Skip to main content

Tenali Ramakrishna BA.BL







Story: Tenali Ramakrishna (Sundeep Kishan) is a lawyer who’s desperate for cases, offering everything from upto 50% off to 100% cashback if he loses. What happens when he finally chances upon a big-profile case that changes his life?

Review:G Nageswar Reddy is in need of reinvention, if Tenali Ramakrishna BA BL is anything to go by. While the film tries very hard to flesh out a paper-thin story into something entertaining, even smart, all it manages to do is become a tale often told about a street-smart man who manages to best a clever yet evil person. And just when you think everything is neatly tied up in a pretty bow, albeit a predictable one, the film tries to throw caution to the wind and switches things up, yet again, almost towards the end. Unfortunately, instead of offering an edge-of-the-seat, funny and entertaining experience like it promises, the film just turns out to be a dreary one.

Right off the bat, the film takes its own sweet time setting up the characters. There’s the lawyer Tenali Ramakrishna (Sundeep Kishan), son of broker Durga Rao (Ravi Babu), with the onus of cleaning up the family name on his broad shoulders. Desperate for cases and offering deep discounts, he begins offering solutions for out-of-court settlements called ‘compromises’ in lieu of a career, making easy money. And then there’s Rukmini (Hansika Motwani). Why she exists in the tale other than to dance in duets and being told she’s dumb 'hybrid tomato' is anybody’s guess. Ambitious but lacking basic common sense, she’s the daughter of famous criminal lawyer Chakravarthy (Murali Sharma), whose favourite pastime is to look down upon Tenali’s family and remind them of the class divide that exists between them. And last but not the least, there’s the famous industrialist Valalaxmi (Varalaxmi) who’s the sweetheart of the common man. Why? No one knows. She just is.

There’s a murder of a journalist near the Kurnool burj that Varalaxmi is held accountable for, that she swears she didn’t do. What follows is a tale replete with twists you can smell coming from a mile away and dank jokes about Madya Pradesh, complete with saree pulling and cross-dressing. Even when the film tries hard to rise above the banalities and take itself seriously, Nageswar Reddy never manages to pull off the fine balance he thinks he can between mystery and entertainment. And such a shame, seeing as how all the cast, including Sapthagiri, Posani Krishna Murali, Vennela Kishore and more give the film their all, despite such silly charactertisations and getting handed subpar lines.

Sundeep Kishan and Murali Sharma do a fine job with the hand they’re dealt. They’re the only ones, apart from Sai Karthik’s BGM (even if his ill-placed songs fail to impress), that manage to make this film a bearable experience. Varalaxmi and Hansika are so typecasted in their roles, it hurts to see them on-screen and wasted in a film like this. Sai Sriram’s cinematography too deserves special mention, especially in the fight scenes.

Tenali Ramakrishna BA BL is a sloppy courtroom drama that tries too hard to be funny. A huge thumbs down!



