Skip to main content

Entha Manchivaadavuraa







Story: Balu (Nandamuri Kalyanram) is the perfect family man, except, he doesn't have one. He values what's lost to him so much that he opens a start-up called Emotional Suppliers with Nandini (Mehreen Pirzada). How his startup gets him into various situations is what it's all about.

Review: Satish Vegesna is an expert at extolling the virtues of family and emotions through his films. This time though, he tries to to the same with the help of some interesting elements.

Balu (Kalyanram) loses his parents in childhood and is abandoned by his extended family. However, he grows up to be a caring person who has nothing but love to give, as the titular Manchi Balu. He comes up with a start up along with Nandini (Mehreen) to 'supply' love to those who're yearning for it from their children. The concept of his startup, Emotional Suppliers, sounds synthetic but Satish somehow manages to make it convincing. He even pulls of a few mass scenes with no hitch, even if you're not that intrigued yet.

But the second half is where everything goes downhill. The hero preaches more than required and most scenes begin with 'pelli ante'... 'prema ante'...'bandham ante'...which is a trope so tired no one really cares to know anymore. The director even manages to make Vennela Kishore feature in some outdated and below the belt comedy scenes. And with the climax rolling around in the same vein, the preaching just doesn't stop.

Rajiv Kanakala appears in a few scenes as the antagonist but ultimately even he gets preached at. The heavy dose of sentiment at end is a drag and might only work for Satish Vegesana's fans. Kalyanram transformed himself well for the film and you believe he's the character he plays. His body language is on-point and he pulls off the fight sequences well. Mehreen delivers a decent performance and it's been long since she has been seen in a full-fledged role. Naresh, Sarath Babu, Suhasini and more pull off their roles. The Munnar sequences are shot well and the music by Gopi Sundar does not disappoint.

Entha Manchivaadavura's drawback is the way it's written. The film, like most of Satish's films, sound like a moral class more than cinema. The director tries to pull off too many elements that don't work. Despite the flaws Entha Manchivaadavura can be classified as a Manchi film so give it a try if such films are your thing.



శతమానంభవతి లాంటి జాతియ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రాన్ని తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న.. మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో తీసిని చిత్రం ఎంత మంచివాడవురా. పాటలు, టీజర్, ట్రైలర్‌తో ఈ చిత్రంపై మంచి ఫీల్‌ను కలిగించేలా చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం నేడు (జనవరి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం కళ్యాణ్ రామ్‌కు ఏ ఇమేజ్‌ను తీసుకొచ్చింది? దర్శకుడిగా సతీష్ వేగేశ్నకు ఏ విధంగా ఉపయోగపడిందన్నది ఓ సారి చూద్దాం.

కథ చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలు (కళ్యాణ్ రామ్)ను చుట్టాలందరూ ఒంటరిగా వదిలేస్తారు. అయినా సరే రిలేటివ్స్ అలా వదిలేసినా రిలేషన్స్ మీద ప్రేమను పెంచుకుంటాడు. అవతలి వారికి అవసరమైన రిలేషన్ ఇస్తూ.. తనకు కావాల్సిన ఎమోషన్స్‌ను తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకరికి తమ్ముడు (సూర్య)గా, మనవడు (ఆదిత్య)గా, అన్న (రిషి)గా, కొడుకుగా మారిపోతాడు.

కథలో ట్విస్ట్‌లు చిన్నప్పటి నుంచీ బాలును ఇష్టపడుతూ వచ్చిన నందిని (మెహరీన్) కథ ఏమైంది? చిన్నప్పుడే జాతరలో తప్పిపోయిన కొడుకుగా శర్మ (తణికెళ్ల భరణి) ఇంటికి వచ్చిన బాలుకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఆ ఊరిలో ఇసుక మాఫిరా రారాజు గంగరాజు (రాజీవ్ కనకాల)తో శత్రుత్వంలో ఎందుకు ఏర్పడింది? నందినిపై ఉన్న ప్రేమను బాలు ఎందుకు బయటకు చెప్పలేకపోతాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఎంత మంచివాడవురా.

ఫస్టాఫ్ అనాలిసిస్.. చుట్టాలంటేనే ఇష్టమని, తన పుట్టిన రోజుకు బంధువులందరినీ పిలవమని చెప్పేంత బాలు మంచితనం.. అయితే ఓ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు చనిపోతే మాత్రం ఎవ్వరూ ముందుకు రాకపోవడం, హాస్టల్‌లో పెరగడం లాంటి సీన్లతో కథలో లీనమయ్యేట్టు చేస్తాడు. షార్ట్ ఫిలిమ్స్‌లో హీరోగా, వాటిని నిర్మించే ప్రొడ్యూసర్‌గా నందిని ఎంటవర్వడం, వారి బ్యాచ్‌తో ఫన్ క్రియేట్ చేయడం లాంటి సీన్లతో ముందుకు సాగుతుంది. అయితే తమకు తెలియకుండా బాలు ఏదో దాచిపెడుతున్నాడని అనుమానం రావడం వాటిని పసిగట్టే ప్రయత్నాలు చేయడం లాంటి సీన్లతో కథలో వేగం పుంజుకుంటుంది. ఒకచోట తమ్ముడి, మరో చోట మనవడిగా, ఇంకో చోట అన్నగా ఎందుకు మారాల్సి వస్తుందో చెప్పడం.. అనతరం వారంతా కలిసి బంధాలను పంచే ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్స్ సప్లయర్స్ అనే వెబ్‌పైట్ పెట్టడంతో కథలో జోష్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకరికి కొడుకును, మరొక మనవరాలికి అమ్మమ్మను ఇవ్వడం, ఓ తండ్రికి కొడుకుగా బాలు వెళ్లే సీన్లు, అక్కడ గంగరాజుతో గొడవ పడే సీన్లతో ప్రథమార్థం బాగానే ఆకట్టుకుంటుంది.

