Skip to main content

Disco Raja

Story: Vasu (Ravi Teja) goes missing and his family is worried for him. He’s said to have been found frozen in Ladakh by a team of scientists running Relive Biolab, who want to pioneer in reviving dead people. Disco Raj (Ravi Teja) is a music-loving gangster who has made some enemies in his time with his past hot on his heels. How do all these stories connect?

Review: Vi Anand tries to do a lot to mask the fact that Disco Raja, when stripped down to the bare minimum, is nothing but a good ol’ gangster drama. He begins the tale with a massive dose of melodrama to make you think this will be a heart-wrenching film. Then he shifts gears to Sci-Fi to make you think he has finally gotten to the point. There are also two love stories thrown in for good measure before the film gets down to the nitty gritty, the gangster drama it aims to tell. But by then, you’re beyond trying to understand what he’s trying to do. Sure, when thought about, the film falls under the cross-genre category but what happens when none of the genres he touches upon manage to work? Disco Raja is what happens.

Vasu (Ravi Teja) has a massive family made up of orphans who have found support in each other. Them and his girlfriend Nabha (Nabha Natesh) are asked to give up on hoping for his return, but they remain optimistic even in melodramatically trying times. A group of scientists from Relive Biolab hit gold when they find a frozen body in Ladakh and the boss, Dr Sharma (Shishir), decides to turn him into his lab rat. The aim is to pioneer in beating death and Parineeti (Tanya Hope) is an unwilling participant. Then there’s the gangster Burma Sethu (Bobby Simha) who suffers from PTSD and his biggest rival remains Disco Raja (Ravi Teja). A hired killer (Naresh) is hot on the heels of Vasu, sent by an unknown man. And when all these storylines connect, what you get is one hot mess.

Disco Raja gets into the thick of things right off the bat, which is good. But the way Vi Anand meanders, taking his own sweet time unravelling each tale as if it’s the most important thing in the film, begins to get on your nerves after a while. Despite all the detailing he gives out, he never really spends enough time to keep us invested in the characters at hand. The ‘twists’ remain predictable all through the film and it’s only at the end that he manages to surprise you. But by then it’s too late. But there's a scene involving chicken biryani, Disco Raja and Burma Sethu that is pulled off well.

A lot of actors in this film remain wasted, be it Nabha Natesh, Bobby Simha, Naresh or Satya. Nabha Natesh’s character cannot be called anything more than a supporting role as she’s hardly even present in the film. Bobby Simha, Naresh or Satya never really get a chance to take off with their characters. Tanya Hope gets a good enough role and she delivers; so do Payal Rajput and Vennela Kishore. At some point and in certain scenes, you feel even Ravi Teja remains underutilised. But he manages to carry the film on his shoulders, giving it his all, despite the shoddy material he’s offered. He’s a delight to watch on-screen and no matter what, that’ll never change.

The surprise package of this film however is (you’ll never guess it) Sunil. The actor delivers a knock-out performance as Uttara Kumar and you’ll just have to watch the film to believe it. Clearly the actor is massively underutilised in most other films and he just relishes the role, playing it with a kind of glee that’s hard to come by. Sunil proves his versatility in this one. Karthik Ghattamaneni’s cinematography is beautiful too, so is Thaman S’ BGM, even if his music fails to impress. Even a song by Disco King Bappi Lahiri cannot make things work. Abburi Ravi’s dialogues are good enough, especially the catch-lines that inject some meaningless fun.

Disco Raja is a mixed bag that’s let down by Vi Anand’s writing. Despite picking an interesting aspect to base his tale on, he falls down the rabbit hole of delivering ‘entertainment’ in a routine manner. The build-up to any of these tales is definitely not worth the landing they get. The film is a waste of talent, but it’s Ravi Teja and Sunil that make it worth a watch.

టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని లాంటి చిత్రాలు చేసి సక్సెస్ కొట్టలేకపోయాడు మాస్ మహారాజా రవితేజ. కమర్షియల్ ఫార్మాట్ మార్చి..పూర్తిగా కొత్త ట్రాక్‌లోకి ఎక్కి వీఐ ఆనంద్ లాంటి దర్శకుడితో డిస్కోరాజా చేశాడు. తీసిన ప్రతీ సినిమాకు ఏదో ఒక కొత్త పాయింట్‌ను చూపించిన వీఐ ఆనంద్.. రవితేజతో పూర్తిగా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీజర్, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. నేడు (జనవరి 24) సినిమాను విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఇటు రవితేజకు, అటు వీఐ ఆనంద్‌కు ఏ మేరకు కలిసి వచ్చిందో ఓ సారి చూద్దాం.

