Skip to main content

Shakuntala Devi


 Story: A biographical drama on the life of Shakuntala Devi, the renowned mathematician, whose astounding skills of solving complex math problems in record time won her admiration and awe, the world over.



Review: ‘Shankuntala Devi’ not only explores the mathematician’s fascinating relationship with numbers but her relationships beyond it as well – especially her life as a mother and a woman. If Shankuntala Devi’s intriguing journey which started off as a three-year-old solving difficult math problems and doing her own shows across schools was not remarkable enough – her fearless and independent spirit as a young woman in the 1950’s, who lived by her own rules adds to her dazzling persona. One which she fiercely protects through every stage of her life.‘Why should I be normal, when I can be amazing?’ Shakuntala Devi (Vidya Balan) asks her daughter Anupama (Sanya Malhotra), when during a skirmish the later questions why she can’t be a ‘normal’ mother.

As the film takes us through Shakuntala Devi’s life, it becomes obvious that while her equation with numbers was seamless, her personal equations often ended up being miscalculated. While highlighting her glorious on stage moments during her Maths Shows, it also delves into her string of troubled relationships - with her parents, the over riding anger towards her mother for not standing up to her father when it mattered, the men in her life and finally her strained relationship with her daughter.

The first hour of the film keeps one engaged with a fun, entertaining narrative – where in 1950s London, we see an eager and endearing Shakuntala Devi giving it her all and trying to pull off her shows despite all the odds. Her makeover and brushing up of English language skills spearheaded by her Spanish friend Javier (Luca Calvani), sees her undergo a transformation which brings out her vivacious nature. She is soon the toast of parties and a woman who lives her life with abandon. And when love comes in form of Paritosh Banerji (Jisshu Sengupta), she jumps right into the moment, by proposing marriage to him and having a baby soon after. It is when she is finally torn between motherhood and being the woman who she inherently is – a maths whiz, doing shows world over, that she is compelled to make some difficult choices.

Director Anu Menon brings to us the life of a woman whose story is so enthralling that it is hard to look away. However, at times the narrative does seem to be rushed, as though ticking off milestones in Shankuntala Devi’s life, one after the other in quick succession (and to be honest there are so many). Also the tonal shift from breezy to a dramatic and emotional one is a bit uneven at times (writers – Anu Menon, Nayanika Mahtani). The film has been well-shot (Keiko Nakahara) keeping the different periods in mind and Balan’s looks (Costumes – Niharika Bhasin) through the ages blend in well. While the soundtrack (Sachin-Jigar) is peppered with peppy numbers, the one to linger on is the soulful ‘Jhilmil Piya’ (singers - Benny Dayal, Monali Thakur, lyrics – Priya Saraiya).

Vidya Balan gets under the skin of her character and simply aces it in the titular role – she gives an unrestrained performance as Shakuntala Devi from the 1950s to 2000s which is captivating to watch, as every stage of her life unfolds. Jisshu Sengupta as the suave and sensitive Paritosh is a delight to watch and Amit Sadh as Anupama’s supportive husband, Ajay makes an impact even with his limited screen time.Sanya Malhotra as the slightly older Anupama brings in poise to her character, although her teenage act doesn’t quite pass off that easily.

But ultimately ‘Shakuntala Devi’ is a joy to watch simply to soak in the fascinating life and times of the maths whiz - a human computer faster than an actual computer, the free-spirit, who was all that and so much more! Vidya Kasam, don’t give this one a miss.

తశాస్త్ర పండితురాలు, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవితం గురించి అందరికి తెలిసిందే. తన గణితశాస్త్రంలో మేధస్సు, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో పేరు నమోదు చేసుకోవడం లాంటి ఆమె ఘనతలు అందరికి తెలిసిందే. అయితే ఎంతో కీర్తిని సంపాదించిన ఆమె జీవితంలో ఎన్నో తెలియని విషయాలకు తెర రూపం కల్పిస్తూ విద్యాబాలన్‌ను ఆ పాత్ర ద్వారా పరిచయం చేశారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన గణితశాస్త్ర పండితురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం శకుంతలా దేవి. జూలై 31న ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శకుంతలా దేవి జీవితం ఎలాంటి అనుభూతులను, భావోద్వేగాలను పంచిందో తెలుసుకోనేందుకు సినిమా గురించి చర్చించుకొందాం..

