Skip to main content

Orey Bujjiga


 Story: Two youngsters run away from their village on the same day to avoid getting married. While both their reasons are different, the entire village assumes that they have eloped together. Orey Bujjiga explores how fate brings these rumoured lovers together and turns fiction into reality



Review: Films on mistaken identities are not new in Telugu cinema. In fact, we've seen quite a few directors narrate stories about protagonists hiding their real identities from the ones they love due to fear of losing them. Director Vijay Kumar Konda's Orey Bujjiga is based on a similarly predictable premise. Cliched, stale and unimaginative, it fails to strike a chord with viewers. In fact, the director largely sticks to the same formulaic concept of his earlier film Gunde Jaari Gallanthayyinde, except seven years later, this seems way off the mark.

Bujji(Raj Tarun) is a young engineering graduate who runs away from his village to avoid a marriage he's not interested in. Parallelly Krishna Veni(Malvika Nair) also runs away on the same day from the same village for the same reason. Given the coincidence, the entire village assumes that they've eloped together and begins their hunt to bring them back home. Interestingly, Bujji and Krishnaveni never meet despite growing up in the same village for 20 years. Destiny brings them together in Hyderabad where they meet in a chance encounter. While his entire village knows him as Bujji, he introduces himself to Krishnaveni as Srinu (his real name). Pandemonium ensues when his villagers clamour for the couple's return but Srinu keeps his identity as Bujji hidden from Krishnaveni as he realises he begins to fall in love with her. But how long can he hide his identity and will he lose her forever if she finds out?

The screenplay is weak and the dialogues fail to make an impact. In fact, the biggest letdown in this film is its lazy writing. It seems like Konda just rehashed a few of his earlier films to make Orey Bujjiga and the half-heartedness of it comes to the fore. Bujji's attempts at covering up things to save his real identity comes across as farcical and is utterly unconvincing. For a film with a lot of comedy tracks, there is very little humour in Orey Bujjiga. The dose of emotion at the climax only adds to our woes.

Raj Tarun is earnest but is letdown by a poorly written script. Malvika gets a lot of screen time and is good in parts but doesn't quite make an impact in the emotional scenes, while Hebbah Patel makes a special appearance as Raj Tarun's gold-digger college girlfriend. Senior actors like Posani Murali Krishna and Naresh lend gravitas to this film.

Orey Bujjiga, director Vijay Kumar Konda repeats a formula that was successful seven years ago. But with the audience being exposed to much more diverse range of content, especially on OTT platforms, a script like this will struggle to find takers. Dull, predictable and cliched, Orey Bujjiga falters on many levels and truly tests your patience.

గుండె జారి గల్లంతయ్యిందే లాంటి ప్రేమ కథతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పరిచయమైన విజయ్ కుమార్ కొండా, ప్రేమ కథా చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా. నిర్మాత కేకే రాధామోహన్ రూపొందించిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహా యాప్‌ ద్వారా రిలీజైన చిత్రం ఎలా ఉందంటే..శ్రీను అలియాస్ బుజ్జి (రాజ్‌ తరుణ్) కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే ఊరికి చెందిన వాళ్లు. ప్రేమను దక్కించుకోవడానికి శ్రీను.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కష్టంగా భావించిన కృష్ణవేణి ఒకే సమయంలో ఒకే ట్రైన్‌లో ఊరి నుంచి పారిపోతారు. ట్రైన్‌లో ఒకరికొకరు పరిచయం కాగా బుజ్జి తన పేరు శ్రీను అని, కృష్ణవేణి తన పేరు స్వాతి అని పరిచయం చేసుకొంటారు. వారిద్దరూ లేచిపోయారనే పుకారుతో శ్రీను, కృష్ణవేణి కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. హైదరాబాద్‌కు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఈ క్రమంలో ఊర్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయంతో కృష్ణవేణిని వెతికేందుకు శ్రీను ప్రయత్నిస్తుంటాడు. అయితే తన ఇమేజ్‌ను డామేజ్ చేసిన బుజ్జిగాడంటే కృష్ణవేణి కోపం పెంచుకొంటుంది. అయితే స్వాతిగా పరిచయమైన కృష్ణవేణికి, శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడికి మధ్య ప్రేమ పుడుతుంది.

తన ప్రేయసి సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి ప్రేమ సక్సెస్ కాకపోవడానికి కారణమేమిటి? స్వాతియే కృష్ణవేణి శ్రీనుకు ఎలా తెలిసింది? శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడు గురించి కృష్ణవేణి ఎలా తెలుసుకొన్నది. బుజ్జిగాడుపై కోపం ఎలా తీరింది. చివరకు బుజ్జిగాడు, కృష్ణవేణి ఎలా కలుసుకొన్నారు? రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఒరేయ్ బుజ్జిగా సినిమా కథ.

