Skip to main content

Howrah Bridge


Story:-
Rahul Ravindran is obsessed with his childhood sweetheart Sweety(Chandni Chowdary). But as time passes by, he leaves his village and settles down in Kolkotta. One fine day, he decides to find his love and comes back to his village. But the twist is that Sweety does not remember her past and ignores him big time. But Rahul somehow woos her and by the time Sweety gets ready to accept his love, Rahul gives her the shock of her life and leaves the village. What is that shock? What will Sweety do now? and how does the lead pair meet up during the end? That forms the rest of the story.
Plus Points :
Rahul Ravindran does his best in his role as an engineer. He looks good as a lover boy and shares a good chemistry with the heroine. He has not been utilized well in the film. Chandni Chowdary is very impressive. Not only does she look beautiful, but does well in all the emotional scenes. She gets a meaty role and proves that she can carry a film as a single heroine now.
Manali Rathod plays her part well. The twist that is showcased during the interval is quite good and sets the tone right for the second half. Rao Ramesh does his villain act well as his diction and dialogue delivery is good. Ajay gets a meaty role and it is his character that makes sense in the film and the young actor does very well in a sacrificing character.
Minus Points:-
On paper, the story of Howrah Bridge is pretty good but the execution is a huge letdown. Firstly, the love between the lead pair is not showcased clearly. The heroine romances the hero gets cosy with him and even after that, she does not realize that she is loving him or not. That is the state of narration in the film.
The characters are not established well as everyone is singing their own tune in the proceedings. Rao Ramesh is shown in a lustful manner and one does not even know why does he do that right through the film. The title has no justification for the film at all which is yet another drawback.
After ending the first half on a decent note, things get so disappointing that you wonder what is happening in the film. Posani and Madhu’s comedy is silly and does not connect the dots at all. The climax is also over the top and just with a small incident, the heroine who hates the hero through the second half forgives him on a simple note.
Technical Aspects :
Production values of the film are just about okay. The camerawork is average but the music and background score is pretty decent. Editing is pathetic as many scenes during the second half could have been chopped off. Dialogues are just about okay and the screenplay is horrible. Director Revan Yaadu falters with his execution in a big way. In spite of having a good premise and decent twist, he could not establish the drama, romance and screenplay well and ends the film on a disappointing note.
Verdict:-

