Skip to main content

Ragala 24 gantallo




Story:
Three criminals, serving a jail term for murder, are on the run.  They enter the house of ad filmmaker Rahul (Satyadev) and Vidya (Eesha Rebba), who are a married couple.  Much to their shock, the criminals find that Rahul has been murdered by Vidya.  On her part, Vidya is trying to hide her husband's death.  
This is when she starts narrating her story to the criminals.  Rahul was a perverted husband who suspected that Vidya had an affair with Ganesh (Ganesh Venkatraman), her college friend.  
The rest of the story is about what transpired between the husband-wife duo, how the criminals are tied to their story, and what role a cop (played by Srikanth) has in all this.
Analysis:
Some films don't take too long to reveal their brains (or the lack of a brain).  This one takes just 30 minutes to display its mediocrity.  Rahul, who is India's living legend (a character uses the word legendary to describe the ad filmmaker for real), refuses the proposal of a rich lady.  If he marries her, he will be one of the richest persons in India.  The Mahatma tells the unfortunate rich lady, "I am looking not for a woman who loves me.  I want to find the one I will love."  How come such a man, who doesn't mind kicking the proposal of an ultra-rich woman, turns out to be a cold-blooded criminal who will go to any extent to save himself from financial troubles while making miserable the life of his beloved? The film doesn't do a proper character study.  
Eesha plays an orphan (once Satyadev's character was shown as a Mahatma waiting for the best woman on the planet, I knew his pair will be either an orphan or a poor farmer's daughter) and she agrees to marry the ad filmmaker 30 minutes after rejecting him.  In short, the male lead rejects one of the richest ladies, but the female lead is so easy to be won over by a man who stalked her just a while ago.  
It's not clear what ails Satyadev's character.  Is he too greedy?  Or is he a pervert needing of psychiatric help?  Has he always been a criminal?  He is obsessed with his camera, so much so, he shoots his sex acts with Vidya with his 'third eye' (read camera).  Far from engaging you and making you empathize with Eesha's character, the scenes are in-your-face and voyeuristic.  The husband constantly referring to his wife as property reeks of old-fashioned story-telling. This is not to say that such men don't exist (in fact, there are plenty of them whose thinking is regressive), but the telling should have been imaginative.  
The film throws up characters randomly and they don't serve a cogent purpose.  Comedian Krishna Bhagawan plays the heroine's creepy neighbour who speaks lines like this: 'Akrama sambandham, avakai biryani bhale untayi'.  
While some scenes are too lengthy, the film doesn't seem to have an emotional anchor.  This is because Eesha's character goes missing from the screen for a good part.  And it's also because her woes don't touch you either because of the plastic atmospherics or her lacklustre performance or both.
Satyadev kills it with his mature performance.  He surprises you in a negative role. Others, especially Ganesh and Srikanth, are quite apt.  Care should have been taken to get Musskan Sethi's dubbing right.
Raghu Kunche's background music clicks.  The cinematography delivers goods despite budgetary constraints.