సెకండాఫ్ అనాలిసిస్.. అయితే ఇలా ఎమోషన్లను అందించడంలోని ఒక కోణాన్ని చూపించిన దర్శకుడు సెకండాఫ్‌లో రెండో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఓ తాతకు మనవడిగా వెళ్లిన బాలు పేరిట తమ ఆస్తి రాయడంతో గొడవ రావడం, వచ్చిన వాడు సొంత కొడుకు కాదని తండ్రికి తెలియడం.. వేటితోనైనా ఆడుకోవచ్చు గానీ ఎమోషన్లతో ఆడుకోవద్దు, అంగట్లో అన్ని దొరుకుతున్నాయ్..ఒక్క బంధుత్వాలు తప్పా అని తనికెళ్ల భరణి చెప్పడం లాంటి సీన్లతో సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఎంట్రీతో సెకండాఫ్ తెలియని ఫీల్ ఏర్పడుతుంది. మున్నార్ ఎపిసోడ్, సుహాసిని-శరత్ బాబు ఎమోషన్స్ ఇలా చకచకా సాగిపోవడం బాగుంటుంది. చివరకు నందిని-బాలు పెళ్లికి వాళ్ల అమ్మ ఒప్పుకోవడంతో ఆ ఇద్దరి కథ కూడా సుఖాంతం కావడం, చివర్లో గంగరాజు మళ్లీ ఎంట్రీ ఇవ్వడం, ఓ ఫైట్ సాగడం, హాస్పిటల్‌లో ఎమోషనల్ సీన్స్ ఇలా సెకండాఫ్‌ను కొంత సాగదీసినట్టు అనిపించినా ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్.. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్‌ను చూశాక నిజంగానే ఎంత మంచి నటుడివిరా అనే ఫీలింగ్ కలగవచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి అందిర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. యాక్షన్ సీన్స్‌లోనూ తన మాస్ పవర్‌ను చూపించాడు. ఇక మెహరీన్ కూడా అందంగా కనిపించడమే కాదు.. నటించే ప్రయత్నం కూడా చేసింది. తనికెళ్ల భరణి, విజయ్ కుమార్, శరత్ బాబు, సుహాసిని లాంటి వారు తమ అనుభవంతో వారి పాత్రలను మెప్పించారు. కమెడియన్లుగా వెన్నెల కిషోర్, సుదర్శన్, ప్రవీణ్, భద్రం లాంటి వారు బాగానే నవ్వించారు.

దర్శకుడి పనితీరు.. కుటుంబ కథా చిత్రాలను తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. శతమానం భవతి లాంటి చిత్రాన్ని తీసి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటారు. భారీ తారాగణంతో, తెరపై ఓ నిండుదనం తీసుకొచ్చేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎంత మంచివాడవురా చిత్రంలో ఏ సీన్ చూసినా తెరపై ఓ నిండుదనం, ఓ ఎమోషన్, లోతైన సంభాషణ ఇలా ఏదో ఒకటి ఉండేలా చూసుకున్నాడు. గుజరాతీ కథే అయినా.. ఇక్కడి బంధాలు, బంధుత్వాలు, మనస్తత్వాలు, వాతావరణానికి తగ్గట్టు ఓ చక్కటి తెలుగు సినిమాను చూశామనే ఫీలింగ్‌ను కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు ఎంత మంచివాడవురా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది గోపీ సుందర్ సంగీతం. ఎంతో ఆహ్లాదకరమైన, వినసొంపైన బాణీలను అందించాడు. పల్లెటూరి అందాలను తన కెమెరాలో మరింత అందంగా బంధించాడు కెమెరామెన్ రాజ్ తోట. ద్వితీయార్థాన్ని ఇంకాస్త తగ్గించే ప్రయత్నం ఎడిటర్ తమ్మిరాజు చేస్తే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నిర్మాతలుగా తమ మొదటి ప్రయత్నమే అయినా.. ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. ఆర్ట్ విభాగం పనితీరు కూడా చక్కగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ నందమూరి కళ్యాణ్ రామ్ నటీనటులు కథ సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఆసక్తికరంగా సాగని కథనం

ఫైనల్‌గా.. ఈ సంక్రాంతికి ఎలాంటి గొడవలు, అరమరికలు లేని ఓ చక్కటి అనుభూతిని పొందేందుకు ఎంత మంచివాడవురా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం అంతగా మెప్పించకపోవచ్చు. కమర్షియల్‌గా కూడా ఎంత మంచివాడవురా అని అనిపించుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం.

నటీనటులు నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ పిర్జాడా, తనికెళ్ల భరణి, శరత్ బాబు, సుహాసిని తదితరులు దర్శకత్వం : సతీష్ వేగేశ్న నిర్మాత : ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త బ్యానర్ : ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యూజిక్ : గోపీ సుందర్ సినిమాటోగ్రఫి : రాజ్ తోట ఎడిటింగ్ : తమ్మిరాజు

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...