connect with. Ashima just seems to exist to act as a catalyst to Koti’s tale and does a fair enough job of playing the langa-voni clad damsel-in-distress. If only the duo had a better film to act in! 




ఓ దోపిడీ ముఠా ఓ గ్రామం మీద దాడి చేసి, అందర్నీ చంపి… బంగారం, డబ్బు దోచుకుంటుండగా సినిమా మొదలవుతుంది. కథలోకి వెళ్తే.. కోటి (అశిశ్ గాంధీ) తన ఊరు చింతలపూడిలో సరదాగా తిరిగే ఓ కుర్రాడు. త్వరగా పెళ్లి చేసుకోవాలని చేసే ప్రయత్నాలు విఫలమవుతున్న క్రమంలో.. అనుకోకుండా పార్వతి (అషిమా నర్వల్‌)ని చూసి ప్రేమలో పడతాడు. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తోంది. ఇద్దరు ఫిజికల్ గా దగ్గరవుతారు. కానీ ప్రేమలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల కారణంగా కోటి, పార్వతిని వివాహం చేసుకుంటాడు. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న క్రమంలో పార్వతి గతం రివీల్ అవుతుంది.
ఎవరూ ఉహించని ఆ గతం కారణంగా కథ మొత్తం మారుతుంది. అసలు పార్వతి ఎవరు ? ఆమె చింతలపూడికే ఎందుకొచ్చింది ? అసలు ఆమె గతం ఏమిటి ? ఆ గతం కారణంగా కోటి జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి ? ఆమెకు దోపిడీ ముఠాకు సంబంధం ఏమిటి ?చివరకి కోటి ఆ దోపిడీ ముఠాని ఏం చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ఈ సినిమాలో హీరోగా నటించిన అశిశ్ గాంధి తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అశిశ్ గాంధి ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.
ఇక హీరోయిన్ గా నటించిన అషిమా నర్వల్‌ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోకి తండ్రిగా కనిపించిన తోటపల్లి మధు తన పాత్రలో ఒదిగిపోయారు. తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించారు. హీరోకి ఆయనకు మధ్య సాగే సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తాయి. హీరోకి పినతల్లిగా నటించిన ఆమె కూడా తన నటనతో ఆకట్టుకుటుంది.
దర్శకుడు కల్యాణజీ గొనగ తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. మెయిన్ గా.. హీరో ఇంట్రడక్షన్ సీన్ హీరో తన తండ్రితో కలిసి పెళ్లి చూపులకు వెళ్లే సీన్స్ లాంటి కొన్ని సీన్స్ మెప్పిస్తాయి. అలాగే సెకెండాఫ్ లో కొత్తగా రివీల్ అయ్యే కొన్ని అంశాలు బాగానే ఉన్నాయి. అశిశ్ గాంధి, అషిమా నర్వల్‌ తమ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలతో మరియు తమ మధ్య కెమిస్ట్రీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసారు.

దర్శకుడు కల్యాణజీ గొనగ రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ..కథలో ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు.
దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది.
కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలు మరియు ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే హీరో ఏం అయిపోతాడో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా… దర్శకుడు కల్యాణజి గొనగ మాత్రం ఆ కంటెంట్ ను పూర్తిగా వాడుకోలేదు. కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన సెకండాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. మొదటి పాట ఆకట్టుకుంటుంది. అదే విధంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది.
మణికాంత్ ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది.పెల్లెటూరి విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు శ్రీ సాయి దీప్ చట్ల రాధిక శ్రీనివాస్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

కల్యాణజి గొనగ దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆకట్టుకునే విధంగా లేదు. కానీ అశిశ్ గాంధి హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. అశిశ్ గాంధీ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడు కల్యాణజి గొనగ రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కథలో ముఖ్యమైన కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాని మాత్రం ఆయన ఆసక్తికరంగా మలచలేకపోయారు. సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలతో విసుగు తెప్పిస్తారు. మొత్తం మీద ఈ ‘నాటకం ‘ చిత్రం నిరాశ పరిచింది. కానీ సినిమాలోని కొన్ని అంశాలు మాత్రం, బి.సి ఆడియన్స్ కి కనెక్ట్ కావొచ్చు.


Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...