Picture this – two individuals are in love but one of them is commitment phobic and decides to run away from the situation instead of facing it. But that doesn’t mean it isn’t love, because it is. Said individual also decides to walk back into the life of the person they left behind at the worst time possible, causing issues but refusing to give up. Sounds like a million other rom-coms you’ve seen before? That is what the tale of Suryakantham is all about.
How about this? There’s a mass song coupled with a desi dance in lieu of an intro scene, a motor-mouth who isn’t afraid of hitting up people, a loving mother looking to see her child settled, said child stubborn of doing anything but that and instead, choosing to kill everyone with sarcasm. Doesn’t it bring to mind a million intro scenes of every star hero to ever exist in TFI? Here’s where Suryakantham sets itself apart, from giving all of the above and more to its female lead – Niharika Konidela – instead of Rahul Vijay.
Suryakantham is a film that has a lot of potential but fails to live up to it. What could have been a wacky tale about a bohemian girl coming to terms with her straight-laced ex-boyfriend getting married to someone else turns into a triangular love story filled with melodrama as the film progresses. The first half of the film, which takes its own sweet time setting up the characters of Abhi and Pooja and the relationship between them, soon turns into a humorous tale that doesn’t take itself too seriously once Suryakantham enters the scenario. The interval bang also promises for more to come and despite the convenient plot points director Pranith employs to move the story forward, one doesn’t really mind much.
It is the second half where things really begin to go downhill. Filled with unnecessary hijinks, conversations and dragged on scenes, not to mention the songs, Suryakantham falters at finding its tone and the manner in which the story needs to move forward. By the time the climax rolls around, you really seem to not care where this is going and who Abhi ends up with. The 2-hour long run-time too seems longer than it is, this definitely could've been a shorter film.
The good news is, Niharika is a revelation as Suryakantham, a character that is a refreshing change from the kinds of damsel-in-distresses TFI usually seems to offer. Her character remains consistently inconsistent and unpredictable from start to finish, and you almost fall in love with her by the end, despite her annoying quirks. This also seems like the first time ever Niharika plays her age on-screen. Rahul Vijay as Abhi seems to have improved from his previous film and brings honesty to his character. Perlene as Pooja is surprisingly good, holding her own in this madcap tale. If only Pranith paid as much attention to the story and the plot points too as he did to the characters, because how he moves the story forward is nowhere near as interesting as these characters are. Better luck next time!
అభి (రాహుల్ విజయ్) తొలి చూపులోనే సూర్యకాంతం (నిహారిక)ను చూసి ఇష్టపడుతాడు. తన తో పరిచయం పెంచుకొంటాడు. ఈ క్రమంలో సూర్యకాంతం కూడా అభి ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇంతలో సూర్యకాంతం అమ్మ సుహాసిని చనిపోతుంది. దాంతో డిఫ్రేషన్ గురై సూర్యకాంతం , అభి కి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అభి ఆమె కోసం చాలా రోజులు ఎదురుచూస్తాడు. ఈలోగా ఇంట్లో వాళ్ళు పూజా (పేర్లిన్ బేసానియా) తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అభి సూర్యకాంతం ను మరిచిపోయి పూజా తో సంతోషంగా వున్నా టైం లో మళ్ళీ సూర్యాకాంతం ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాతఏం జరిగింది ? అభి ,పూజా లు పెళ్లిచేసుకున్నారు ? లేక కాంతం , అభి ఒకటైయ్యారా ? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
సినిమా కి అభి , సూర్యకాంతం , పూజా అనే మూడు పాత్రలే ప్లస్ అయ్యాయి. అందులో అభి పాత్రకు రాహుల్ విజయ్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఇద్దరి అమ్మయిల మధ్య నలిగిపోయే లవర్ గా డీసెంట్ గా నటించాడు. ఇక సూర్యకాంతం పాత్ర లో నటించిన నిహారిక తన పాత్రకు న్యాయం చేసింది. టామ్ బాయ్ పాత్రను ఈజీ గా చేసికుంటూ వెళ్ళిపోయింది.
ఇక పూజా పాత్ర కూడా ఈ చిత్రానికి కీలకం అయ్యింది. ఆ పాత్రలో నటించిన పేర్లిన్ బేసానియా గ్లామర్ తోనూ అలాగే నటన పరంగా కూడా మెప్పించింది. తనకు ఇదే మొదటి సినిమా అయినా అనుభవం వున్నా నటి లా బాగా నటించింది. ఇక కమెడియన్ సత్య పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. అభి తండ్రి పాత్రలో శివాజీ రాజా నీట్ గా నటించాడు. సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
సినిమాకు మేజర్ మైనస్ అంటే కథే. కొత్త ధనం లేని ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ను ఇంతకు ముందు కూడా చూసిన ఫీల్ కలుగుతుంది. సినిమా అంత ఫ్లాట్ గా సాగిపోతూ ఎక్కడా పెద్దగా హై మూమెంట్స్ కూడా ఉండకపోవడం తో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది.
ఇలాంటి ఒక లవ్ స్టోరీ కి బలమైన ఎమోషనల్ సీన్స్ చాలా అవసరం కానీ దర్శకుడు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా ను నీరసంగా స్టార్ట్ చేసిన దర్శకుడు ఆతరువాత నిహారిక ఎంట్రీ తో ఆసక్తిగా మార్చడు కానీ సూర్యకాంతం పాత్ర కూడా ఏమంత ఇంట్రస్టింగ్ గా అనిపించకపోవండంతో సినిమా మళ్ళీ మొదటికే వస్తుంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా అంత కన్వీన్సింగ్ గా అనిపించదు.
నూతన దర్శకుడు ప్రణీత్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇంట్రస్టింగ్ గా చూపించడం లో తడబడ్డాడు. దాంతో సినిమా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది. ఇక సినిమా కు సంగీతం కూడా ఏమంత ఉపయోగపడలేదు. మార్క్ రాబిన్ అందించిన సంగీతం యావరేజ్ గా వుంది. సాంగ్స్ ఒక్కటి కూడా గుర్తిండిపోదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఒకే. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువలు డిసెంట్ గా వున్నాయి.
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో నూతన దర్శకుడు ప్రణీత్ తెరకెక్కించిన ఈ సూర్యకాంతం లో రాహుల్ విజయ్ , నిహారిక ల నటన హైలైట్ అవ్వగా స్లో నరేషన్ , బలమైన ఎమోషనల్ సన్నివేశాలు లేకవడం సినిమా కు మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకులకు నచ్చుతుంది కానీ బి &సి సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోచ్చు.
Comments
Post a Comment