Star Cast: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్ Director: జీ. నాగేశ్వర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఒకప్పుడు హిట్లు కొట్టిన యంగ్ హీరోలు ప్రస్తుతం వెనకబడుతున్నారు. వారి జాబితాలో సందీప్ కిషన్ ముందుటాడు. ప్రస్థానం సినిమాతో నటుడిగా నిరూపించుకున్న ఈ హీరో.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు చాలానే కష్టపడుతున్నాడు. చివరగా రూటు మార్చి హారర్ జానర్‌లో చేసిన నిను వీడని నీడను నేను అనే చిత్రం బాగానే వర్కౌట్ అయింది. మళ్లీ తాజాగా తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చాడు. మరి ఈసారి కూడా ఈ యంగ్ హీరో విజయాన్ని అందుకున్నాడా? లేదా అన్నది చూద్దాం
కథ కర్నూలు సిటీలో వరలక్ష్మీ దేవీ (వరలక్ష్మీ శరత్ కుమార్), సింహాద్రి నాయుడు (అయ్యప్ప పీ శర్మ) మధ్య ఆదిపత్య పోరు జరుగుతుంది. వరలక్ష్మీ దగ్గర పని చేసే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ కేసులో వరలక్ష్మీని ఇరికించాలని సింహాద్రి నాయుడు ప్రయత్నిస్తాడు. వరలక్ష్మీ తరుపున వాదించే క్రిమినల్ లాయర్ మురళీ శర్మ.. ఆమెను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఆ కేసును టేకప్ చేస్తాడు. మరి చివరకు ఆ కేసు ఏమైంది? అన్నదే కథ.
కథలో ట్విస్టులు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఆ హత్యకు వరలక్ష్మీకి సంబంధం ఏంటి? అసలు ఆ హత్యను చేసింది ఎవరు? ప్రజల్లో మంచి పేరున్న వరలక్ష్మీ నిజస్వరూపం ఏంటి? ఆమెను కేసులో ఇరికించాలనుకున్న సింహాద్రి నాయుడుతోనే మళ్లీ ఎందుకు చేతులు కలిపింది? అబద్దాన్ని నిజమని నమ్మిన తెనాలి.. నిజాన్ని నిజం అని నిరూపించడానికి వేసిన ప్లాన్ ఏంటి? అనేవి సినిమాలో ఆసక్తికరమైన అంశాలు.
ఫస్టాఫ్ అనాలిసిస్ కేసులు లేక చెట్టు కింద ప్లీడర్‌లా కాలం గడుపుతూ ఉంటాడు తెనాలి రామకృష్ణ. ప్రభాస్ శీనుతో అక్కడక్కడా కామెడీని పండించడం, కోర్టులో పెండింగ్ కేసుల మధ్య కాంప్రమైజ్‌ చేస్తూ డబ్బులు సంపాదించడం, రుక్మిణి (హన్సిక)తో పరిచయం..ప్రేమ ఇలా కాస్త ఎంటర్టైన్‌మెంట్‌గా ఫస్టాఫ్‌ను రాసుకున్నాడు. అయితే అసలు కథ మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. వరలక్ష్మీని లాయర్ మోసం చేస్తున్నాడని తెలుసుకోవడం, ఆమెను ప్రమాదంలోంచి తప్పించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. మొత్తానికి ప్రథమార్థంలో మూడు పాటలు, ఆరు జోకులు అన్నట్లు మధ్యలో రెండు యాక్షన్ సీన్స్ పెట్టి ఫర్వాలేదనిపించాడు.
సెకండాఫ్ అనాలిసిస్ అయితే వరలక్ష్మీని ఆ కేసు నుంచి కాపాడం, ఆమెపై హత్యాప్రయత్నం జరగడం, మళ్లీ కేసును రీ ఓపెన్ చేయించడం, లేని సాక్ష్యాలను పుట్టించడం, వారితో కామెడీ ట్రాక్ నడిపించడం కాస్త బూస్టప్ ఇచ్చినట్టైంది. సెకండాఫ్‌లో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు ఎక్కువయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. చివరకు అసలు నేరస్థుల ఆట కట్టించడం, దానికి తెనాలి రామకృష్ణ వేసిన ఎత్తులతో ద్వితీయార్థం ఆకట్టుకుంటుంది.
దర్శకుడి పనితీరు తెనాలి రామకృష్ణ మూవీ కథ పాతదే అన్న ఫీలింగ్ అక్కడక్కడా అనిపించినా.. రచయిత తన రైటింగ్‌ ప్రతిభతో నెట్టుకొచ్చాడు. పలు చోట్ల పంచులతో ప్రతీ సన్నివేశాన్ని చక్కగా మలిచేలా జాగ్రత్తలు తీసుకొన్నాడనిపిస్తుంది. అయితే ఆ డైలాగ్స్‌లో కొత్తదనం కొరవడినట్టు కనిపించినా.. మొత్తానికి బాగానే లాగించేశాడే అని భావన కలుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ చేయకుండా కథనాన్ని రాయడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడని చెప్పవచ్చు.
Home bredcrumb Reviews తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ By Kalyan Banda | Updated: Friday, November 15, 2019, 12:59 [IST] Rating: 2.5/5 Star Cast: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్ Director: జీ. నాగేశ్వర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఒకప్పుడు హిట్లు కొట్టిన యంగ్ హీరోలు ప్రస్తుతం వెనకబడుతున్నారు. వారి జాబితాలో సందీప్ కిషన్ ముందుటాడు. ప్రస్థానం సినిమాతో నటుడిగా నిరూపించుకున్న ఈ హీరో.