On the whole, Howrah Bridge is a good script gone wrong. Even though the story and premise of the film are good, the way it is narrated with illogical proceedings, lack of emotions and romance spoil the flow of the film completely. Chandni Chowdary and Rahul shine in her roles but the rest of the film is quite insipid and has nothing to offer. Watch it when it comes on TV.
హౌరా బ్రిడ్జ్ మూవీ రివ్యూ యువ హీరో రాహుల్ రవీంద్రన్, బూచమ్మ.. బుచోడు దర్శకుడు రేవన్ యాధూ కలిసి రూపొందించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. ఈ మూవీలో అందాల తారలు చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణమురళీ, అలీ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలను పోషించారు. సినిమా విడుదలకు ముందు రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు ఓ ఫీల్ గుడ్ చిత్రమనే భావనను ప్రేక్షకుల్లో కల్పించాయి. చిన్న చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 3 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ సంపాదించుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Popular Videos 01:26 రాశీ ఖన్నా బర్త్ డే పార్టీ..! రచ్చ చేసిన రకుల్, రవితేజ 01:16 గగుర్పొడిచే తెలుగు ట్రైలర్.. నేనే షబానా లో తాప్సీ. 04:28 ఇగో ( ఇందు-గోపి) మూవీ లాంచ్ హౌరా బ్రిడ్జ్ కథ.. రాహుల్ రవీంద్రన్‌కు చిన్నతనంలో స్వీటీ అనే స్నేహితురాలు ఉంటుంది. రాహుల్ కుటుంబం కోల్‌కతాకు వెళ్లిపోవడంతో వారిద్దరూ విడిపోతారు. సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ స్వీటీని కలుసుకోవడానికి సొంత గ్రామానికి వస్తాడు రాహుల్. అనాధ అయిన స్వీటి (చాందినీ చౌదరీ) కి తన బావ (అజయ్) సర్వస్వం తానై పెంచి పెద్ద చేస్తాడు. స్వీటీకి బావ తప్ప మరో ప్రపంచం ఉండదు. అలాంటి సమయంలో రాహుల్‌తో స్వీటి ప్రేమలో పడుతుంది. తన ప్రేమ విషయాన్ని బావకు చెప్పడంతో ఆయన అర్థం చేసుకొని రాహుల్‌ను పెళ్లి చేసుకోమంటాడు. కానీ ఓ కారణంగా పెళ్లి చేసుకోనని స్వీటికి రాహుల్ షాక్ ఇస్తాడు. ఈ పరిస్థితుల్లో స్వీటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. ముగింపు ఇలా.. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన స్వీటీ పరిస్థితి ఏమిటీ? చిన్నప్పటి నుంచి ప్రేమించిన స్వీటీని ప్రేమను ఎందుకు తిరస్కరిస్తాడు? ఈ కథలో శ్వేత (మనాలి రాథోడ్) పాత్ర ఏమిటీ? స్వీటీ, శ్వేత ఇద్దరిలో రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు. ఈ సినిమాలోని ప్రేమ కథకు అజయ్, రావు రమేష్, అలీ, పోసాని లాంటి పాత్రల సంబంధమేమిటీ అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే హౌరా బ్రిడ్జ్. స్కిప్ట్ అనాలిసిస్.. టేకింగ్ తాను అమితంగా ఇష్టపడిని స్నేహితురాలి ప్రేమ కోసం ఓ యువకుడు పడిన తపన. అదే యువకుడు తనకు పరిచయం లేని యువతి ప్రేమలో బందీ అవ్వడమనే పాయింట్‌తో ముక్కోణపు ప్రేమకథను అల్లుకొన్నాడు దర్శకుడు రేవన్. పాయింట్‌లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ.. తెర మీద ఆవిష్కరించడంలో తడబాటుకు గురయ్యాడు. కథనాన్ని కలుగపులగం చేయడం గందరగోళంగా మారింది. దర్శకుడి తడబాటు కథకు సంబంధం లేని రావు రమేష్ సైడ్ ట్రాక్‌ను మెయిన్ కథలో జొప్పించి అసలు కథకు ఎసరుపెట్టాడనిపిస్తుంది. కథపై పట్టును కోల్పోవడంతో ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథను క్లైమాక్స్ చేర్చడానికి చాలా కష్టాలే పడ్డాడు. అర్థపర్థంలేని కామెడీ సీన్లతో కథ వేగాన్ని దెబ్బ తీశాడనిపిస్తుంది. ఓవరాల్‌గా ఏదో చేయబోతే కోతి అయిందనే విధంగా హౌరా బ్రిడ్జ్ తెరకెక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో బాల్యం ఎపిసోడ్, 18 ఏళ్ల తర్వాత రాహుల్ రవీంద్రన్ తన సొంత ఊరుకు రావడం