Skip to main content

Sarileru Neekevvaru






Story: Ajay Krishna (Mahesh Babu) is an orphan and a soldier serving at Kashmir. Professor Bharathi (Vijayashanthi) is a righteous professor and single mother of three, with one son already lost during service. How Ajay steps up when she’s in trouble forms the crux of the story.

Review: With Sarileru Neekevvaru, Anil Ravipudi brings back the old Mahesh Babu, someone who played cocky characters that fought, danced, saved the day and delivered speeches seeped in morality. There’s enough drama, emotion and most importantly, looming danger in the film (until Mahesh Babu saves the day) to fuel the wafer-thin story, but Anil is so caught up in weaving two mismatched story-lines together that he forgets to keep the repetitiveness in check. He banks on you to suspend disbelief for the most part and given as how the film doesn’t take itself too seriously in the first place, it might work for some.

Ajay Krishna (Mahesh Babu) is the true-blue soldier posted at Kashmir who will disable bombs without safety suit on and walk into operations without a helmet on his head – that’s how you know he likes to live life on the edge and is the hero because he has nothing to lose. Professor Bharati (Vijayashanthi) is a patriotic woman and a single mother who has lost her eldest child when he was serving in the army and is yet ready to send her second son (Satya Dev) to serve too. She also has a biological daughter apart from an adopted one and is someone who does not shy away from taking tough decisions to ensure the good emerge victorious. Then there’s Kurnool MLA Nagendra (Prakash Raj) who’s the epitome of evil because that’s what Prakash Raj does best.

In a tale completely unrelated to this, there’s Samksruti (Rashmika Mandanna), her supportive mother (Sangeeta) and tired father (Rao Ramesh). Her favourite pastime happens to be to propose marriage to anyone she sees just so she doesn’t marry the man her father chose for her. So it’s only natural that when she sees Ajay, she latches on to him like a leech and refuses to let go, consent and choice be damned. But it’s all fun and games and definitely shown in lighter vein till a fake rape scene is staged and of course, she’s also wrestled into the other half of the story by force.

The good part about Sarileru Neekevvaru is that it never takes itself too seriously. What’s also good is that despite the paper-thin story Anil builds on, he does not veer in a direction you would expect the story to take. The way Ajay’s character is built, he seems to like to throw a few punches, deliver a speech and crack a joke or two to lighten the mood (in that sequence). The character is completely reminiscent of his roles from the early 2000s and is a trope that will work with fans. So just when you realise something completely implausible has happened on-screen, you are reminded that this is a commercial entertainer.

The much-hyped scenes in the train drag on thanks to some of the jokes not landing. Also, what doesn’t work is that Anil seems to want to hammer the message home instead of letting his audience think. The jokes get repetitive, so do scenes, the catch lines and all that talk of soldiers serving at the border and patriotism, greatness of Alluri Seetharama Raju are repeated so much, you just wish there was a way to tell the director you get it! The jokes too about Rao Ramesh’s family being crazy, you don’t have to tell us so many times, we know! Not to mention that climax that veers between idealism and comedy, unsure of which side to take. Phew! The less said about it the better. Also, actor Krishna sure is there in the film, just not in the way you’d think.

Mahesh Babu does a good job of playing a man who will serve the country, crack jokes and protect. It’s been long since he got a chance to act in a film like this and he grabs the opportunity with both hands, giving it his all. Rashmika Mandanna is there. She woos, gets hyper, dances, has a catch-line, all for the male lead, but why she exists in this tale, other than to fawn over him is a mystery. Vijayashanthi gets a solid role, and the way she’s set up you expect so much more from her character. But when even her role is reduced to mouthing one-liners praising the hero, there’s only so much one can do. She too gives it her all though, especially in an emotional scene, so do Prakash Raj and Ajay in roles they can play in their sleep.

DSP’s music for the film is okay, with Daang Daang opening the film on an unexpected note but He Is So Cute and Mind Block (which is super-fun to watch) being horribly misplaced and breaking the flow of things. Suryudivo Chandrudivo and Sarileru Neekevvaru are the numbers that fit the narrative and comes at apt time. His background score however works and gets the job done without overpowering the narrative. Rathnavelu’s cinematography too works but is unfortunately overshadowed by subpar VFX shots. The action by Ram-Lakshman is engaging.