కథ ఓ మనిషి హత్యకు గురవుతాడు. మెడికల్ స్టూడెంట్స్‌కు దొరికిన ఆ శవంపై ప్రయోగాలు చేస్తారు. చనిపోయిన మనుషులు బతికించే ఆ ప్రయోగాన్ని ప్రభుత్వం వద్దని చెప్పినా.. అనాథ శవం, ఎలాంటి సమస్య రాదని ప్రయోగం చేసి అతడ్ని బతికిస్తారు. జీవం అయితే పోశారు గానీ గతాన్ని మాత్రం తీసుకురాలేరు. గతం గుర్తుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు గతమెలా గుర్తించింది. చివరకు ఏం జరిగిందనేది కథ.

కథలోని ట్విస్టులు.. చనిపోయి బతికిన ఆ మనిషి ఎవరు? డిస్కోరాజా గతం ఏంటి? ఈ కథలో వాసు (రవితేజ) పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? డిస్కోరాజాపై సేతు (బాబీ సింహా) పగను ఎందుకు పెంచుకుంటాడు? డెబ్బై యేళ్లైనా డిస్కోరాజా యవ్వనంలోనే ఎందుకు ఉంటాడు? ఈ కథలో ఆంటోనీ దాస్ (సునీల్) క్యారెక్టర్, హెలెన్ (పాయల్ రాజ్‌పుత్)కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే డిస్కోరాజా.

సెకండాఫ్ అనాలిసిస్.. డిస్కోరాజా గతం మొదలవడం, దొంగతనాలు చేస్తూ గ్యాంగ్ స్టర్‌గా ఎదిగే వైనం.. ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగే కలుగుతుంది. అయినా సత్య, సునీల్ చేసే కామెడీ, రవితేజ ప్రజెన్స్ అన్నీ కొత్తగా ఉండటంతో ఎక్కడా బోర్ అనిపించకపోవడంతో సెకండాఫ్ అలా ముందుకు సాగుతుంది. సేతు ఎంట్రీ ఇవ్వడం, వైరం మొదలవ్వడం, డిస్కోరాజా బిర్యానీ వండటం వంటి సీన్స్‌తో సెకండాఫ్ మరో లెవెల్‌కు వెళ్లినట్టు అనిపిస్తుంది. హెలెన్ (పాయల్ రాజ్‌పుత్) పాత్ర ఎంట్రీ ఇవ్వడం, ఆమెతో ఉండే లవ్ సీన్స్, ఆమె అప్పీయరెన్స్ అన్నీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇదీ ఒక సాధారణ రివేంజ్ స్టోరీలానే అనిపించడం కాస్త మైనస్ అయితే.. చివర్లో వచ్చే ట్విస్ట్‌కు తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవ్వడం కలిసొచ్చే అంశం. మొత్తానికి సెకండాఫ్‌ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది.