ప్రేయసి సృజన ప్రేమను పొందేందుకు శ్రీను ఇంటి నుంచి పారిపోవడం, అలాగే సొంత బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కృష్ణవేణి నిడదవోలు నుంచి హైదరాబాద్‌కు ఓకే ట్రైన్‌లో పారిపోవడంతో కథ మొదలవుతుంది. హైదరాబాద్‌లో వారిద్దరి కలిసి తిరుగుతూనే కృష్ణవేణి కోసం శ్రీను.. బుజ్జిగాడి కోసం కృష్ణవేణి వెతకడమనే చిన్న ట్విస్టుతో సినిమా సాగదీసినట్టుగా సాగుతుంది. కృష్ణవేణి ఎవరో తెలిసిన తర్వాత బుజ్జిగాడు ఎవరో తెలియడానికి, కృష్ణవేణికి తానే బుజ్జిగాడినని శ్రీను చెప్పడానికి సినిమా అనేక మలుపు తిరుగుతుంది. అయితే ఈ కథ చెప్పే విధానం రొటీన్‌గా ఉండటం, నాసిరకమైన కామెడీ కారణంతో ఓ దశలో సహనానికి పరీక్షగా మారుతుంది. డ్రామా మోతాదు మించడం ఇబ్బందిగా ఉంటుంది. చివర్లో కథను ఫీల్‌గుడ్‌గా మార్చడంతో ఒరేయ్ బుజ్జిగా పర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక రాజ్ తరుణ్‌ విషయానికి వస్తే కొత్తగా చేయడానికి విషయం లేకపోయింది. ఇలాంటి పాత్రల్లో ఆయనను ఎన్నో సినిమాల్లో చూశారు. టాలీవుడ్‌లో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. రాజ్‌ తరుణ్‌ను విభిన్నంగా చూడాలనుకొనే ప్రేక్షకులకు కాస్త నిరాశనే. లవర్ బాయ్‌గా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, ప్రేమ కోసం పరితపించే యువకుడిగా డిఫరెంట్ షేడ్ పాత్ర అయినప్పటికీ.. కథలో వెరైటీ లేకపోవడం, కొత్తగా కథ చెప్పకపోవడంతో శ్రీనుగాడి రూపంలో బుజ్జిగాడు ఆకట్టుకోలేకపోయాడు.

ఇక మాళవిక విషయానికి వస్తే.. రాజ్ తరుణ్‌కు ఎదురైన పరిస్థితే కనిపించింది. బేసిగ్గా పాత్రలో ఎమోషన్స్ కొత్తగా లేకపోవడం, ప్రేక్షకులను మైమరిపించే విధంగా పాత్ర లేకపోవడంతో మాళవిక నటన కూడా ఓ పరిధి మేరకే పరిమితమైందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లలో తప్ప ఓవరాల్‌గా మెప్పించినట్టు ఎక్కడా కనిపించదు. హెబ్బా పటేల్ ఆధునిక భావాలున్న యువతిగా అతిథి పాత్రకే పరిమితమైంది. ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడే పాత్ర కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

వాణి విశ్వనాథ్, పోసాని, సప్తగిరి, సత్య, రాజా రవీంద్ర, సత్యం రాజేశ్, వీకే నరేష్, మధుసూదన్, అనిష్ కురివిల్లా లాంటి పాత్రలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఏ ఒక్క పాత్ర కూడా బ్రహ్మండంగా అనిపించలేదు. వీకే నరేష్ కొంతలో కొంత ఫర్వాలేదనిపించారు. వాణి విశ్వనాథ్ పాత్ర రకరకాల రోల్స్, కథ, కథనాల మధ్య నలిగిపోయిందనే చెప్పవచ్చు.

విజయ్ కుమార్ కొండా విషయానికి వస్తే.. ఒకే రకమైన పార్మాట్‌నే నమ్ముకొని సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఫేస్‌బుక్, ఫోన్లతో మరోసారి మ్యాజిక్ చేద్దామనే ప్రయత్నం అంతగా సఫలం కాలేదనే చెప్పవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలు రాసుకోవడంలోనూ, కథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు గురయ్యారని చెప్పవచ్చు. హాస్పిటల్‌లో సన్నివేశాలను మరీ మూసగా చిత్రీకరించారనిపిస్తుంది. అలాంటి నాసిరకం సీన్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.

సాంకేతిక విషయాలకు వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. మాస్ పాటలు తెరపై మంచి హుషారు రేకెత్తించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని సీన్లు మెరుగ్గా కనిపించాయి. ప్రవీణ్ పుడి ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. అండ్రూ సినిమాటోగ్రఫి ఒకే అని చెప్పవచ్చు. నిర్మాత కేకే రాధామోహన్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

కథలో కొత్తదనం, ఆసక్తికరమైన కథనం కనిపించని రొమాంటిక్ ప్రేమ కథ ఒరేయ్ బుజ్జిగా. దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాసుకొన్న కథ, కథనాలు గత చిత్రాల మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయనే చెప్పవచ్చు. నాసిరకమైన సీన్లు, కామెడీ ప్రేమ కథకు అడ్డంకిగా మారాయి. కొంతలో కొంత యూత్‌ను ఆకట్టుకొనే కొన్ని అంశాలు ఉండటం కాస్త ఊరట. కథలో ఉండే ట్విస్టులను సరిగా తెరకెక్కించి ఉంటే ఒరేయ్ బుజ్జిగా మూవీ మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మారి ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది.


Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...