Skip to main content

Jaanu


Story: K Ramachandra (Sharwanand) and S Janaki Devi (Samantha) are high-school sweethearts who meet at a reunion after seventeen long years. What transpires next is stuff bittersweet dreams are made of.

Review: C Prem Kumar revisits the now-famous story of 96 via its Telugu remake Jaanu. Fans of the Tamil original wondered if the same magic can even be recreated for a second time. Movie buffs speculated if Sharwanand and Samantha can reprise the now-iconic roles seared into people’s minds by Vijay Sethupathi and Trisha. The honest answer is both yes and no, Jaanu is no match to 96 and yet, the film has its own way of sneaking up to you when you least expect it and worm its way into your heart.

K Ramachandra aka Ram (Sharwanand) is a travel photographer, a lone ranger and a free spirit who has built up layers of walls over the years and formed his own bubble to live in. When he visits his hometown Visakhapatnam, the walls begin to crumble one by one as he cherishes the memories of his childhood. A school reunion is called for in Hyderabad and while he’s happy to meet his childhood friends (Saranya Pradeep, Tagubothu Ramesh, Vennela Kishore), he’s really there for his childhood sweetheart S Janaki Devi alias Jaanu (Samantha). And when the two inevitably meet, with the chance to spend a few hours together in the hope to salve some deep wounds that still remain, what unfolds is difficult to describe but something truly magical.

Jaanu is like a huge suitcase-full of memories that Ram cherishes. A journey that kick-starts with a class photo and ends right where it begins, except leaving two people with the closure they might not deserve but need. The romance between Ram and Jaanu is understated yet well-defined in the most beautiful of ways. Tenth-grader Ram (Sai Kiran Kumar) suddenly finds himself unable to speak in his friend Jaanu’s (Gouri G Kishan) presence, a problem that will continue for years to come. Jaanu sings like a dream (like her namesake) and is unafraid of prodding Ram to get what she wants. And just like their romance, the reason they parted ways years ago is also so frustratingly simple.

C Prem Kumar does not tell you a novel tale that will blow your mind due to how out of the world it all is. He’s much smarter than that, telling you a tale you can truly relate to in the most beautiful manner. He shows a possibly when the important what-ifs we all have in life are answered. He shows a dream that many a person might dream of. Sharwanand and Samantha deliver knockout performances, so do Sai Kiran and Gouri. The younger duo don’t just balance out the more experienced actors but also match up to them, which is a sight to see. Sharwanand and Samantha on the other hand live and breathe Ram and Jaanu, redefining them even for those who have seen 96. The quartet pulls off scenes with a conviction that’s hard to come by.

Prem Kumar is not the kind of director who will spoon-feed you sequences to ensure there’s no ‘lag’ in the tale. He in fact savours every frame of his, ably aided by cinematographer Mahendiran Jayaraju, every moment, look and silences that speak more than words do. So a cine-goer expecting the usual tropes or narrative is going to be left disappointed. The dialogues by Mirchi Kiran are good. But could they have been better? Sure. Apart from the four lead actors and the director, composer Govind Vasantha deserves special mention for revealing the soul of Jaanu with his music and BGM. The score of the film is truly remarkable.

Jaanu is a film as palatable as a box of chocolates, you never know what you’re going to get. This is not a feel-good film because it’s much heftier than that. Watch it if you’ve ever been in love, especially for the performances, the music and just give in. It’ll make you smile and cry if nothing else.


తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి కోలీవుడ్‌లో 96 క్రియేట్ చేసిన రికార్డులను తెలుగులో జాను చేసిందా? సమంత, శర్వానంద్‌లకు జాను ఏ మేరకు పేరు తీసుకొచ్చింది? అనే విషయాలను ఓ సారి చూద్దాం.

కథ రామచంద్రన్ (శర్వానంద్) చిన్నతనంలో జానకీదేవీ (సమంత)ని ప్రేమిస్తాడు. స్కూల్ ఏజ్‌లోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఇద్దరు విడిపోతారు. మళ్లీ పదిహేనేళ్ల తరువాత ఏర్పాటు చేసే రీ యూనియన్ పార్టీలో కలుస్తారు.

కథలోని ట్విస్టులు.. రామ చంద్రన్, జాను ఎందుకు విడిపోయారు? ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి రామ చంద్రన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? పదిహేనేళ్ల తరువాత రామచంద్రన్‌ను కలిసిన జాను రియాక్షన్ ఏంటి? చివరకు జాను, రామ చంద్రన్ కథ ఎలా ముగిసింది? అన్న ప్రశ్నలకు సమాధానమే జాను.

ఫస్టాఫ్ అనాలిసిస్.. ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రకృతిని ఆస్వాధిస్తూ తిరుగుతున్న రామ్‌ చంద్రన్‌తో కథ మొదలవుతుంది. ఫోటోగ్రఫీ పాఠాలు చెప్పడం, ఆ స్టూడెంట్స్‌ సరదా సన్నివేశాలతో కథ ముందుకు సాగుతూ ఉంటుంది. రామ్ ఎప్పుడైతే తన బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడో కథ అక్కడ ఆసక్తికరంగా మారుతుంది. ఫస్టాప్ దాదాపుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే కనిపిస్తుంది. ఆ సీన్స్ అన్నీ కూడా గతంలోకి తీసుకెళ్లేలానే ఉంటాయి. ఇది వరకు ఎన్నో సినిమాలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీస్ చూసినా.. కూడా జాను మరోసారి మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తుంది. గెట్ టుగేదర్ పార్టీ, పాత స్నేహితులు కలుసుకోవడం, జోకులు, సరదా సన్నివేశాలతో అలా ప్రేక్షకులను కట్టిపడేయడంలో ప్రథమార్థం విజయవంతమైందని చెప్పవచ్చు.