నటీనటుల పర్ఫామెన్స్ డిస్కోరాజాగా రవితేజ నటన ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీలో గానీ, లుకింగ్ గానీ, ఆటిట్యూడ్ గానీ, స్టైల్ గానీ ఇలా అన్నింటిలో వేరే లెవెల్ అనిపిస్తాడు. ఫుల్ ఎనర్జీగా నటించిన మాస్ మహారాజా అభిమానులనే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడిని సైతం అలరించేలానే ఉన్నాడు. ఈ కథలో డిస్కోరాజా తరువాత సేతు, హెలెన్, ఆంటోనీ దాస్ పాత్రల గురించి చెప్పుకోవాలి. సేతు పాత్రలో విలనిజం పండించడంలో బాబీ సింహా పాస్ అయ్యాడు. హెలెన్ పాత్రలో పాయల్ కొత్తగా అనిపిస్తుంది.. చెవిటి, మూగ పాత్రను పోషించిన పాయల్.. లుక్స్‌తోనే ఆకట్టుకుంది. ఇక ఆంటోనీ దాస్ పాత్రలోనూ సునీల్ అందరినీ షాక్‌కు గురి చేస్తాడు. వెన్నెల కిషోర్, సత్య వంటి వారితో కావాల్సినంత ఫన్‌ను క్రియేట్ చేశారు. నభా నటేష్, తాన్యా హోప్‌లు కనిపించింది కొద్ది సేపే అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉన్నారు. సత్యం రాజేశ్, జబర్దస్త్ మహేష్ , అన్నపూర్ణ ఇలా మిగిలిన వారంతా తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడి పనితీరు.. ఎక్కడికి పోతావు చిన్నివాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అందరూ ఏదో ఒక కొత్త పాయింట్, కొత్త దనం ఉంటుందని భావిస్తారు. అయితే చనిపోయిన మనిషిని బతికించడం అనే ఒక్క పాయింట్ తప్పా.. డిస్కోరాజాలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఎప్పుడో అరిగిపోయిన గ్యాంగ్ స్టర్ రివేంజ్ స్టోరీని మళ్లీ డిస్కోరాజా రూపంలో ప్రేక్షకులకు అందించాడు. ఇద్దరు గ్యాంగ్ స్టర్‌లు, వారిద్దరి మధ్య పోటీ, హీరోకు ఓ ప్రేమ వ్యవహారం, హీరోయిన్ కోసం మంచిగా మారడం, హీరోయిన్‌ను ఎవరో చంపేయడం, చివరకు హీరో వచ్చి అందర్నీ మట్టుబెట్టడం. ఇదే కథను కొత్త సైంటిఫిక్‌ టర్మినాలజీ ఉపయోగించి వీఐ ఆనంద్ చెప్పాడు. అయితే ఈ కథకు అది అవసరం లేకుండా అయినా చెప్పొచ్చు. మొదటి నుంచి ఆసక్తి రేకెత్తించేలా టీజర్, ట్రైలర్ కట్ చేయడంతో ఇదేదో సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా అనుకున్న ప్రేక్షకుడికి నిరాశ కలిగి అవకాశం ఉంది. అయితే ఇది వరకెన్నడూ చూడని రవితేజను చూపించడంలో, ఆయన ఫ్యాన్స్‌ను మెప్పించడంలో వీఐ ఆనంద్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

నటీనటులు.. నటీనటులు : రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ సింహా, తాన్యా హోప్ తదితరులు దర్శకత్వం : వీఐ ఆనంద్ నిర్మాత : రామ్ తాళ్లూరి బ్యానర్ : ఎస్.ఆర్.టీ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ : తమన్ సినిమాటోగ్రఫి : కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ : నవీన్ నూలీ

ప్లస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ రవితేజ సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడం గజిబిజీగా అనిపించే కథనం

సాంకేతిక నిపుణుల పనితీరు.. డిస్కోరాజా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం, సినిమాటోగ్రఫీ. తమన్ తన పాటలతో, నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. పాటలు ఎంత వినసొంపుగా అనిపిస్తాయో.. వాటిని అంతే అందంగా చూపించడంలో కార్తీక్ ఘట్టమనేని కెమెరాపనితం కనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో వచ్చే లఢఖ్ సీన్స్‌ను అద్భుతంగా చూపించడంలోనూ, రవితేజను కొత్తగా చూపించడంలోనూ కార్తీక్ పనితనం కనిపిస్తుంది. ఓ ఫ్లో మిస్ అయినట్టు ఉండటంతో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్‌గా.. వరుస చిత్రాలతో అపజయాలు చవిచూస్తు వస్తోన్న రవితేజకు.. డిస్కోరాజా ఉపశమనం కలిగించేలానే ఉంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఎనర్జీతో నటించడంతో మాస్ మాహారాజా అభిమానులకు కన్నులపండుగలా అనిపిస్తుంది. అయితే కమర్షియల్‌గా డిస్కోరాజా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం.


Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Android Kunjappan Version 5.25

  A   buffalo on a rampage ,   teenaged human beings   and a robot in addition, of course, to adult humans – these have been the protagonists of Malayalam films in 2019 so far. Not that serious Indian cinephiles are unaware of this, but if anyone does ask, here is proof that this is a time of experimentation for one of India’s most respected film industries. Writer-director Ratheesh Balakrishnan Poduval’s contribution to what has been a magnificent year for Malayalam cinema so far is  Android Kunjappan Version 5.25 , a darling film about a mechanical engineer struggling to take care of his grouchy ageing father while also building a career for himself.Subrahmanian, played by Soubin Shahir, dearly loves his exasperating Dad. Over the years he has quit several big-city jobs, at each instance to return to his village in Kerala because good care-givers are hard to come by and even the halfway decent ones find this rigid old man intolerable. Bhaskaran Poduval (Suraj ...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...