Skip to main content

Hit






Story: Vikram Rudraraju (Vishwak Sen) is a cop suffering from PTSD due to a past trauma. He works for the Homicide Intervention Team and takes it upon himself to solve the case of a missing girl for personal reasons; will he be able to do it?

Review: Dr Sailesh Kolanu clearly intends for HIT to turn into a franchise, and it’s made clear from the get-go when he seems to be in no hurry to reveal anything much about his characters. Crime dramas are a genre that are hard to pull off and to the director’s credit, he manages to do it well with minimal drawbacks. What’s amazing is how the viewer is pushed into the world Vikram inhabits from the word go, especially when it’s one that’s suffocating and filled with so much pain.

A girl goes missing at Outer Ring Road and her parents are worried out of their mind. The last person to see her is a cop (Murli Sharma) who had left her at the place she was last seen after she assures him that help is arriving. Another cop, Vikram, is on a much-needed leave, trying to cope with the pain in his life, when he receives a distressing call. How Vikram embroils himself in the case of the missing girl, and what does it have to do with the call he received makes up the tale.

Vikram works for the HIT department against his therapist and girlfriend Neha’s (Ruhani Sharma) wishes. Due to the nature of his job, he’s prone to massive panic attacks that cause him to black out sometimes, be paranoid that his suspects will escape his grasp whenever they’re out of his view and fire in any shape, view or form, seems to be a massive trigger. It’s clear he’s in pain due to a past trauma, which is why his shabby appearance and short-temperedness is tolerated even by his superiors. And while he has a keen sense of smell and deduction skills that make him good at his job, the question remains throughout the film, if his shortcomings will ever let him solve cases in peace.

The director does a good job of letting us know enough about Vikram’s trauma to care and stay invested throughout the film. His love for Neha and the pain deeply embedded in him are shown in bits and pieces, via flashes of his memories. And this narrative is a particularly bold choice, seeing as how it’s not something that might sit well with all viewers. But the film takes its own sweet time delivering the conclusion and while it’s laudable that it is not something you can guess, the way the climax is hurried through doesn’t really work. But the less said about the plot the better, it’s something that needs to be watched on-screen.

Apart from director Sailesh, Vivek Sagar, S Mani Kandan and Garry BH should be lauded for doing a stupendous job with setting up the environment Vikram inhabits. The music, cinematography and editing stay true to the genre; bringing through the pain, suffocation and desperation through the sound and visuals. The detailing is spectacular, so are the way some scenes are shot, with subtlety without being too on-the-nose. The film also breaks stereotypes in the most subtle of ways.

Vishwak Sen’s performance on the other hand doesn’t always leave the intended impact. His dialogue delivery, especially ones with scenes featuring Ruhani, seems off. But he nails the scenes where he’s being sarcastic and funny –when he’s calling out a professor for moral policing, in particular. His acting too wavers, seeming off in certain scenes, while he just nails it in other ones, and there just seems to be no in-between when it comes to it. Ruhani Sharma is surprisingly plain okay in the few scenes she has, while Hari Teja shines. Murli Sharma does well with what he’s offered.

HIT is definitely not a film that will keep you on the edge of the seat, but it keeps you engaged enough to know more. With a tighter narrative, better direction and performances, this truly could’ve been something else. But that’s not to say, that the film doesn’t work, because it does, especially with the massive cliff-hanger at the end promising a sequel worth watching.



నాని నిర్మాతగా, విశ్వక్సేన్ హీరోగా వచ్చిన చిత్రం హిట్. ఓ వైపు నటనతో బిజీగా ఉన్న నాని.. నిర్మాణంలో అడుగు పెట్టి అ! సినిమాతో మొదటి విజయాన్ని సాధించాడు. రెండో ప్రయత్నంగా విశ్వక్సేన్ వంటి యంగ్ హీరోతో 'హిట్' అంటూ మరో ప్రయోగాన్ని చేశాడు. ఫలక్‌నుమా దాస్‌తో సక్సెస్ కొట్టిన విశ్వక్సేన్‌కు, నిర్మాతగా నానికి ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హీరోగా విశ్వక్సేన్‌కు, నిర్మాతగా నానికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఓ సారి చూద్దాం.

కథ గతం వెంటాడుతుండటంతో విక్రమ్ (విశ్వక్‌సేన్).. ఓ వ్యాధితో బాధపడుతుంటాడు. అతను చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని వదిలేయాలని డాక్టర్, ప్రేయసి నేహా (రుహాని శర్మ) సలహా ఇస్తారు. కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ప్రీతి (సాహితి) అనే అమ్మాయి మిస్ అవుతుంది. వెను వెంటనే నేహా కూడా మిస్ అవుతుంది.

కథలో ట్విస్ట్‌లు.. విక్రమ్‌ను వెంటాడే ఆ గతమేంటి? ప్రీతిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఆపై ఎందుకు హత్య చేస్తారు? నేహా అదృశ్యం వెనుకున్నది ఎవరు? ప్రీతి-నేహాల కథ వెనుకున్నది ఎవరు? ఈ కథలో ఎస్సై ఇబ్రహీం (మురళీ శర్మ), స్వప్న (నవీనా రెడ్డి), శీలా (హరితేజ), అభిలాష్ (శ్రీనాత్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు), ఫాహద్ (రవితేజ) ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే HIT.