సెకండాఫ్ అనాలిసిస్.. ప్రథమార్థాన్ని ఎంత ఫీల్‌తో నింపేశారో.. సెకండాఫ్‌ను అంతకు మించి ఎమోషన్స్‌తో నడిపించేశారు. ద్వితీయార్థంలోని అన్ని సీన్లు దాదాపు శర్వానంద్, సమంత మధ్యే వస్తాయి. ఈ ఇద్దరితోనే గంటకు పైగా నడిపించాడు. గతాన్ని గుర్తుకు చేసుకోవడం, సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం లాంటి సీన్స్‌తో ద్వితీయార్థాన్ని నింపేశారు. అయితే అవి ఎక్కడా కూడా బోర్ కొట్టించకపోవడం ప్లస్. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఒకే ఫీల్‌ను మెయింటేన్ చేయడంతో ప్రేక్షకులకు పక్క చూపులు చూసే అవకాశం ఉండదనిపిస్తుంది. ఇలా సినిమా ముగిసే సరిగి భారమైన హృదయంలో ప్రేక్షకులు బయటకు వచ్చేస్తారు.

నటీనటుల పర్ఫామెన్స్‌.. ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది రామ చంద్రన్, జాను అనే రెండు పాత్రల గురించే. వీటి చుట్టే, వారి గురించే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే బాల్యం నాటి పాత్రల్లో నటించిన సాయి కిరణ్ కుమార్ , గౌరీ జీ కిషన్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. శర్వానంద్, సమంతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి పాత్రలు దొరికితే వారు ఎంత జీవిస్తారో ఇది వరకే చూశాం. సమంత, శర్వానంద్‌లు కాకుండా జాను, రామ చంద్రన్‌లే కనిపిస్తారు ప్రేక్షకులకు. ప్రతీ ఫ్రేమ్‌లో వీరి చూపించిన హావాభావాలు సినిమాను అందంగా మలిచాయి. ఎమోషనల్ సీన్స్‌లో ఇద్దరూ పీక్స్‌లో నటించారు. తమ పర్ఫామెన్స్‌తో వారిద్దరు ఈ సినిమాకు బలంగా మారారు.

ప్లస్ పాయింట్స్ సమంత శర్వానంద్ సంగీతం దర్శకత్వం మైనస్ పాయింట్స్ రీమేక్ చిత్రం కావడం స్లో నెరేషన్

దర్శకుడి పనితీరు.. ఒకసారి ఓ కథతో మ్యాజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు.. మళ్లీ అదే కథతో వేరే నటీనటులతో అదే అద్భుతాన్ని రీ క్రియేట్ కొంచెం కష్టమే. అయితే సీ ప్రేమ్ కుమార్ అలాంటి కష్టాన్ని జయించినట్టు కనిపిస్తుంది. జాను సినిమాను చూస్తుంటే మధ్య మధ్యలో విజయ్ సేతుపతి, త్రిష గుర్తుకు వస్తే.. అది దర్శకుడి తప్పు కాదు.. నటీనటుల తప్పూ కాదు.. ప్రేక్షకులది అంతకంటే కాదు. ఎందుకుంటే 96 సినిమాతో క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. అయితే ఒరిజినల్ సినిమాను చూడని ప్రేక్షకుడు.. రీమేక్‌ను చూస్తే మాత్రం కచ్చితంగా గతంలోకి వెళ్లి వస్తాడు. తెలుగులో రీమేక్ చేస్తున్నాము కదా అని అనవసరపు కమర్షియల్ హంగులకు పోకుండా.. తెరకెక్కించిన దర్శకుడు గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ఈ కథను ఇంత స్లోగా చెప్పడమే మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. ఓ నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసి.. దర్శకుడు అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు.. జాను సినిమాకు ఆయువు పట్టులా నిలిచేది గోవింద్ వసంత్ అందించిన సంగీతమే. ప్రతీ పాట సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి.. ఫీల్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఊహలే ఊహలే పాట వచ్చినప్పుడు థియేటర్లలో ఓ తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. జాను కథలో కాసింత వేగంగా ఉంటే బాగుండేదేమోననిపిస్తుంది. ఈ విషయంలో ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తప్పు కూడా లేదనిపిస్తుంది. మహేంద్రన్ జయరాజ్ కెమెరాలో సమంత, శర్వానంద్ మరింత అందంగా కనిపించారు. జాను చిత్రంలోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు ఇలా ప్రతీ ఒక్కటి సినిమా స్థాయిని పెంచాయి. 96 సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చిన నిర్మాత దిల్ రాజును ప్రత్యేకంగా అభినందించాలి. కమర్షియల్ హంగులను అద్దకుండా.. 96 సినిమాలోని ఫీల్ మిస్ కాకుండా ‘జాను'ను నిర్మించారు.

నటీనటులు .. నటీనటులు : శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యా ప్రదీప్ తదితరులు దర్శకత్వం : సీ ప్రేమ్ కుమార్ నిర్మాత : దిల్ రాజు బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మ్యూజిక్ : గోవింద్ వసంత్ సినిమాటోగ్రఫి : మహేంద్రన్ జయరాజు ఎడిటింగ్ : ప్రవీణ్ కేఎల్

Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...