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు చాలానే కష్టపడుతున్నాడు. చివరగా రూటు మార్చి హారర్ జానర్‌లో చేసిన నిను వీడని నీడను నేను అనే చిత్రం బాగానే వర్కౌట్ అయింది. మళ్లీ తాజాగా తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చాడు. మరి ఈసారి కూడా ఈ యంగ్ హీరో విజయాన్ని అందుకున్నాడా? లేదా అన్నది చూద్దాం. కథ కథ కర్నూలు సిటీలో వరలక్ష్మీ దేవీ (వరలక్ష్మీ శరత్ కుమార్), సింహాద్రి నాయుడు (అయ్యప్ప పీ శర్మ) మధ్య ఆదిపత్య పోరు జరుగుతుంది. వరలక్ష్మీ దగ్గర పని చేసే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ కేసులో వరలక్ష్మీని ఇరికించాలని సింహాద్రి నాయుడు ప్రయత్నిస్తాడు. వరలక్ష్మీ తరుపున వాదించే క్రిమినల్ లాయర్ మురళీ శర్మ.. ఆమెను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఆ కేసును టేకప్ చేస్తాడు. మరి చివరకు ఆ కేసు ఏమైంది? అన్నదే కథ. కథలో ట్విస్టులు కథలో ట్విస్టులు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఆ హత్యకు వరలక్ష్మీకి సంబంధం ఏంటి? అసలు ఆ హత్యను చేసింది ఎవరు? ప్రజల్లో మంచి పేరున్న వరలక్ష్మీ నిజస్వరూపం ఏంటి? ఆమెను కేసులో ఇరికించాలనుకున్న సింహాద్రి నాయుడుతోనే మళ్లీ ఎందుకు చేతులు కలిపింది? అబద్దాన్ని నిజమని నమ్మిన తెనాలి.. నిజాన్ని నిజం అని నిరూపించడానికి వేసిన ప్లాన్ ఏంటి? అనేవి సినిమాలో ఆసక్తికరమైన అంశాలు. ఫస్టాఫ్ అనాలిసిస్ ఫస్టాఫ్ అనాలిసిస్ కేసులు లేక చెట్టు కింద ప్లీడర్‌లా కాలం గడుపుతూ ఉంటాడు తెనాలి రామకృష్ణ. ప్రభాస్ శీనుతో అక్కడక్కడా కామెడీని పండించడం, కోర్టులో పెండింగ్ కేసుల మధ్య కాంప్రమైజ్‌ చేస్తూ డబ్బులు సంపాదించడం, రుక్మిణి (హన్సిక)తో పరిచయం..ప్రేమ ఇలా కాస్త ఎంటర్టైన్‌మెంట్‌గా ఫస్టాఫ్‌ను రాసుకున్నాడు. అయితే అసలు కథ మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. వరలక్ష్మీని లాయర్ మోసం చేస్తున్నాడని తెలుసుకోవడం, ఆమెను ప్రమాదంలోంచి తప్పించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. మొత్తానికి ప్రథమార్థంలో మూడు పాటలు, ఆరు జోకులు అన్నట్లు మధ్యలో రెండు యాక్షన్ సీన్స్ పెట్టి ఫర్వాలేదనిపించాడు. సెకండాఫ్ అనాలిసిస్ సెకండాఫ్ అనాలిసిస్ అయితే వరలక్ష్మీని ఆ కేసు నుంచి కాపాడం, ఆమెపై హత్యాప్రయత్నం జరగడం, మళ్లీ కేసును రీ ఓపెన్ చేయించడం, లేని సాక్ష్యాలను పుట్టించడం, వారితో కామెడీ ట్రాక్ నడిపించడం కాస్త బూస్టప్ ఇచ్చినట్టైంది. సెకండాఫ్‌లో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు ఎక్కువయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. చివరకు అసలు నేరస్థుల ఆట కట్టించడం, దానికి తెనాలి రామకృష్ణ వేసిన ఎత్తులతో ద్వితీయార్థం ఆకట్టుకుంటుంది. దర్శకుడి పనితీరు దర్శకుడి పనితీరు తెనాలి రామకృష్ణ మూవీ కథ పాతదే అన్న ఫీలింగ్ అక్కడక్కడా అనిపించినా.. రచయిత తన రైటింగ్‌ ప్రతిభతో నెట్టుకొచ్చాడు. పలు చోట్ల పంచులతో ప్రతీ సన్నివేశాన్ని చక్కగా మలిచేలా జాగ్రత్తలు తీసుకొన్నాడనిపిస్తుంది. అయితే ఆ డైలాగ్స్‌లో కొత్తదనం కొరవడినట్టు కనిపించినా.. మొత్తానికి బాగానే లాగించేశాడే అని భావన కలుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ చేయకుండా కథనాన్ని రాయడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడని చెప్పవచ్చు. సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ.. సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ.. కేసులు లేకుండా ఖాళీగా ఉండే తెనాలి రామకృష్ణ పాత్రలో సందీప్ కిషన్ చక్కగా నటించాడు. కామెడీ సీన్స్‌లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఈ క్యారెక్టర్‌కు చక్కగా కుదిరింది. ఇక రుక్మిణీ పాత్రలో హన్సిక కామెడీని పండించే ప్రయత్నం చేసింది. లుక్స్ పరంగానూ మెప్పించింది. అయితే పాటల కోసమే ఆ పాత్ర అన్నట్లు ఉంటుంది. తమిళ నాట తన నటనతో అందర్నీ కట్టిపడేసే వరలక్ష్మీ.. ఈ సినిమాలోనూ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. అయితే ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో నెట్టుకొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రభాస్ శ్రీను, రఘు బాబు, సప్తగిరి, పోసాని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు.. తెనాలి రామకృష్ణ సినిమాకు సంగీతం అందించిన సాయి కార్తీక్.. రొటీన్ ట్యూన్స్ అందించినట్టు అనిపిస్తుంది. సౌండ్ పొల్యూషన్‌కు తప్పా మిగతా ఏ రకంగానూ సినిమాకు ఉపయోగ పడలేదు. దీనికి తోడు నేపథ్య సంగీతం కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సాయి శ్రీరామ్ అందించిన ఫోటోగ్రఫీ మాత్రం చక్కగా ఉంది. ప్రతీ ఒక్కర్నీ అందంగానే చూపించాడు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా సరిపోయింది. ఎక్కడా కూడా సాగదీసినట్టు అనిపించదు. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు ఇలా ప్రతీ ఒక్కటి సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ఫైనల్‌గా.. కొత్తదనాన్ని ఆశించి వెళ్లే ప్రేక్షకులు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేద్దామనే ప్రేక్షకుడిని మాత్రం తెనాలి రామకృష్ణ కచ్చితంగా ఆకట్టుకుంటాడు.


Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...