Skip to main content

Dorasaani






                Dorasaani is not just the tale of two lovers; it’s also the tale of a village head, a dora, who is scared of the slowly rising communist movement in his village. It’s the story of a communist head who is moved by a love story so idealistic that despite knowing better, he hopes the world is a better place than it is, just so such a love would survive. It’s the story of numerous villagers who know the feudal system they reel under is unjust and yet, have no choice but to view their dora as nothing less than god. It’s also the story of a dasi, who in a telling moment realises that no matter what class, a woman’s place in the world she lives in is not one of authority but of obedience. 

Raju (Anand Deverakonda) is the son of a poor man who paints temples and houses for a living. Despite their deprived state, his parents aim to educate him and give him a better life. Home for the holidays, Raju visits the dora’s (Vinay Verma) gadi with his friend and sees the china dorasaani Devaki (Shivathmika Rajasekhar) after many years. He falls for her and despite his friends cautioning him, sneaks into the gadi just to catch a glimpse of her every day. The dorasaani too soon begins noticing him, falling for the poetry he writes for her. Despite their class differences, Raju and Devaki’s love is so innocent and idealistic it’s hard not to root for them. 

Notwithstanding the apprehensions of how it’ll end for both of them, it’s hard not to get caught up in the romance director Mahendra weaves around Raju and Devaki. The film also gives significance to the colour red, where on one side the communist movement in the village uses it as a colour of dissent, for the two lovers, it’s the colour of their love for each other. Even red manifesto pamphlets are turned into something more poetic, Raju and Devaki are opposing the system in their own way. There’s also a bright yellow flower that blooms in the most unlikely of places and is hard to squash, cropping up even during the worst of times, just like their affection for each other. There’s a lot of symbolism and hidden truth in this film if one looks beyond the poor-boy-falls-for-rich-girl trope.

The only drawback (if one can even call it that) is that Mahendra takes his own sweet time to set up the characters and story both, with his narrative remaining unhurried even after. After a while, it makes one impatient to know how it all ends, despite knowing that with the way the story progresses, the director is not about to throw a curveball this late in the tale. With Dorasaani Mahendra might not pull out the rug from under you, but he will give you enough time to ponder and hit you in the gut with that effective climax. 

The use of sync sound, anamorphic lens and real locations prove to be a plus point for the film, with Prasanth R Vihari’s music, BGM and Sunny Kurapati’s cinematography lending poise to most scenes. Anand Deverakonda and Shivathmika Rajasekhar make a stunning debut, stealing the show, making one invest in their characters. They shine not just in the scenes where they seem to view the world with rose-tinted glasses but also, when they are reminded of the extent some will go to guard the class system. The rest of the cast too make their mark, especially Vinay Varma as the dora, Kishore Kumar as the communist head and Sharanya Pradeep as the dasi who relays a lot without speaking a word. 

Go watch Dorasaani this weekend if you’re jonesing for a film that will make you fall in love with the kind of beauty it holds in little details. Especially go watch it if you love watching innocent love stories that tug at your heart. Be patient with the laborious pace, it’s worth it. 





           దొరసాని’ దేవకి(శివాత్మిక)ని చూడగానే ప్రేమిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ‘చిన్న దొరసాని’ దేవకి కూడా రాజు కవితలను ఇష్ట పడుతుంది. అలా మొదలైన వారి ప్రయాణం ఒకరి పై ఒకరికి అమితమైన ప్రేమ పుట్టేలా దారి తీస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా ‘అన్నలు నక్స్ లైట్లు’ వాళ్ళ ప్రేమకు ఎలా ఉపయోగపడ్డారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ‘రాజు – దేవకి’ ప్రేమ గురించి దొరకు తెలుస్తోంది. దొర వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి కథ ఎలా మలుపు తిరుగుతుంది ? రాజు ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు ? చివరికి రాజు – దేవకి ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

కారణంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం ప్రేమికులు పడే సంఘర్షణ.. అలాగే పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా నేపధ్యం, లొకేషన్లు, నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ముఖ్యంగా బయట ప్రపంచం అంటే ఏంటో తెలీని దొరసానితో రాజు ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.
ఇక హీరోహీరోయిన్లు నటించిన ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మెయిన్ గా శివాత్మిక రాజశేఖర్ తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. చూడటానికి దొరసానిలా గంభీరంగా కనిపిస్తూ .. కళ్లతోనే ముఖ్యమైన హావభావాలను పలికిస్తూ.. సినిమాలోనే హైలెట్ గా నిలిచింది. అలాగే ఆనంద్ దేవరకొండ కూడా తన పాత్ర కోసం కొన్ని ఇబ్బందికర షాట్స్ లో కూడా నటించి ఆకట్టుకున్నాడు.
సినిమాలో శివాత్మిక రాజశేఖర్ తండ్రిగా నటించిన నటుడు కూడా తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌ ఇప్పటికే చాలా లవ్ స్టోరీల్లో చూశాం. దాంతో స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏమి లేదు. అయితే కథా నేపథ్యం మరియు ఆ నేపథ్యంలోని పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు.. కథనం విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించాల్సింది.
ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో కీలక సన్నివేశాలు సంబంధించిన సంఘర్షణ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతాయి. అయితే బలమైన క్లైమాక్స్ తో మెయిన్ ఎమోషన్ హైలెట్ అయింది. ఇక సినిమాలో యూత్ ని ఆకట్టుకునే పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు.

కె.వి.ఆర్ మ‌హేంద్ర మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా.. కథనం విషయంలో మాత్రం బాగా నెమ్మదిగా కనిపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో, భావేద్వేగమైన ప్రేమ కథతో, కొన్ని ప్రేమ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని కొంతమేరకు దెబ్బ తీశాయి. మొత్తంమీద ఈ సినిమా మంచి ఫ్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి.

Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Android Kunjappan Version 5.25

  A   buffalo on a rampage ,   teenaged human beings   and a robot in addition, of course, to adult humans – these have been the protagonists of Malayalam films in 2019 so far. Not that serious Indian cinephiles are unaware of this, but if anyone does ask, here is proof that this is a time of experimentation for one of India’s most respected film industries. Writer-director Ratheesh Balakrishnan Poduval’s contribution to what has been a magnificent year for Malayalam cinema so far is  Android Kunjappan Version 5.25 , a darling film about a mechanical engineer struggling to take care of his grouchy ageing father while also building a career for himself.Subrahmanian, played by Soubin Shahir, dearly loves his exasperating Dad. Over the years he has quit several big-city jobs, at each instance to return to his village in Kerala because good care-givers are hard to come by and even the halfway decent ones find this rigid old man intolerable. Bhaskaran Poduval (Suraj ...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...