Sarileru Neekevvaru definitely has its moments but Anil Ravipudi’s bloated narrative that tries too hard, not to mention do everything at once without a proper structure in place proves to be a major drawback. This one’s worth watching for Mahesh Babu and Vijayashanthi, especially if you miss watching them in top form. Meeku ardham avtonda?



సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను మహేష్ బాబు మెప్పించాడా అని తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం.

సరిలేరు నీకెవ్వరు కథ ఎవరూ లేని అనాధ అయిన అజయ్ (మహేష్‌ బాబు) సైన్యంలో ధైర్య సాహసాలకు మారు పేరైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓ ఆపరేషన్‌లో తన తోటి జవాను గాయపడటంతో అతడి బాధ్యతలను తీర్చడానికి అజయ్ కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. కర్నూలులో అడుగు పెట్టిన మరుక్షణమే తన తోటి జవాను తల్లి, ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) ఓ సమస్యలో కూరుకుపోవడం అజయ్ తెలుసుకొంటాడు. మంత్రి నాగేంద్ర (ప్రకాశ్ రాజ్) ప్రైవేట్ సైన్యం అజయ్‌ను టార్గెట్‌గా చేసుకొంటుంది.

సరిలేరు నీకెవ్వరు ట్విస్టులు తన సహచర జవాను అజయ్ (సత్యదేవ్)‌కు ఉన్న బాధ్యత ఏమిటి? కర్నూలులో భారతికి ఎలాంటి సమస్య ఎదురైంది. మంత్రి నాగేంద్రతో భారతికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అజయ్ (మహేష్‌) కర్నూలులో భారతికి ఎలా అండగా నిలిచాడు. భారతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, లోటును అజయ్ ఎలా పూడ్చాడు. ఇలాంటి భావోద్వైగమైన కథలో సంస్కృతి (రష్మిక మందన్న) చిలిపి, అల్లరి పనులు ఎలా సినిమాకు వినోదాన్ని పంచాయి? అజయ్, సంస్కృతి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడింది. మంత్రి నాగేంద్రకు అజయ్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే సరిలేరు నీకెవ్వరు సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్ ప్రొఫెసర్ భారతి (విజయశాంతి)పై ఓ ఎమోషనల్ సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కశ్మీర్‌ సరిహద్దులో దేశానికి సేవ చేస్తున్న అజయ్‌ ఎంట్రీ, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్‌తో కూడిన ఆపరేషన్ చకచకా పరుగులు పెడుతాయి. ఆ క్రమంలోనే తన సహచర జవాను అజయ్‌ శత్రువుల కాల్పుల్లో గాయపడి మృత్యువుతో పోరాడే అంశాలు చాలా భావోద్వేగంగా సాగుతాయి. మహేష్ బాబు కర్నూలుకు ప్రయాణించే సమయంలో ట్రైన్‌లో రష్మిక ఫ్యామిలీ (రావు రమేష్, సంగీత)తో చేయించిన సన్నివేశాలు ఫుల్లుగా వినోదాన్ని పంచుతాయి. ఇక కర్నూలులో నాగేంద్ర మనుషులను కొండారెడ్డి బురుజు వద్ద యాక్షన్ సీన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. దీంతో ఫస్టాఫ్ మంచి ఊపుతో తొలిభాగం ముగుస్తుంది.

సెకండాఫ్‌ అనాలిసిస్ ఇక అదే సెకండాఫ్‌లో కొనసాగుతుందనే ఆశించిన ప్రేక్షకులకు కొంత ఝలక్ తగులుతుంది. విజయశాంతి, మహేష్ బాబు, ప్రకాశ్ రాజ్ మధ్య పోటాపోటీ సన్నివేశాలు రొటీన్‌గా మారినాయనే అనిపించే క్రమంలో అల్లూరి సీతారామరాజు ఎపిసోడ్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతుంది. అలా కొంత ఒడిదుడుకుల మధ్య కథ ప్రయాణంలో రాజకీయ నేతలపై మహేష్ బాబు విసిరిన సెటైర్లు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. ఆ తర్వాత నల్లమల్ల ఎపిసోడ్ సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో క్లాస్‌లు పీకడం, స్పీచ్‌లు ఇవ్వడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఫైట్స్ లేకుంబా క్లైమాక్స్‌ను ముగించడం బాగున్నప్పటికీ.. ఫ్యాన్స్‌ను మెప్పించే స్థాయిలో లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా హీరో ఎలివేషన్, బిల్డప్ సీన్లతో అభిమానులకు పండగ వాతావరణాన్ని నింపుతాయి.