హాస్య ప్రధానమైన చిత్రాలను తీసే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. రూట్ మార్చి క్రైమ్ థ్రిల్లర్‌ను పట్టాలెక్కించాడు. కావాల్సినంత అందం ఉండి ప్రతిభ పుష్కలంగా ఉన్నా సరైన అవకాశం రాక ఎదురు చూస్తున్న ఈషా రెబ్బా మెయిన్ లీడ్‌గా రాగల 24 గంటలు చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తరువాత తెలుగులో ఓ కీలక పాత్రను పోషించాడు శ్రీరామ్. మరి వీరందరికీ ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందించిందా? లేదా? అన్నది చూద్దాం.
కథ మేఘన (ముస్కాన్ సేథ్) అనే అమ్మాయిని దారుణంగా మానభంగం చేసిన కేసులో పునిత్, వినీత్, అద్విత్ అనే ముగ్గురిని ఏసీపీ నరసింహా (శ్రీరామ్) అరెస్ట్ చేస్తాడు. ఒకరోజు ఈ ముగ్గురు జైలు నుంచి తప్పించుకుంటారు. అలా పారిపోతూ.. ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఇంట్లోకి చొరబడతారు. అయితే అప్పటికే ఆ ఇంట్లో రాహుల్ భార్య విద్య (ఈషారెబ్బా) ఒంటరిగా ఉంటుంది. తన భర్తను తానే చంపినట్టు కథ మొత్తం ఆ ముగ్గురికి చెబుతుంది. తన స్నేహితుడు గణేష్ రాహుల్‌ను హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో ఆ నేరం తనపై వేసుకుంటుంది. అయితే గణేష్ ఆ హత్య చేయలేదని విద్యకు తెలుస్తుంది? రాహుల్‌ను ఎవరు హత్య చేశారు? ఆ హత్య వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అన్నదే కథ.
ఫస్టాఫ్ అనాలిసిస్.. ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. బెస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్‌ అయిన రాహుల్ అనాథాశ్రమంలో పెరిగిన విద్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాంటి సీన్స్‌తో కథనాన్ని ముందుకు తీసుకెళ్లడం బాగానే అనిపిస్తుంది. ఇక అలా ముందుకు సాగుతున్న కొద్దీ రాహుల్ పైశాచికత్వం బయటపడటం, విద్య కుంగిపోవడం లాంటి అంశాలతో థ్రిల్లర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఏమాత్రం అనిపించదు. మధ్యలో విద్య స్నేహితుడు గణేష్ (గణేష్ వెంకట్రామ్) ఎంటర్ అవ్వడం, భార్యభర్తల మధ్య గొడవలు పెరగడం, ఆ గొడవలో తాను తన భర్తను చంపినట్టు ఆ ముగ్గురికి చెప్పడం లాంటి సీన్స్‌తో పర్వాలేదనినిపిస్తుంది. దాని వెనుక ఉన్న కథ ఏంటి? అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో ఫస్టాఫ్ ఒకే అనిపిస్తుంది.
నటీనటులు.. ఈ చిత్రంలో రాహుల్ పాత్రలో నటించిన సత్య దేవ్ డిస్టింక్షన్‌లో పాసయ్యాడనిపిస్తుంది. శ్యాడిజంలోనూ వేరియేషన్స్ చూపిస్తూ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. రాహుల్ పాత్రతో సత్య దేవ్ మరోసారి తనలోని ప్రతిభను నిరూపించుకున్నాడు. అందరీ కంటే ఎక్కువ మార్కులు పడేది సత్యదేవ్‌కే. ఆపై క్యూట్ లుక్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది ఈషా రెబ్బా. స్క్రీన్‌పై కనిపించినంత సేపు అందంగా కనిపించింది. చాలా కాలం తరువాత తెలుగులో నటించిన శ్రీరామ్‌కు మంచి పాత్రే పడిందని చెప్పవచ్చు. రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో శ్రీరామ్ అద్భుతంగా నటించాడు. ముస్కాన్ కనిపించింది కొద్దిసేపే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. ఇక మిగతా పాత్రల్లో రవి వర్మ, అధిరే అభి, గణేష్, లాంటి వారు తమ పరిధి మేరకు నటించారు.
దర్శకుడి పనితీరు హాస్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు.. మొదటిసారి రూటు మార్చి థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. అయితే థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడే తప్పా.. ప్రేక్షకుడిని సీటు అంచును కూర్చోబెట్టగలిగే కథనాన్ని అల్లుకోలేకపోయాడనిపిస్తుంది. కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఆ ముగ్గురి ఫ్లాష్ బ్యాక్‌ను కూడా ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఏదో ఉంటుందని ఆశపడ్డ ప్రేక్షకుడికి నిరాశనే మిగిల్చాడని చెప్పవచ్చు. పేరుకు థ్రిల్లర్ సినిమా అని చెప్పినా ఆ ఇంటెన్సిటీ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం పెద్ద మైనస్‌గా మారవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు.. థ్రిల్లర్ సినిమాలకు ముఖ్యంగా కావాల్సింది సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీకి ఈ రెండూ బాగా కలిసి వచ్చాయి. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మలిచాడు మ్యూజిక్ డైరెక్టర్. ప్రతీ ఫ్రేమ్‌లో నటీనటులను అందంగా చూపించడమే కాకుండా.. థ్రిల్లర్ జానర్‌కు కావాల్సినట్టుగా తన కెమెరా పని తనాన్ని చూపించాడు. సినిమాలోని డైలాగ్‌లు కూడా ఏమంత ప్రభావం చూపించవు. ఇక ఎడిటింగ్ విభాగం ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు, ఆర్ట్ విభాగం పనితీరు అన్నీ సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ఫైనల్.. థ్రిల్లర్ జానర్‌ అని ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులను నిరాశ పరిచేలా ఉన్నా.. ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది.
బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ సత్యదేవ్, ఈషారెబ్బ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ కథ ఆసక్తికరంగా లేని కథనం
తెర ముందు, తెర వెనుక నటీనటులు: సత్య దేవ్, ఈషా రెబ్బ, ముస్కాన్ సేథి, శ్రీరామ్ తదితరులు దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి నిర్మాత: శ్రీనివాస్ కానూరు మ్యూజిక్: రఘు కుంచె సినిమాటోగ్రఫి: గరుడవేగ అంజి ఎడిటింగ్: తమ్మిరాజు రిలీజ్ డేట్: 2019-11-22 రేటింగ్: 2 /5

Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...