బాల్యం నుంచే అతి తక్కువ సమయంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా గణితశాస్త్రంలో పండితులు కూడా చెప్పలేని సమాధానాలను శకుంతలా చెప్పడంతో ఆమె అసాధారణమైన ప్రతిభను స్థానికంగా గుర్తిస్తారు. పేదరికంలో పుట్టడం ద్వారా అనేక కష్టాలను కళ్ల ముందు చూస్తూ పెరుగుతుంది. తన మేధస్సుతో చిన్నతనంలో కీర్తిని సంపాదిస్తుంది. ఓ కారణంగా తల్లిదండ్రులపై అసహనం పెంచుకొంటారు. యుక్త వయసులో ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేయడంతో అతడిని తుపాకితో కాల్చుతుంది. అక్కడి నుంచి పారిపోయి ఇంగ్లాండ్‌కు చేరుకొంటుంది. ఇంగ్లాండ్‌కు చేరుకొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుర్తింపు పొందుతుంది.శకుంతలా దేవి చిన్నతనం నుంచే తల్లిదండ్రులపై ఏహ్యభావం ఎందుకు పెంచుకొంటుంది? తన మోసగించిన వ్యక్తిని తుపాకితో కాల్చితే శకుంతలాకు ఏం జరిగింది? ఇంగ్లాండ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పలు దేశాల్లో ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకొంది? తన భర్త (జిషూ సేన్ గుప్తా)కు ఎందుకు దూరంగా బతుకుతుంది? కూతురు అనుపమ (సాన్యా మల్హోత్రా)తో విభేదాలు ఎందుకు వస్తాయి? తల్లి శకుంతలా దేవిని కూతురు అనుపమ ఎందుకు ద్వేషిస్తుంది అనే పలు ప్రశ్నలకు సమాధానమే శకుంతాల దేవి మూవీ కథ.

చిన్నతనంలో శకుంతల దేవి మేధస్సును లోకం గుర్తించడం, ఆమె కుటుంబాన్ని ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యల వెంటాడే అంశాలతో కథ ప్రారంభమవుతుంది. కుటుంబ పరిస్థితుల ప్రభావం ఆమె బాల్యంపై చెరగని ముద్ర వేయడం. డబ్బు సంపాదించాలనే కోరిక బలంగా నాటుకుపోవడం లాంటి భావోద్వేగ అంశాలతో కథ ముందుకు వెళ్తుంటుంది. అలాగే ఓ కారణంగా తల్లిదండ్రులంటే ద్వేషం ఏర్పడటం, ఊహించని కీర్తి, డబ్బు రావడంతో నేను అనే అహంభావం ఆమెలో పేరుకుపోవడం లాంటి అంశాలు కథకు బలమైన పాయింట్లుగా మారుతాయి. జీవిత ఆరంభంలోనే ప్రేమ పేరుతో మోసానికి గురికావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇంగ్లాండ్‌కు చేరి ఎనలేని ప్రతిష్టను, సంపదను సంపాదించుకోవడం లాంటి అంశాలు మొదటి భాగంలో ఎమోషనల్‌గా సాగుతాయి.

ఆదిలోనే ప్రేమపేరుతో వంచనకు గురికావడంతో శకుంతలా దేవి పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేయడం, తనకు గుర్తింపు లభించడానికి కారణమైన ఓ విదేశీయుడు లవ్ ప్రపోజల్‌ను మొహమాటం లేకుండా నిరాకరించడం లాంటి అంశాలు కథను మరింత భావోద్వేగతను పెంచుతాయి. తన జీవన ప్రయాణంలో తారసపడిన బెంగాలీ యువకుడు పరితోష్ బెనర్జీకి దగ్గరవ్వడం.. ఆయన ద్వారా అనుపమ అనే కూతురు పుడుతుంది. వైవాహిక జీవితం తన కెరీర్‌కు అడ్డమనే భావనతో తన భర్తకు దూరంగా బతకడం లాంటి అంశాలు కథను సెంటిమెంట్‌గా మార్చేస్తాయి. శకుంతలా దేవికి తన కూతురు అనుపమకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, శకుంతాల దేవి కూతురు ఫిర్యాదుతో ఓ దశలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి.

గణిత శాస్త్రంలో శకుంతలా దేవి ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందువలన శకుంతలా దేవి జీవితంలోని ఎవరూ చూడని మరో కోణాన్ని దర్శకురాలు అను మీనన్‌ కథకు ముడిసరుకుగా ఎంచుకోవడమే ఆమె సక్సెస్‌కు బీజం పడిందని చెప్పవచ్చు. అద్భుతమైన సన్నివేశాలు, వాటికి తగినట్టుగా కథనం, డైలాగ్స్ దట్టించడంలో అను మీనన్ నూటికి నూరుశాతం సఫలమయ్యారు. అత్యున్నత సాంకేతిక విలువలు, సాహిత్యం విషయంలో అనుసరించిన ప్రమాణాలు సినిమాను ఓ డాక్యుమెంటరీగా మార్చకుండా చేశాయని చెప్పవచ్చు. శకుంతలా దేవి పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకోవడం, ఆ పాత్రకు తగిన ఆహార్యం, బాడీలాంగ్వేజ్‌ లాంటి అంశాలు దర్శకురాలిగా అను ప్రతిభకు అద్దంపట్టాయని చెప్పవచ్చు.