అనే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. స్వీటీ అనుకొని చాందనీ చౌదరీ వెంటపడటం, ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడటం, వారి ప్రేమకు బావ అంగీకారం తెలపడం లాంటి సీన్లతో కథ ఇంటర్వెల్ వరకు సాదాసీదాగా సాగిపోతుంది. తాను అనుకొంటున్న స్వీటి చాందినీ చౌదరీ కాదు అనే విషయంతో తెలిసి ఆమెతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండాఫ్‌లో రెండో భాగంలో చిన్ననాటి స్నేహితురాలు స్వీటి (శ్వేత)ను కలుసుకోవడం, ఈ క్రమంలో తనకు ప్రేమ ఉన్నది శ్వేతపైన కాదు.. స్వీటీపైనే అని తెలుసుకొంటాడు. ఆ తర్వాత చాందినీ చౌదరీ ప్రేమానురాగాలు గుర్తుకు రావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. తన స్నేహితుడు రాహుల్‌ పరిస్థితిని అర్థం చేసుకొని స్వీటిని కలుపడానికి శ్వేత సహకారం అందిస్తున్నది. ఇక క్లైమాక్స్‌లో తన స్వీటిని ఎలా చేరుకొన్నాడనే ప్రాసెస్‌లో బ్రిడ్జి కథను అనవసరంగా తెరపైకి తెచ్చి సినిమాను మరింత కాంప్లికేట్ అవుతుంది. ఎలాగోలా రాహుల్, స్వీటీ కలువడంతో కథ సుఖాంతం అవుతుంది. రాహుల్ యాక్టింగ్ రాహుల్ రవీంద్రన్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. నటనపరంగా అవసరమైన చోట భావోద్వేగాలను పండించాడు. కాకపోతే కథలో క్లారిటీ లేకపోవడం వల్ల రాహుల్ పాత్ర గందరగోళంగా తయారైంది. ఈ విషయంలో రాహుల్ ఏ మాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అందాల తారల యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలతో పాపులర్ అయిన చాందినీ చౌదరీ స్వీటీగా కనిపించింది. తన పాత్రకు న్యాయం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. కాకపోతే నటనను మరింత మెరుగుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక శ్వేతగా మనాలీ రాథోడ్ కనిపించింది. మనాలి పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇతర పాత్రల్లో చాందినీ చౌదరీకి బావగా అజయ్ కనిపిస్తాడు. కాంట్రాక్టర్ పాత్రలో నటించిన రావు రమేష్‌ది ఓ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ పాత్ర ఎందుకొస్తుందో.. ఎందుకు పోతుందో ఓ పట్టాన అర్థం కాదు. కానీ క్లైమాక్స్‌లో బలవంతంగా కథలోకి ఎలాగోలా ప్రవేశించి జస్టిఫికేషన్ ఇవ్వడంతో ఆ పాత్ర ప్రాధాన్యత అర్థమవుతుంది. అలీ, పోసాని ఇతర పాత్ర లకూడా అదే పరిస్థితి. టెక్నికల్ టీమ్ సాంకేతిక విభాగాల్లో శేఖర చంద్ర మ్యూజిక్ ఆకట్టుకొనే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ విభాగం ఇంకా చేతివాటం ప్రదర్శించడానికి ఛాన్స్ ఉంది. కథకు కావాల్సిన దానికన్నా నిర్మాత ఎక్కువగానే ఖర్చుపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అనవసరమైన పాత్రలను చేర్చడం సినీ నిర్మాణ అనుభవంలో లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫైనల్‌గా కథకు హౌరా బ్రిడ్జికి సంబంధమేమిటో అర్థం కాని పరిస్థితి. కేవలం హీరో కోల్‌కతా నుంచి రావడమే ఆ టైటిల్ జస్టిఫికేషనా అనే ఫీలింగ్ కలుగుతుంది. వీకెండ్‌లో హౌరా బ్రిడ్జ్‌కు దూరంగా ఉంటేనే మంచింది. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ రాహుల్ రవీంద్రన్ సంగీతం, సినిమాటోగ్రఫీ స్టోరి పాయింట్ మైనస్ పాయింట్స్ కథ, కథనాలు డైరెక్షన్, టేకింగ్ తెరవెనుక, తెర ముందు నటీనటులు: రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్, రావు రమేష్, అజయ్, అలీ, పోసాని కృష్ణమురళీ, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్ తదితరులు దర్శకత్వం: రేవన్ యాధూ నిర్మాణం: ఈఎంవీఈ ప్రొడక్షన్స్ మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: విజయ్ మిశ్రా ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు రిలీజ్ డేట్: ఫిబ్రవరి 3వ తేదీ

Comments

Popular posts from this blog

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...