ఫస్టాప్ అనాలిసిస్.. క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటెలిజెంట్ ఆఫీసర్‌గా విక్రమ్‌ను పనితనాన్ని చూపెట్టే సీన్లతో ప్రథమార్థం మొదలవుతుంది. మధ్య మధ్యలో అతను గతాన్ని గుర్తుకుతెచ్చుకోవడం, మానసినకంగా బాధపడటం వంటి సీన్లతో కథనం ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే ప్రీతి మిస్ అవుతుందో కథనంలో వేగం పుంజుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎవరు చేశారో తెలీకుండా నడిపే కథనంతో సీటు అంచున కూర్చునేలా చేస్తుంది. నేహా కూడా మిస్ అవ్వడం, ఈ రెండు మిస్సింగ్ కేసులకు లింక్ ఉందని పసిగట్టిన విక్రమ్ కేసును చేధించడంతో కథనం చకచకా కదులుతుంది. ప్రీతి స్నేహితులు, అమ్మానాన్నలు, స్నేహితులు ఇలా ప్రతీ ఒక్కర్నీ అనుమానిస్తారు. అయితే ప్రథమార్థం చివర్లో ఒక క్లూ దొరికడంతో తరువాత ఏం జరుగుతుందన్న ఆసక్తితో ప్రథమార్థం ముగుస్తుంది.

సెకండాఫ్ అనాలిసిస్.. షీలా (హరితేజ) ఇంటి ముందు దొరికిన ఓ క్లూతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఇక సెకండాఫ్ కథలో అనుకోని మలుపులు తిరుగుతుండటంతో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రీతి అమ్మానాన్నలు, ప్రీతి పెరిగిన అనాథాశ్రమం ఆయా సరస్వతి, ఆమె స్నేహితుుడు అజయ్ ఇలా ప్రతీ ఒక్కరిపై అనుమానం మరింత బలపడేలా చేయడంతో అసలేం జరుగుతుందా? అనే అనుమానం ప్రేక్షకుల మదిలో కలిగేలా చేయడంలో సక్సెస్ అయింది. చివరకు అసలు నేరస్తుడిని విక్రమ్ పట్టుకోవడం, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ ఊహకందదు. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా క్లైమాక్స్ రాసుకోవడంతో ద్వితీయార్థం కూడా గట్టెక్కినట్టు కనిపిస్తోంది.

నటీనటులు ఫర్మామెన్స్ HIT చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్రమ్ పాత్రలో నటించిన విశ్వక్‌సేన్ గురించే. పోలీస్ పాత్రకు ఉండే యాటిట్యూడ్ మెయింటెన్ చేస్తూ.. తనదైన శైలిలో నటించాడు. ఫలక్‌నుమా దాస్ చిత్రంలోని విశ్వక్‌సేన్‌కు ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌కు నటనలో ఎంతో తేడా కనిపించింది. చిలసౌ సినిమాలో నటనతో ఆకట్టుకున్న రుహానీ శర్మ.. ఈ చిత్రంలో మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో తేలిపోయింది. వీరిద్దరి తరువాత పోలీసాఫీసర్స్ పాత్రలో ఇబ్రహీం (మురళీ శర్మ), అభిలాష్ (శ్రీనాత్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఆకట్టుకున్నారు. మిగిలిన ముఖ్యమైన పాత్రలో స్వప్న (నవీనా రెడ్డి), శీలా (హరితేజ), ఫాహద్ (రవితేజ) తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు.. HIT చిత్రానికి సంబంధించి సాంకేతిక బృందంలో వివేక సాగర్ ముందుంటాడు. ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ముఖ్యం. ప్రతీ సీన్‌ను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. కెమెరామెన్ మణికంధన్.. ప్రతీ సీన్‌ అందంగా తెరకెక్కించాడు. ప్రతీ నటుడి చిన్న హావభావాన్ని కూడా మిస్ కానివ్వలేదు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఎంతో చాకచక్యంగా కట్ చేశాడు. ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

బలాలు, బలహీనతలు.. ప్లస్ పాయింట్స్ కథ,కథనం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ వినోదం లోపించడం అడ్డంకిగా మారే రొమాంటిక్ సీన్స్
నటీనటులు నటీనటులు : విశ్వక్సేన్, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం : శైలేష్ కొలను నిర్మాత : ప్రశాంతి తిరిపనేని బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా మ్యూజిక్ : వివేక్ సాగర్

ఫైనల్‌గా.. నటుడిగా నాని అభిరుచి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. అయితే నిర్మాతగానూ అదే అభిరుచిని చాటుతున్నాడు. నిర్మాతగా నానికి HIT దక్కినట్టేననిపిస్తోంది. అయితే క్రైమ్, థ్రిల్లర్ అనేవి ఒకే జానర్‌కు పరిమితమైనవి. బీ, సీ సెంటర్లలో ఇలాంటి వాటికి ఆదరణ ఏ మేరకు ఉంటుందో చెప్పలేం. కమర్షియల్‌గా ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...