అనిల్ రావిపూడి డైరెక్షన్ ఇప్పటి వరకు ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరుతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకొన్నారు. ఫస్టాఫ్‌ను నడిపించిన విధానం, క్లాస్, మాస్‌ను, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అంశాలను కలబొసి మంచి మార్కులు కొట్టేశాడు. ఓ దశలో కథ అనిల్ రావిపూడి స్కూల్‌కు దూరంగా ఉందే అనుమానం కలుగక మానదు. సీరియస్ సబ్జెక్ట్‌లో వినోదాన్ని జొప్పించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. పూర్తిగా ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం కల్పించడానికే సరిలేరు నీకెవ్వరు రూపొందించారనేది తెరపైన కనిపిస్తుంది. మహేష్ ఇమేజ్‌కు తగినట్టుగా దేశభక్తి అంచాలతో హార్ట్ టచ్ చేస్తారని చప్పవచ్చు. పాత వాసన ఓ పట్టాన వదలదని చెప్పడానికి సుబ్బరాజు‌, వెన్నల కిషోరను కథలోకి లాక్కు రావడం ఓ ఫ్లోను దెబ్బ తీసిందనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా సంక్రాంతి బరిలో ఓ మంచి సినిమాను అందించాలనే తాపత్రయం అనిల్‌లో కనిపిస్తుంది.

మహేష్ బాబు ఫెర్ఫారెన్స్ మహేష్‌బాబుకు అజయ్ పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. ఆర్మీ ఆఫీసర్‌గా తెరపైన ఆకట్టుకోవడమే కాకుండా తన మార్కు మేనరిజంతో ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. మాస్, క్లాస్, ఎమోషనల్, యాక్షన్, కామెడీ అంశాలను అలవోకగా తెరపైన పండించారు. మహేష్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందనే చెప్పవచ్చు. ఒక ట్రైన్ ఎపిసోడ్‌లో మహేష్ హవభావాలు ఫన్నీగా ఉంటాయి. రష్మిక, మహేష్‌ కెమిస్ట్రీ కొత్తగా ఉంటుంది. గత సినిమాలు సామాజిక సందేశాలతో ఉండటం, ఆ ఇమేజ్‌ నుంచి బయటపడటానికి ఫుల్ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంచుకోవడం తన టేస్ట్‌కు అద్దం పట్టింది. అజయ్ పాత్రతో మహేష్‌లో మ్యాజిక్ కనిపిస్తుంది.

ప్రొఫెసర్‌ భారతీగా విజయశాంతి విజయశాంతి భారతీగా ప్రొఫెసర్‌ పాత్రలో హుందాగా కనిపించింది. కాలేజీ ఎపిసోడ్‌లో పవర్‌ఫుల్ ఎంట్రీతో ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించింది. ప్రకాశ్ రాజ్‌తో కొన్ని సీన్లలో పోటాపోటీగా నటించింది. మీ ఇంటికి ఓ మగాడు అవసరం అంటూ చెప్పిన డైలాగ్స్ కేక పెట్టించింది. అలాగే దేశం కోసం కన్న బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే పడే తల్లి ఆవేదనను తెరపైన బ్రహ్మండంగా పండించింది. పలు సీన్లలో మహేష్‌తో కలిసి జోష్ పెంచింది.