శకుంతలా దేవి చిత్రం విద్యాబాలన్ వన్ ఉమెన్ షో అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభావవంతమైన పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయిన తీరు మాటలకు అందదు. శకుంతలా దేవి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా అహంభావం ప్రదర్శించడం, పురుషాధిక్యత ప్రపంచాన్ని తన కొంగుకు కట్టేసుకొన్నారా అనేంతగా తెరపైన రాణించారు. విద్యా బాలన్ డైలాగ్ డెలివరీ, చురుకుదనం, బాడీ లాంగ్వేజ్, కట్టుబొట్టు, బట్ట లాంటి అంశాలు తెర మీద చూస్తే పాత్రతో ప్రేమలో పడేలా చేస్తాయి. ఈ పాత్రకు విద్యాబాలన్‌ను తప్ప మరోకరిని ఊహించుకోలేనంతగా ఆమె నటించారని చెప్పవచ్చు. డర్టీ పిక్చర్, మిషన్ మంగళ్, తుమ్హారీ సులూ తర్వాత విద్యాబాలన్ తన కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన చెప్పవచ్చు.

ఇక మిగితా పాత్రల్లో జిషూ సేన్ గుప్తా, సాన్యా మల్హోత్రా, అమిత్ సద్, ప్రకాశ్ బెలావదీ, షాబా చద్దా నటించారు. పరితోష్ బెనర్జీగా శకుంతల భర్త పాత్రలో జిషూ సేనగుప్తా మరోసారి ఆకట్టుకొన్నారు. ఇక అనుపమ బెనర్జీగా యువ హీరోయిన్ సాన్యా మల్హోత్రా ఓ దశలో విద్యాబాలన్‌తో పోటీ పడి నటించిందని చెప్పవచ్చు. బ్రీత్ ఫేమ్ అమిత్ సద్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో నటించడానికి స్కోప్ దక్కలేదు. శకుంతల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే పాత్రలో బిష్వాగా ప్రకాశ్ బెలవాదీ పెర్ఫార్మెన్స్‌ను విస్మరించలేం. ఇంగ్లాండ్‌లో శకుంతలాకు అండగా నిలిచిన తారాభాయ్ పాత్రలో షీబా చద్దా నటన బాగుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాను అందంగా, ఓ పెయింటింగ్‌లా తీర్చి దిద్దడంలో కీకో నకహరా పనితీరు అమోఘం. ఇంగ్లాండ్‌లో సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఇక సచిన్, జిగర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. సునిధి చౌహాన్ పాడిన పాస్ నాహీ తో ఫెయిల్, రాణి హిందూస్థానీ నహీ పాటలు హుషారుగా సాగుతాయి. పహేలీ, జిల్ మిల్ పియా లాంటి సాంగ్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. అంతారా లహిరి ఎడిటింగ్, తదితర సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది.

స్ఫూర్తి, భావోద్వేగత, నాటకీయత, వినోదం లాంటి అంశాలు కలబోసిన చిత్రం శకుంతలా దేవి. ఓటమి ఎరుగని మహిళగా శకుంతలా జీవితం భావి తరాలకు ఆదర్శంగా నిలిచేలా సినిమాను తెరకెక్కించడంలో నూటికి నూరుశాతం సఫలమయ్యారని చెప్పవచ్చు. గణితశాస్త్ర మేధావిగానే కాకుండా ఆమె జీవితానికి సంబంధించిన మరెన్నో కోణాలు తెరమీద ఆవిష్కరించిన చిత్రంగా భావించవచ్చు. ఇంటిల్లిపాది చూసే విధంగా అసభ్యతకు, అశ్లీలంగా, ద్వందార్థాలకు తావులేని క్లీన్ అండ్ నీట్ చిత్రం శకుంతలా దేవి. తెరపైన అరుదుగా కనిపించే ఇలాంటి చిత్రం ప్రేక్షకులకు పండగలాంటి ఫీలింగ్‌ను కల్పిస్తుంది. విద్యా బాలన్ విశ్వరూపాన్ని మళ్లీ చూడటానికి ఓ చక్కటి అవకాశం లభించిందని చెప్పవచ్చు.


Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...