ఊరమాస్‌గా రష్మిక మందన్న ఇక ఇప్పటి వరకు క్లాస్ పాత్రలతో కనిపించిన రష్మిక మందన్న సంస్కృతిగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు గ్లామర్‌ పంట పండించింది. కొన్ని సీన్లలో చూపించిన రొమాంటిక్ దూకుడు చూస్తే రష్మిక కొత్తగా అనిపించింది. చిలిపి అమ్మాయిగా మహేష్‌ ప్రేమ కోసం వెంటపడే అమ్మాయిగా ఆకట్టుకొంది. మహేష్‌తో ఊరమాస్ పాటల్లో వేసిన స్టెప్పులు బాగున్నాయి. కమర్షియల్ హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఏమేమీ చేయాలో అవన్నీ చేసింది. ట్రైన్ ఎపిసోడ్‌లో ఇరుగదీసింది. తమన్నా గెస్ట్ ఎంట్రీతో అదరగొట్టింది. డింగ్ డాంగ్ సాంగ్‌లో మహేష్‌తో కలిసి తెరపైన మెరిసింది. తమన్నాకు పెద్దగా సన్నివేశాలు లేకపోయినా.. ఫీల్‌గుడ్‌కు ఆస్కారం ఉన్న సీన్‌లో కనిపించింది. చాలాకాలం తర్వాత తెరపైన కనిపించిన సంగీత మంచి మేనరిజంతో ఆకట్టుకొన్నది. ఇక హరితేజ, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సీనియర్ నటుల యాక్టింగ్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్‌గా రాజేంద్ర ప్రసాద్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో నటించాడు. మహేష్ బాబుతో కలిసి త్రూ అవుట్ సినిమాలో వినోదాన్ని పంచారు. రావు రమేష్ మరోసారి సరికొత్తగా తన మార్కును ప్రదర్శించారు. ప్రకాశ్ రాజ్‌కు ఇలాంటి విలన్ పాత్రలు కొత్తేమి కాదు. కాకపోతే నాగేంద్రగా పవర్‌పుల్ విలనిజాన్ని పండించారు. అలాగే అజయ్ తనదైన శైలిలో విలనిజాన్ని పండించాడు అలాగే సీతారామరాజు ఎపిసోడ్‌కు సంబంధించి మంచి హావభావాలను ప్రదర్శించాడు.

మ్యూజిక్, ఎడిటింగ్ టెక్నికల్‌ విషయాలకు వస్తే.. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ పాటలు మైండ్ బ్లాక్, డాంగ్ డాంగ్ పాటలు మాస్‌గా ఉంటే.. హీ ఈజ్ సో క్యూట్ అనే పాట డ్యూయెట్‌గా ఆలరించింది. మైండ్ బ్లాక్, డాంగ్ డాంగ్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక ఎమోషనల్‌గా సరిలేరు నీకెవ్వరు ఆంథెమ్, సూర్యుడు చంద్రుడివో బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫి నెక్ట్స్ లెవెల్. తమ్మిరాజు ఎడిటింగ్ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు చాలా లెంగ్తీగా అనిపిస్తాయి. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ సరిలేరు నీకెవ్వరు చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందించారు. క్లాలిటీ, కంటెంట్ విషయంలో రాజీ పడలేదని విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కాకపోతే సెకండాఫ్‌లో కథపై కొంత కసరత్తు జరిగి ఉంటే మరింత మంచి ఫలితం వచ్చే అవకాశం ఉండేది. ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ రావడం గ్యారెంటి.

ఫైనల్‌గా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే సైనికుల జీవితాలను హైలెట్ చేస్తూ రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఓ ఫ్యాక్షన్ చిత్రంగా మారింది. మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్‌తో పాటు రష్మిక గ్లామర్, పదునైన డైలాగ్స్ సినిమాలో ఆకట్టుకొనే అంశాలు. దేశభక్తిని గుర్తు చేసే విధంగా రాసుకొన్న సన్నివేశాలు ఫ్యాన్స్‌ను సంతృప్తిపరుస్తాయి. కాకపోతే ఫస్టాఫ్ మంచి ఊపుతో సాగిన ఈ చిత్రం సెకండాఫ్ కొచ్చే సరికి నీరసపడినట్టు కనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మళ్లీ జోష్‌ను నింపేలా చేస్తాయి. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌ను మాత్రం ఆలరించే విధంగా ఉన్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో రిలీజైనందున భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం. ఇక బీ, సీ సెంటర్లలో ఇతర సినిమాల పోటీని తట్టుకొని నిలకడగా కలెక్షన్ల సాధిస్తే రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
బలం, బలహీనతలు ప్లస్ పాయింట్ మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైన్ జర్నీలో కామెడీ ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఓవరాల్'గా ఫస్టాఫ్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ వెన్నెల కిషోర్, సుబ్బరాజు కామెడీ సెకండాఫ్‌లో సాగదీత క్లైమాక్స్

తెర వెనుక, తెర ముందు నటీనటులు: మహేష్ బాబు, విజయ్ శాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, రష్మిక మందన్న, అజయ్, హరితేజ తదితరులు కథ, దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాతలు: అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు ఎడిటింగ్: తమ్మిరాజు బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...